నైట్ షిఫ్ట్ 4 300

అక్క ఇంతకు ముందు చాలాసార్లు వచ్చినందుకు వాళ్ళు విష్ చేసి నన్ను పరిచయం చేసింది నా చెల్లెలు అని. లోపలికి వెళ్ళాం. అక్క నేను రూంలో వెయిట్ చేస్తూ కూర్చున్నాం.

చెల్లి బాడీ మసాజ్ హెయిర్ రిమూవ్ చేసుకొని వెళ్దాం అంది. సరే అన్నాను. ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. అక్క వాళ్ళకి చెప్పింది ఏమేమి చేయాలో అనేది పక్కపక్కనే రెండు బెడ్స్ ఉన్నాయి చెరోదాని మీద కూర్చున్నాం.

టాప్ విప్పేసి బ్రా కూడా విప్పేసా. అక్క మొత్తం విప్పేసి పడుకుంది. నన్ను చూసి ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరు విప్పేయ్ అన్ని అంది. సరే అంటూ అన్ని విప్పేసి పడుకున్నాను.

అమ్మాయిలు ఇద్దరు కలిసి బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ చేసి హెయిర్ రిమూవల్ క్రీం పూసి బాడీ మొత్తం నీటుగా క్లీన్ చేశారు. అక్క నా బొడ్డు వైపు చూసి రమ్య నాకు లాగానే బొడ్డు కుట్టించుకో నీ బొడ్డు నాకన్నా పెద్దగా లోతుగా ఉంటుంది. అక్కడ డైమండ్ రింగ్ పెట్టుకుంటే సూపర్బ్ ఉంటది అన్నది. సరే అక్క అన్నాను.

ఇంకో అమ్మాయి వచ్చి బొడ్డుని పట్టుకుని సూది లాంటిది ఒకదాన్ని తీసుకుని బొడ్డుకి ఆయిల్ రాసి పొడిచింది. తర్వాత డైమండ్ రింగ్ పెట్టింది.

రెడీమేడ్ రింగ్స్ వాళ్ళదగ్గర ముందు నుండీ ఉంటాయంట. మాలాంటి వాళ్ళు చాలామంది పెట్టుకుంటారని తెచ్చి పెట్టుకున్నారని చెప్పింది అక్క.

బొడ్డు వైపు చూసుకున్నాను చాలా అందంగా ఉంది. వెల్లి రోజ్ వాటర్ బాత్ టబ్ లో స్నానము చేసి రెడీ అయ్యాం. పక్కనే ఫ్యాషన్ డిజైన్ షాప్ ఉంది అక్కడ వెల్లి ఫ్యాషనేటిక్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తీసికున్నం.

కొంతమంది కాలేజీ అమ్మాయిలు కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అది చూసి నాకు ఎప్పటినుండో ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ తీసుకోవాలని ఉండేది.

ఆ అమ్మాయిలను చూసాక మళ్ళీ గుర్తొచ్చింది. అక్కకి చెప్పను. చూద్దాంలే అంది. ఇంటికి చేరుకునే సరికి రాత్రి 9 అయింది.

ఇంటికి చేరుకునే సరికి రాత్రి 9 అయింది………..

అప్పటికే బావ వచ్చేసాడు. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాడు.

అక్క నన్ను పరిచయం చేసింది బావకి. బావ పేరు చెప్పలేదు కదా విజయ్.

2 Comments

  1. Eee stories bagunai
    Aaapakandi continue cheyandi
    Nenu daily chadavali anukuntunna

Comments are closed.