నైట్ షిఫ్ట్ 23 113

నాన్న ఇటు చూడు, అమ్మ ఎలా ఉంది అడిగాను. అమ్మని అలా చూసి నోరుతెరిచాడు. అమ్మ సిగ్గుపడుతూ నాన్న వైపు చూడకుండా తల కిందికి దించుకుని నిల్చుంది. నాన్న కన్ను ఆర్పకుండా అలానే చూస్తున్నాడు.

నేను ఎలా ఉంది అమ్మ అంటూ అడిగేసరికి ఏంటే ఈ ముస్తాబు అన్నారు.
అబ్బా చెప్పు నాన్న. నేనే రెడీ చేసాను అన్నాను.
నీకు లాగే పడుచుపిల్లలా రెడీ చేసావుగా అమ్మని. నేనే ముసలోడిలా ఉన్నాను ఇప్పుడు మీరిద్దరూ నాకు కూతుర్లు లాగ కనిపిస్తున్నారు అన్నాడు.

అబ్బా అదేంలేదు నాన్న నీకేం వయసైనది చెప్పు. నీవు కూడా ప్యాంటు టీ షర్ట్ వేసుకో బాగుంటుంది అంటూ బతిమాలే సరికి నాన్న కూడా రెడీ అయ్యాడు. అలా ముగ్గురం కలిసి కొన్ని ఫోటోలు దిగాం. కాసేపటికి కార్ హారన్ వినిపించింది. క్రిష్ వచ్చేసినట్టు ఉన్నాడు. వెళ్లి గేట్ దగ్గర చూసాను. అనుకున్నట్టే అది క్రిష్ కార్. అమ్మ నాన్న పదండి అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని డోర్ లాక్ చేసి కార్ లో కూర్చున్నాం.

క్రిష్ పక్కన నాన్న, వెనక సీట్లో నేను అమ్మ కూర్చున్నాం. క్రిష్ అమ్మని నన్ను అద్దంలో నుండి కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఎందుకో మీకు కూడా అర్థమైపోయింది కదా. ఎవరు తల్లి, ఎవరు కూతురు అన్నట్టుగా ఉంది క్రిష్ కళ్ళకి. జమిందార్ కొడుక్కి కాల్ చేసి చేశాడు నాన్న. మేము బయలుదేరాం, తోటకి వస్తున్నాం అంటూ. ఆయన అక్కడే ఉన్నాను అనడంతో క్రిష్ కార్ నడిపిస్తూనే అటు రోడ్ చూస్తూ ఇటు అద్దంలో నుండి మమ్మల్ని చూస్తున్నాడు.

అమ్మకి తెలీదు కదా అమ్మ ఏమి పట్టించుకోకుండా కూర్చుంది. కానీ నేనే క్రిష్ ని కను సైగలతో ఏంటి అని అడిగాను. క్రిష్ ఏమిలేదు అంటూ కార్ నడిపిస్తూ అప్పుడప్పుడు మా వైపే దొంగచూపులు చూస్తున్నాడు. నేను లోలోపల నవ్వుకుంటున్నాను. అలా చివరికి వాచ్మెన్ ముందుగానే తోట గేట్ తెరిచి ఉంచే సరికి నేరుగా కార్ ని లోపలికి తీసుకుని వెళ్ళాడు.

1 Comment

Comments are closed.