నైట్ షిఫ్ట్ 23 113

బేబీ, ఓ పని చెయ్యి. మీ అమ్మ వాళ్లను ఒప్పించడం పెద్ద విషయం కాదు కానీ, నీ మొగుడికి చెప్పడానికి ఏదైనా ఆలోచించాలి అన్నాను.
క్రిష్ అలా అనేసరికి అప్పుడే నాకు ఓ ఆలోచన వచ్చింది. నా పేరుకు బదులు మా అమ్మ పేరు మీద రిజిస్టర్ చేద్దాం. అమ్మ వాళ్ళు అడిగితే ఐ.టీ ప్రాబ్లెమ్ వల్ల మీ పేరు మీద సగం రిజిస్టర్ చేస్తున్నాను అని నీవు చెప్పు. డబ్బులు నావే అన్నాను.

సరే బేబీ నీవెలా అంటే అలా. మరి నీ మొగుడికి అనుమానం రాదా! మీ నాన్న వాళ్ళకి అంత డబ్బు ఎక్కడిది అది ఇది అని ప్రశ్నిస్తే అని అనుమానం పెంచాడు.

నేను అలా అనేసరికి అది నిజమే నువ్వన్నది కూడా అన్నాడు క్రిష్. కాసేపటికి మీ అమ్మ వాళ్ళకి పొలం ఎంత ఉంది అని అడిగాడు.
రెండు ఎకరాలు ఉంటుంది అన్నాను.

ఇంకేం ఆ పొలం అమ్మేయమని చెప్పు. దాన్ని నేనే కొంటాను కావాలంటే. తర్వాత దాన్ని నీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను. అప్పుడు మీ పొలం మీకే ఉన్నట్టు ఉంటుంది. పైగా తోట కూడా కొన్నట్టు ఉంటుంది. కావాలంటే ఆ పొలాన్ని మీ అమ్మానాన్న వాళ్లనే చూసుకోమని చెబుతాను. ఉన్నన్ని రోజులు కావాల్సినవి పండించుకోమని చెబుదాం. అంతే కాదు ఫ్యూచర్ లో మీకు కావాలంటే మీరు అమ్మిన రేట్ కే తిరిగి మీకు అమ్మేస్తాను అని చెబుదాం. ఎలా ఉంది ఐడియా అని అడిగాడు.

క్రిష్ ఐడియాను కాసేపు పరీక్షగా ఆలోచించాను. ఈ ఐడియా సూపర్బ్ డియర్ అని ముద్దుపెట్టాను. నువ్వన్నట్టు పొలం ముందు నీవు తీసుకుని వెంటనే నా పేరు మీద రిజిస్టర్ చేసేసుకుందాం. అలాగే తోటలో ఏదైనా సగం సగం అన్నాను.

అబ్బా నీవు ఏది చెబితే అది బేబీ అన్నాడు.

ఓకే డియర్ ఉమ్మ అంటూ ముద్దు పెట్టి, జాగ్రత్తగా వెళ్ళు, రేపు బయలుదేరే ముందు కాల్ చేయమని చెప్పి పెట్టేసాను.

తర్వాత బ్యాగ్ లోపల నుండి ఫుల్ లెన్త్ నైటీ ఒకటి తీసి వేసుకున్న బట్టలు విప్పేసి దాన్ని తొడుక్కుని అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇంకేంటి విశేషాలు, ఏమంటున్నారు అల్లుడు గారు? వస్తారన్నారు లేదా అని ప్రశ్నలు వేసింది అమ్మ. బాగున్నారంట, కంపెనీ దగ్గర్లో ఉన్నారంట. రెండు రోజులకు వస్తారని చెప్పారు అన్నాను. ఇంతకీ నాన్నగారు ఎక్కడ అని అడిగాను. అదిగో వాకిల్లో మంచం వేసుకుని ఒరిగారు చూడు చల్లటి గాలికి అంటూ చూపించింది.

మా వాకిల్లో చెట్లు ఉండటంతో వీచే చల్లటి గాలికి ఎండాకాలం హాయిగా అనిపిస్తుంది. అందుకే నాన్న బయట ఎక్కువ పడుకుంటారు. నేను కూడా పడుకునే దాన్ని ఇక్కడ ఉన్నప్పుడు పెళ్ళికి ముందు. బయట మెయిన్ గేట్ కి ఎలాగో తాళం వేసి ఉండేది. కుక్కల గొడవ ఉండేది కాదు. అమ్మ పద అంటూ నా రూమ్ లోకి తీసుకుని వెళ్ళాను. ఇంతకీ నీ సైజులు ఎంత అని అడిగాను. దేనికి అని అడిగింది అమ్మ. అబ్బా చెప్పు అమ్మ అన్నాను.

36-37″ అంది.
అంటే నావి కూడా ఇప్పుడు 36″ అయ్యాయి. అంటే నేను కొన్న బ్రా లు అమ్మకి దాదాపు సెట్ అవుతాయి.
మరి కిందివి అని అడిగాను?
అవి కూడా దాదాపు అంతే ఉంటాయి అంది.

1 Comment

Comments are closed.