నైట్ షిఫ్ట్ 4 300

మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. సరే మీరే అంటున్నారు కదా నేను ఒప్పుకుంటున్నాను అన్నాను. ఉదయం హరికృష్ణ కి మేము ఒప్పుకుంటున్నాం అన్నాను. హరికూడా సంతోషించి ఈ విషయం అతనికి కాల్ చేసి చెప్తాను అన్నాడు. ఒక్కనిమిషం ఈ విషయం మనమధ్య మాత్రమే ఉండాలి అన్నారు ఆయన.

దానికి హరి ఇదేమైనా అందరితో చెప్పే విషయమా రామక్రిష్ణ అంటూ మాకు ధైర్యం చెప్పాడు. అధికారికి కాల్ చేసి ఎప్పుడు పంపించాలి అని అడిగాడు హరి. రేపు సాయంత్రం గెస్ట్ హౌస్ కి పంపించు అడ్రస్ రేపు దేవిని మధ్యాహ్నం కాల్ చేయమని చెప్పు నా నెంబర్ ఇవ్వు తనకి చెప్తాను అన్నాడు. సరే అని కాల్ పెట్టేసాడు.

[b]ఆ రోజు మామూలుగానే గడిచింది. ఉదయం టిఫిన్ చేశాక ఇద్దరు వెళ్లిపోయారు పని ఉందని. సాయంత్రం వస్తాం అన్నారు. అతనికి కాల్ చేసి మాట్లాడు అన్నాడు హరి వెల్తూ వెల్తూ

2 Comments

  1. Eee stories bagunai
    Aaapakandi continue cheyandi
    Nenu daily chadavali anukuntunna

Comments are closed.