నైట్ షిఫ్ట్ 23 113

నాన్నతో క్రిష్ అడిగాడు, ఊరు బాగానే ఉంది అంటూ, ఊర్లో ఎంటర్ అయ్యే ముందు చూసిన ప్లేస్ గురించి అడిగాడు.
అది మా ఊరి జమీందారు తోట బాబు. ఈ మధ్యనే కాలం చేశారు. ఒక్కగానొక్క కొడుకు. అమెరికాలో ఉంటాడు. మొన్ననే వచ్చాడు. అమ్మ కూడా జమీందారు కంటే ముందే కాలం చేయడంతో ఇక్కడున్న పంట పొలాలను అమ్మేసి వెళ్లిపోవాలని అనుకుంటున్నాను అన్నాడు.

నిన్ననే పొలం అమ్మేశాడు. ఆ తోటను కూడా అమ్మేస్తాను ఎవరైనా ఉంటే చెప్పండి అన్నాడు అని నాన్న చెప్పాడు.
అది విన్న క్రిష్ ఇంతకీ ఎంత ఉంటుంది ఆ తోట అని అడిగాడు.
5 ఎకరాలు ఉంటుంది అన్నాడు.
ఎంత రేటు పలుకుతుంది ఇక్కడ భూములు అని అడిగాడు క్రిష్.
మెయిన్ రోడ్ కి లోపల అంటే మా ఊర్లో భూములు ఎకరం 20-25 లక్షల వరకు పోతుంది. ఆ తోట ఎకరం 30-35 లక్షలు వరకు అంటున్నారు అని అన్నాడు.

క్రిష్ నా వైపు చూసాడు. క్రిష్ చూపుని అర్ధం చేసుకున్నాను. ఒకసారి చూసి వద్దాం ఆ తోటను అన్నాడు నాన్నతో.
ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, రేపు వెళ్లి చూద్దాం అన్నారు నాన్న.

లేదు అండి నేను వెళ్ళాలి రేపు కొద్దిగా సిటీ లో పని ఉంది. అది చూసుకుని వస్తాను అన్నాడు క్రిష్.
నేను కూడా ఉండమని బలవంతం చేయలేదు. ఎందుకంటే క్రిష్ పార్టనర్స్ ముందుగానే చెప్పింది నేను విన్నాను కాబట్టి. అలా కొంచెం సేపు మాట్లాడి, ఇక వెళ్తాను అంటూ క్రిష్ బయలుదేరాడు.

కాసేపు అమ్మ వాళ్ళతో మాట్లాడి, ఆయనకు కాల్ చేసి వస్తాను అంటూ నా రూమ్ లోకి వెళ్లి నా మొగుడికి కాల్ చేశాను. ఆయన కంపెనీకి వెళ్తున్నాను, దగ్గర్లో ఉన్నాను అన్నారు. ఇలా ఇంటికి చేరుకున్నాను. ఓనర్ డ్రాప్ చేసినట్లు చెప్పాను. అంతే కాకుండా ఇక్కడ మా ఊరు ఎంట్రన్స్ లో ఉన్న తోట ఆయనకు బాగా నచ్చింది, కుదిరితే రేపు వచ్చి మాట్లాడతాను అన్నారని కూడా చెప్పాను. ఎక్కడ మా అమ్మ వాళ్ళు నాకన్నా ముందే చెప్తారేమో అని ఓ కథ అల్లాను. 4,5 రోజులు ఉంటాను అని ముందే చెప్పడం, ఆయన్ని రెండు రోజుల కోసం రమ్మని చెప్పడం మళ్ళి దాన్ని గుర్తు చేశారు. సరే గుర్తుంది బంగారం అంటూ చెప్పి కాల్ పెట్టేసారు. ఆయన పెట్టెయ్యగానే వెంటనే క్రిష్ కి కాల్ చేశాను.

ఎక్కడి వరకు చేరుకున్నావు బేబీ అని అడిగాను.

ఇంకా గంట పడుతుంది చేరుకునే సరికి అన్నాడు.
ఇంతకీ ఏంటి రేపటి ప్లాన్ అని అడిగా.

ఏముంది రేపు ఇక్కడ పని చూసుకుని అక్కడికి వస్తాను. ఆ తోటను చూసాక నచ్చితే కొనేయడమే అన్నాడు. నిన్ను కూడా పార్టనర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఇదంతా చేసేది నీవు డబ్బులు లేనందుకు గా డియర్. అందుకే నీకు ఫ్యూచర్ లో ఎలాంటి డబ్బులు ఇబ్బంది రాకుండా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. నీవు-నేను కలిసి సగం-సగం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఎలా ఉంది ప్లాన్? ఎలాగో నీ దగ్గర డబ్బులున్నాయి కదా అని అన్నాడు క్రిష్ .

అంతా విని ఓ నిమిషం పాటు ఆలోచించి, క్రిష్ చెప్పింది నిజమే కదా అని అనుకుని సరే డియర్, నువ్వు నాకోసం అంతా ఆలోచిస్తున్నా వంటే నా మంచి కోసమే కదా, నీవెలా చెబితే అలా చేద్దామని అన్నాను. కానీ నాన్న వాళ్లకు, నా మొగుడికి ఏమని చెప్పాలి? కొనడానికి డబ్బులు అన్ని ఎక్కడివి అని అడిగితె? అని అన్నాను.

1 Comment

Comments are closed.