పూజ మరియు భవాని 326

వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు చిన్నపటి నుండి ,వాళ్ళిద్దరి మద్యలో ఎలాంటి దాపరికాలు లేవు ,ఎప్పుడు గొడవ పడేవాళ్ళు కాదు ,వాళ్ళ మనసులు చాల సున్నితమైనవి ,మంచి పంచుకునేవాళ్ళు చెడు తున్చుకునేవాళ్ళు ,ఒకరంటే ఒక్కరికి చాల ఇష్టం ,కాదు ప్రేమ, కాదు కాదు ప్రాణం ,ఒకరికి దెబ్బ తగిలితే ఇద్దరు ఎదిచేవాళ్ళు ,ఏది చేసిన కలిసి చేసేవాళ్ళు ,

భవాని సన్నగా చలాకీగా ఉండే పిల్ల,పూజ భవాని కంటే కొచెం బొద్దుగా ఉండే పాప.
ఉప్పుకి కారం కలిస్తే కూర రుచిగా ఉంటుంది ,విల్లిదరి స్నేహం చూస్తే అందరికి చూడముచతగా ఉంటుంది ,..

ఒకే వయసు ఒకే మనసు, స్నేహానికి చిరునామా వీళ్ళ స్నేహం . తోటి స్నేహితులను ఎవ్వరిని మద్యలోకి రానిచ్చేవాళ్ళు కాదు .
వాళ్ళకు 6 సంవత్సరాలప్పుడు ఒక సంఘటన జరిగింది, ఏంటంటే వేసవి సెలవులకు భవాని వాళ్ళ అమ్మమ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళమ్మతో వెళ్ళేప్పుడు ఇద్దరికీ ఏమి అనిపించలేదు ,భవాని ,పూజను కలసి వేల్లోస్తాను అని చెప్పి బయలుదేరింది,బస్సు ఎక్కేవరకు ఎమీ అనిపించలేదు ,బస్సు లో కిటికీ దగ్గర కుర్చున్తానని అమ్మతో చెప్పి కూర్చుంది ,వాళ్ళమ్మ జాగ్రత్త చేతులు తల బయటికి పెట్టకుండ బుద్దిగ కూర్చో అంది ,భవాని కూర్చొని చూడసాగింది,ఒక అరగంట వరకు ఏమి అనిపించలేదు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక నెమలి కనిపించింది ,ఏ పూజ చూడవే నెమలి ఎలా పురి విప్పిందో అంది ,కానీ అక్కడ పూజ లేదని అప్పుడు గుర్తోచింది . అప్పటి నుండి మొదలైంది వెలితి .

1 Comment

  1. Its so sexy. Lovely.
    Pls continue.
    Passionate.
    Need some more dosage of sex.

Comments are closed.