నైట్ షిఫ్ట్ 4 300

సరే అంటూ అతనికి ఇచ్చాను.

ఆయన్ని కోపడుతూ ఇలా చేసావేంట్రా అన్నారు. ఎదో కాసేపు మాట్లాడక సరే అంటూ నాకు ఫోన్ ఇచ్చారు.

అతను ఇక్కడే ఉంటాడు వారం రోజులు ఉంటాడు. నేను రెండు రోజుల్లో వచ్చేసాను అన్నారు. వాడికి ఎమన్నా తినడానికి పెట్టు అని ఫోన్ పెట్టేసారు.

గెస్ట్ రూమ్ చూయించి టావెల్ ఇచ్చి ఫ్రెషప్ అవ్వండి. ఈ లోపు వంట రెడీ చేస్తాను అన్నాను. మర్చిపోయాను, అటాచ్ బాత్రూం లేదు.

ఈ ఇంటికి ఒకే ఒక కామన్ బాత్రూం ఉంది అంటూ హాల్లో బాత్రూం చూయించాను. ఇది మేము కొనుకున్నది అందుకే దీనికి ఎక్కడ ఏముండాలో అవీ లేవు అంది. పర్లేదు అంటూ బ్యాగ్ నుండీ బట్టలు తీసుకొని బాత్రూంలో వెళ్ళాడు.

నేను అతను వచ్చేలోగా వంటచేసేసి తినడానికి ఆరెంజ్ చేస్తున్నాను. ఇంతలో అతను టవల్ తో తల తుడుచుకుంటూ బనియన్ లుంగీ మీద బయటకు వచ్చారు.

ఛాతి భాగం చాలా వెడల్పుగా ఉంగరాలు తిరిగిన వెంట్రుకలతో ఉంది. కూర్చోండి అంటూ కింద సాప పరిచాను. అతను కూర్చున్నాక నేను ప్లేట్లో అన్నం కూర వంగి వడ్డిస్తున్నాను.

తను నా ఎదవైపు చూస్తున్నాడు. నేను తలపైకి ఎత్తి చూశాను మీరు తినండి అన్నాడు. నేను నా ఎద వైపు చూసి పైన గుండి పెట్టుకొనేందుకు ఎద చీలిక కొంచం కనిపిస్తుంది దాంతో నేను సరిచేసుకుని కిచెన్ లో వెల్లి మంచి నీళ్లు తెచ్చి కాస్తా దూరం వెల్లి కూర్చున్నాను.

అతను అన్నం తినడం మొదలుపెట్టాడు. చాలాబాగా చేసారు వంట అంటూ నన్ను పొగిడారు. బాబు, పాప పడుకున్నారా అని అడిగాడు. అవును అన్నాను. అన్నం తిన్నాక అతనికి పడుకోడానికి బెడ్ మీద పరుపు సర్ది వెల్లి పడుకోండి అని చెప్పి నేను వెల్లి మా బెడఁరూం లో పడుకున్నాను.

రాత్రి 3గంటలకు పాప ఏడుస్తూ లేచింది. పాపకి పాలు పట్టి

పడుకోబెట్టి బాత్రూం వెళ్ళాను. తిరిగి వచ్చేప్పుడు తను పడుకున్న రూమ్ తలుపు వైపు చూశాను. తలుపు తెరుచుకుని ఉంది. బయట వర్షం ఎక్కువగా కురుస్తూ ఉంది. గాలికి కిటికీ తలుపు కొట్టుకుంటుంది. లోపలికి వెల్లి కిటికీ మూసేసి అతని వైపు సడన్గా చూశాను.

లుంగీ ముడి నడుము నుండీ ఊడిపోయి పిర్రలు కనపడ్డాయి.

ముందు వైపు కూడా లుంగీ జారిపోయి తన ఆయుధం బెడ్ లైట్ వెలుగులో కనిపించింది. మా ఆయన లాగే ఉంది. చలికి ముడుచుకొని ఉంది.

2నిముషాలు అలాగే చూసి వెల్లి పడుకున్నాను. కళ్ళు మూసినా అదే కనపడుతుంది.

2 Comments

  1. Eee stories bagunai
    Aaapakandi continue cheyandi
    Nenu daily chadavali anukuntunna

Comments are closed.