నైట్ షిఫ్ట్ 4 300

ఇంతలో అక్క పిచ్చి చెల్లి ఇదంతా మర్చిపోవే.

అనవసరంగా నీకు చెప్పి నీ మనుసు చెడగొట్టాను. నీది ఈమధ్యే పెళ్లి అయింది. బంగారం లాంటి భర్త ఉన్నాడు. చక్కగా కాపురం చేసుకో అంది.

నిజమే నువ్వన్నది బంగారం లాంటి మొగుడు కానీ బంగారం లేదు అనుకున్నాను మనుసులో.

అలా చాలాసేపు కలిసి మాట్లాడుకుని స్నానము చేసి ఒకరి వొళ్ళు ఒకరం రుద్దుకుని బయటకు వచ్చాము.

వెల్లి డ్రెస్స్ వేసుకుని టిఫిన్ చేశాం. ఆ రోజు అంత అక్కతోనే గడిపాను వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. బాబును చూసి మళ్ళీ రాత్రి తిరిగి ఇంటికొచ్చేసాం. బావ లేడని నేను అక్క కలిసి ఒకే బెడ్ మీద పడుకుని ఒకరివోల్లు ఒకరు అప్పజెప్పుకుని నగ్నంగా సుఖపడి పడుకున్నాం

మరుసటి రోజు ఆయన కాల్ చేసాడు. సాయంత్రం రెడీ ఉండు వెళ్దాం అన్నాడు. సరే అన్నాను.

అక్కకి చెప్పాను సాయంత్రం వెళ్తున్నాను అని.

అక్క ఎలాగో ఇల్లు తెలిసింది కదా వస్తూ ఉండు అంది.

నీకు స్కూటీ నడపడం వచ్చా అంది.

వచ్చక్క ఊర్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ దగ్గర ఉండే దానిది నడిపాను.

ఐతే నా స్కూటీ తీసుకో. ఎలాగో ఊరికే పార్కింగ్ లోపల పడి ఉంది. దాన్ని తీసుకుని వాడుకో. అప్పుడప్పుడు దానిమీద వస్తూ ఉండు. 20నిముషాల మార్గం కదా అంది.

ఎలాగో నువ్వు ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేస్తాను అన్నావు కదా మీ ఆయనతో నేను మాట్లాడతా అంది.

థాంక్యూ అక్క అని హాగ్ చేసుకున్నాను.

ప్రవీణ్ వచ్చాడు. కాసేపు కలిసి మాట్లాడుకుని భోజనాలు చేశాం.

అక్క ఆయనతో చెప్పింది ఇలా ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేయించు రమ్యకి.

2 Comments

  1. Eee stories bagunai
    Aaapakandi continue cheyandi
    Nenu daily chadavali anukuntunna

Comments are closed.