నైట్ షిఫ్ట్ 23 113

చీర చుట్టుకుని కుచ్చిళ్ళు సరిచేసుకుని చీర కట్టుకొని, కొంగు సరిగ్గా చేసి బొడ్డు, సళ్ళు రెండు కవర్ చేస్తూ కొంగుని భుజం మీద వేసుకుని, కొంగు జారిపోకుండా పిన్ పెట్టుకున్నాను.
తర్వాత, కుచ్చిళ్ళు కూడా ఊడకుండా అక్కడ కూడా ఒక పిన్ పెట్టుకున్నాను.

ఇప్పుడు చూడమ్మా, ఎలా ఉన్నాను అనగానే చాలా బాగున్నావే, పుత్తడి బొమ్మలా అందంగా ముద్దుగా ఉన్నావు.
ఇదంతా నీ వల్లే కదమ్మా అన్నాను.
నేనేం చేసానే బుజ్జి అంది.

నీవు ఇంతందంగా ఉండటంతోనే కదా, నాకు ఈ అందం వచ్చింది అన్నాను.
చాల్లే… అంటూ నవ్వింది అమ్మ.

తర్వాత బాడీ స్ప్రే బాటిల్ తీసుకుని చంకల్లో స్ప్రే చేసుకున్నాను. ఎలా ఉంది స్మెల్ అని అడిగాను. మ్మ్ బాగుంది అంది. ఇదిగో అంటూ ఇంకో స్ప్రే బాటిల్ అమ్మకి బ్యాగ్ లో నుండి తీసి ఇచ్చాను. తర్వాత అమ్మని, జుట్టు సరిచేసుకుని లూజ్ జడ వేయమని చెప్పాను. అలా రెడీ అయ్యాక అన్నం తినేసాను.

కాసేపటికి నాన్నగారు వచ్చారు. జమీందారు కొడుకుని కలిసాను అని చెప్పారు. ఈరోజు రమ్మని చెప్పారనడంతో మీ ఓనర్ గారికి కాల్ చేసి అడుగు బుజ్జి ఎప్పుడు వస్తారో కనుక్కో అన్నాడు నాన్న. నేను సరే అంటూ రూమ్ లోకి వెళ్లి మొబైల్ తీసుకుని కాల్ చేశాను. ఎప్పుడు వస్తున్నావని అడిగాను. ఇక్కడ అన్ని పనులు అయిపోవడానికి వచ్చాయి. నీ పేరు మీద అన్ని డాకుమెంట్స్ రెడీ చేసేసాం. రిజిస్ట్రర్ ఆఫీసర్ తెలిసిన వాడే కాబట్టి అన్ని త్వరగా అయిపోతున్నాయి. నీవు రావాల్సిన అవసరం కూడా లేదు. మా పార్టనర్స్ అందరూ సైన్ చేసేసారు. ఇక నీ సైన్ ఒక్కటైతే ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇంకో గంట పడుతుంది ఇక్కడ. ఆ తర్వాత స్టార్ట్ అవుతాను. డాక్యుమెంట్లు కూడా తీసుకుని వస్తాను. నీవు కూడా సైన్ చేసేస్తే అయిపోతుంది అన్నాడు. సరే డియర్ నీవు దగ్గరికి వచ్చాక మెసేజ్ పెట్టు అని కాల్ కట్ చేసాను.

అమ్మానాన్న కి ఇంకా గంట అయ్యాక బయలుదేరుతాను అన్నాడు అని చెప్పను. రావడానికి ఎంత కాదన్నా 2.30-3 గంటలు పడుతుంది అన్నాను. అమ్మ నీవు కూడా రెడీ అవ్వు ఈ లోపు. ఓనర్ గారు వచ్చాక అందరం కలిసి వెళ్దాం అన్నాను.
నేను ఎందుకమ్మా అని అంది.
అయ్యో అమ్మ బాగోదు, చెప్పింది విను అన్నాను.
నాన్న కూడా రెడీ అవ్వు స్వరూప అన్నాడు.

సరే ఇంకా టైం ఉంది కదా అంది. సరే అంటూ ఊరు విశేషాలు, ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు అని అమ్మతో మాట్లాడు కుంటూ కూర్చున్నాను. అలాగే పొలంలో ఏమేమి ఉన్నాయి, నాన్న ఆరోగ్యం, నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటూ మంచి చెడు మాట్లాడుకునే సరికి గంట గడిచిపోయింది. ఇంతలో క్రిష్ నుండి కాల్ వచ్చింది, బయలుదేరుతున్నాను అంటూ. అదే విషయం అమ్మ వాళ్ళతో చెప్పాను. నాకోసం భోజనాలు చేయకండి, మీరు తినేసి రెడీగా ఉండండి అన్నాడని చెప్పాను. అమ్మ కూడా సరే అనడంతో ముగ్గురం మధ్యాహ్నం భోజనాలు చేసేసి, అమ్మను రెడీ అవ్వమని చెప్పాను.

అమ్మ లోపలి వెళ్ళగానే నేను నా రూంలోకి హడావిడిగా వెళ్లి బాగ్ వెతికి అమ్మ కోసం నా చీరల్లో నుండి ఒక మంచి చీర వెతికి, దానికి తగ్గట్టు మ్యాచింగ్ కూడా తీసుకుని అమ్మ దగ్గరికి వెళ్ళాను. ఇదిగో అమ్మ ఇది వేసుకో, ఎలాగో నీవి నావి ఒకే కొలతలు కదా, జాకెట్ సరిపోతుంది అంటూ ఇచ్చాను.

ఎందుకె నాకు ఇంత మంచి చీర అంది.

1 Comment

Comments are closed.