పతి, పత్నీ! 1 670

ఆమెని రవికి పరిచయం చేసాడు సీతారాం. ఆమెని చూడగానే గుర్తుపట్టాడు రవి. “ఉష కదా నీ పేరు. చిన్నప్పుడు కలసి ఆడుకునేవాళ్ళం కదా.” అన్నాడు నవ్వి. ఆమె కూడా నవ్వింది. “ఏమిటిలా వచ్చావూ?” అన్నాడు పలకరింపుగా. “నాన్న, ఊరిలో రైస్ మిల్ పెడుతున్నాడు. సీతారాం మావయ్య మిల్ ని చూసి, వివరాలు కనుక్కురా అని చెప్పాడు. ఎలారా దేవుడా అనుకుంటూ వచ్చాను. నిన్ను చూడగానే ధైర్యం వచ్చింది. కాస్త హెల్ప్ చేస్తావా?” అని అడిగింది ప్లీజింగ్ గా. ఒక ఆడపిల్ల అలా అడిగితే ఇంకేమంటాడూ? మొహమాటానికి సరే అనక తప్పలేదు. సినిమా మొదలయ్యింది.

రాత్రి ఏడున్నర అవుతుండగా, ఉష తలారా స్నానంచేసి, కురులారబోసుకుంటూ, బాల్కనీలో నిలబడింది. రవి టిప్ టాప్ గా తయారయ్యి, సెంట్ కొట్టుకొని బయటకి వెళుతుంటే, అతన్ని పలకరించింది ఉష. “బయటకి వెళుతున్నట్టున్నావ్. ఇంట్లో గెస్ట్ ని వదిలేసి వెళ్ళకూడదు. నన్నూ తీసుకువెళ్ళొచ్చు కదా.” అంది నవ్వుతూ. అతనూ నవ్వేసి “అది నిన్ను తీసుకెళ్ళే ప్లేస్ కాదులే.” అన్నాడు. “ఓ…గానాబజానానా?” అంది కన్ను గీటుతూ చిలిపిగా. “దాదాపు అలాంటిదే.” అన్నాడతను నవ్వేస్తూ. “ఏం చేస్తారక్కడా?” అని అడిగిందామె. “పది మంది మగాళ్ళు కలిస్తే ఏంచేస్తారూ? కాస్త మందూ…కాస్త పేకాట…ఇంకాస్త….” అంటూ అర్ధోక్తిలో ఆపేసి నవ్వేసాడు. “మందు మత్తునిస్తుంది కాబట్టి ఓకే. మరి పేకాటా?” అని అడిగింది. “మ్…ఈ ప్రపంచాన్ని మరచిపోయేట్టు చేస్తుంది. ప్రతీ క్షణం బుర్రకి పదును పెడుతుంది.” అన్నాడతను తమాషాగా. “అలాగా! నాతో ఒక అరగంట మాట్లాడితే, అంతకంటే మత్తునిచ్చే విషయాలూ, అంతకంటే బుర్రకి పదును పెట్టే సంగతులూ చెబుతాను, వింటావా?” అంది. అతను తటపటాయిస్తుంటే, “ఒక అరగంట నీ గెస్ట్ కోసం ఆగలేవా!?” అంది గోముగా. అతను ఇక ఏమీ అనలేక “సరే, ఒన్లీ అరగంటే..” అంటూ ఆ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. “ఇప్పుడు నీకో కథ చెబుతా. ఇందులో కేవలం మూడు పాత్రలే ఉంటాయి. పతి, పత్నీ ఔర్ ఓ…” అని నవ్వేసి, “కథ మొత్తం విన్నాకా, ముగ్గిరిలో ఎవరు గ్రేటో చెప్పాలి. అలా చెప్పాలంటే చాలా తెలివి, విశ్లేషణా కావాలి. మరి సిద్దమేనా?” అంది. “సిద్దపడే కదా కూర్చున్నా…కానీయ్.” అన్నాడతను.

మొదటి కథ:

రాజు, శిరీష భార్యాభర్తలు. ముచ్చటైన జంట. పెళ్ళైన నాలుగేళ్ళవరకూ చక్కగా జరిగింది వాళ్ళ సంసారం. ఎవరికన్ను కుట్టిందో తెలీదు గానీ, ఒకరోజు శిరీషకు ఏక్సిడెంట్ అయ్యింది. ప్రాణాలకు ప్రమాదం ఏమీలేదు గానీ, ఇక సంసారానికి దూరంగా వుండాల్సిందేనని డాక్టర్ చెప్పేసాడు. అది విని శిరీష బాధ పడుతుంటే, రాజు తేలికగా నవ్వేసాడు. “సెక్స్ జరిగితేనే సంసారం కాదే పిచ్చిమొహమా..” అని భార్యని సముదాయించాడు. ఎంత సముదాయించినా తన వల్ల భర్త ఏ సుఖానికి నోచుకోవడం లేదనే దిగులు పెరిగిపోసాగింది ఆమెకి. ఆమె దిగులు మరింత పెరిగేట్టుగా ఒకరోజు రాత్రి ఒక సంఘటన జరిగింది.

ఆ రాత్రి పదీ, పదిన్నరకి బెడ్ రూమ్ లో మంచంపై పడుకొని, టీ.వీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఛానల్లో అడల్ట్ మూవీ వస్తుంది. అదిచూస్తూ అప్రయత్నంగా భర్త దగ్గరకి జరిగింది శిరీష. అతనూ ఆమె భుజాలపై చేయి వేసి దగ్గరకి లాక్కున్నాడు. అనుకోకుండా అతని చేయి ఆమె భుజంపైనుండి కిందకి దిగడంతో, అతని వేళ్ళు ఆమె వక్షోజానికి కాస్త పైన తగులుతున్నాయి. ఆ సినిమా ప్రభావమో ఏమో, అతను వేళ్ళతో అక్కడ చిన్నగా వత్తాడు. ఆమె చిన్నగా జరిగి, అతని చేయి తన వక్షం పై పడేటట్టుగా ఎడ్జస్ట్ అయ్యింది. అతను నెమ్మదిగా అక్కడ వేళ్ళతో నొక్కసాగాడు. ఆమెలో అగ్గి రాజుకుంది. ఎర్రబడుతున్న కళ్ళతో అతన్ని చూసింది. సన్నగా ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను ఒక్కక్షణం వాటినే చూసి, సున్నితంగా ముద్దుపెట్టాడు. ఆమె తట్టుకోలేక చిన్నగా మూలుగుతూ, అతని పెదవులను చప్పరించడం మొదలుపెట్టింది.

6 Comments

  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

  3. EXLENT next part eppuduu

Comments are closed.