పూజ మరియు భవాని 325

ముందుగ అనుకున్న విదంగా ఇద్దరు లంగా వోని లో వేల్లలనుకున్నారు ,
అదే విదంగా పూజ చిలకపచ్చ రంగు వోని రెడ్ లంగా జాకెట్ వేసుకుని డైరెక్ట్ గా భవాని ఇంటిలో ని భవాని రూం కి వెళ్ళింది ,

అప్పుడే రెడీ అవుతున్న భవాని పూజని చూసి “అంత తొందరగా రెడీ అయ్యవెంటే ” అంటుంది

“లేకుంటే నీల గంటలు గంటల ,దీనికే ఇంత లేట్ అయితే రేపు పెళ్ళి అయ్యాక చీర ఎలా కదతావ్ ,అప్పుడు నీ మొగుడు సినిమాకి వెళ్దాం అంటే ఇంటర్వల్ తర్వాత వేల్లెట్టున్నారు ,”అని పూజ అంటుంది
“షట్ అప్ ఏమైనా ఈ మద్య అక్కడికే వెళ్తున్నావ్ నువ్వు ”
పూ :”ఎక్కడికి ”
భ :అదే పెళ్లి ,మొగుడు, అంత అదిగ ఉంటె చేస్కోవె
పూ:అప్పుడేనా ఇంకా 4 సంవత్సరాలు ఆగాలి ,ఐన నాకంటే ముందు నువ్వే చేస్కో ,వాడిదగ్గరైన కొన్ని మాటలు నేర్స్తావ్,
భ:ఎయ్ ఎంట మాటలు ,వాడు వీడు ,చూసావా మనం కూడా అందరిలా అయ్యం ,మనం కట్టుకుని 100 ఏళ్ళు సంసారం చేసే వాడికి మర్యాద ఇవ్వట్లేదు ,ప్చ్ ,,,,,ఇప్పుడు నువ్వు నాకు కాబోయే వాడ్ని వాడు అంటావ్ రేపు నేను నీకు కాబోయేవాడ్ని అంట ,ఇదేనా ,మన మొగుళ్ళు కూడా మన్నల్ని అలానే అనుకుంటే ఎలా ఉంటుందో ఎవ్వరు ఆలోచించారు , మాటలు రాక కాదురా నాకు ఎక్కువ మాట్లాడటం నచ్చదు,
పూ:sorry మహాతల్లి ఇంకా ఎప్పుడు మీ ఆయన్ని ఏమి అనకు అంటుంది దండం పెడుతూ,
భ:మా ఆయన్ని అన్నవని కాదు, అది మీ వారికి కూడా వర్తిస్తుంది . సరే కానీ కొంచెం ఈ జాకెట్ ఉక్కులు పెట్టు
పూ:నీకు మాటలు రావూ అని ఎవ్వరు అన్నారే అని ఉక్స్ పెట్టి భవాని భుజం పై వాలుతుంది,
భ:నువ్వే కదార ఎప్పుడు అంటావ్ ఎక్కడ ఎం మాట్లాడవని,
పూ:ఇంకా అననులే ,ఏంట్రా రెడి అవ్వకుండానే ఇంత అందంగా ఉన్నావ్ ,అంటూ తనని అద్దం లో చూస్తుంది (ఇద్దరు అద్దం ముందు నిల్చున్నారు )
భ:ఈ అందం పక్కింటి అమ్మాయి దగ్గర అప్పు తేచ్చుకున్నలే
పూ:ఎవరో ఆ అందగత్తె పేరు చెప్తే నేను కూడా కొంచెం తేచుకుంతగా
భ :పేరు చెప్పడం ఎందుకు డైరెక్ట్ గ చూపిస్తా
పూ:అవునా ఎక్కడ
భ:ఇక్కడే

1 Comment

  1. Its so sexy. Lovely.
    Pls continue.
    Passionate.
    Need some more dosage of sex.

Comments are closed.