పద్మజ చిత్రాలు 1706

అబ్బా తొందరగా లేవండి లేట్ అయిపోతుంది ఇలా నిద్రపోతూ ఉంటే అంటూ పద్మజ భర్త శ్రీనివాస్ ని లేపింది.
ఏంటే ఇంత తొందరగా లేపావు
ఇవాళ నాకు ఆఫీస్ వుంది అని తెలుసుగా పైగా మీరు కూడా ఈ రెండో శనివారం నాతో పాటు వొస్తా అన్నారు అంటూ వంట గదిలోకి వెళ్ళింది
గబా గబా పిల్లలకి టిఫిన్ రెడీ చేసి వెళ్లి వాళ్ళని నిద్రలేపింది
రేయ్ లేవండి ఇక 8 అవుతోంది కాలేజ్ లకి వెళ్ళరా ఇక
ఇంకొక ఐదు నిముషాలు అమ్మ అంటూ పిల్లలు మళ్ళి పడుకున్నారు
వాళ్ళని కొంత గదమాయిస్తూ నిద్ర లేపింది
ఆ నిద్రమొహాలతో వాళ్ళు బాత్రూం లోకి దూరారు
మళ్ళి తమ గదిలోకి వొచ్చి మొగుడిని అయ్యో ఏంటి మళ్ళి పడుకున్నారు సరే నేనే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా అంటూ వంట గది వైపు వెళ్ళింది
శ్రీనివాస్ ఇక తప్పదు అనుకుంటూ లేచాడు
పిల్లలు ఇద్దరు రెడీ అయ్యి రాగానే వాళ్ళకి టిఫిన్ పెట్టి తాను స్నానం చేసి వొచ్చింది.
నిండుగా చుడిదార్ వేసుకొని చక్కగా తయారు అయింది అసలు ఏ మాత్రం వొళ్ళు కనిపించకుండా జాగ్రత్త పడింది
పిల్లలు ఇద్దరు అమ్మ ఇక వెళ్తాము అంటూ రెడీ అయ్యారు
రేయ్ ఇవాళ నాకు ఆఫీస్ వుంది వొచ్చేటప్పటికీ లేట్ అవుతుంది ఇదిగో చెరో రెండు వందలు ఇస్తున్నాను, మధ్యాహ్నం భోజనం చేయండి సరేనా అన్నది
డబ్బులు తీసుకొని ఓకే అమ్మ అంటూ కాలేజీ కి వెళ్లిపోయారు;
అంతలో శ్రీనివాస్ కూడా తయారు అయ్యి బైటికి వొచ్చాడు
హమ్మయ్య వొచ్చారా లేకపోతే నేను క్యాబ్ బుక్ చేద్దామని చూస్తున్న అంటూ టిఫిన్ పెట్టింది మొగుడికి, అలాగే తనకి ఒక ప్లేట్ లో తెచ్చుకొని తింటోంది

అయినా ఒక అరగంట లేట్ ఐతే ఏమవుతుందే
ఏమవుతుందా మీరు ఈ రోజు చూస్తారుగా మీకే తెలుసుతుంది అంటూ టిఫిన్ చేయటం పూర్తి చేసి ప్లేట్ లు కడిగేసి వెళదామా అన్నది
ఓకే పద అంటూ శ్రీనివాస్ వెనకాలే బయలుదేరాడు
ఇద్దరు బైక్ ఎక్కి పద్మజ ఆఫీస్ వైపు వెళ్ళటం మొదలుపెట్టారు.

శ్రీనివాస్ ఒక ప్రభుత్వ ఉద్యోగి రెండు ఏళ్ళ క్రితమే ఒక్క కొత్త ఇల్లు కొన్నారు, పద్మజ మొదటి నుంచి డబ్బులు జాగ్రత్త చేయటం వల్ల, సగం డబ్బులు ముందే కట్టారు, మిగితా ముప్పై లక్షలు లోన్ తీసుకున్నారు. అవి కూడా తొందరగా అయిపోవాలి అనే పద్మజ వుద్యోగం చేయటం మొదలు పెట్టింది.

అమ్మ నాన్నలు ఆఫీస్ కి వెళ్ళటం చూసాక అక్కడే దగ్గరలో దాక్కొని ఎదురుచూస్తున్నా శ్రీరామ్, శ్రీకాంత్ ఇద్దరు నెమ్మదిగా ఇంటికి వొచ్చారు, వెంటనే ఫోన్ తీసుకొని వల్ల స్నేహితురాళ్ళు స్నేహ, శాంతి లకి ఫోన్ లు చేసారు.