పూజ మరియు భవాని 326

పూ :ఎప్పుదు
భ :ఇప్పుడే
పూజ :అయితే చూపించు
భ:అదిగో నా భుజం పై తన తల పెట్టి నన్నే చూస్తుంది తనే ఇచింది
పూ:లేదు నేను నీ అంత అందంగా ఉండను రా
భ:అని ఎవరన్నారు అని పూజ వైపు తిరిగి తన భుజాలపై రెండు చేతులు వేస్తుంది
పూ:నాకు తెలుసు
భ :నీ మొహం లే కావలంటె అద్దం లో చూడు ఎంత అమరిక ఉన్నవో తెల్లగా ,నీ డ్రెస్సింగ్ అంటే నాకు చాల ఇష్టం ఎ డ్రెస్ వేసిన నప్పుతుంది నీకు,లూజ్ హెయిర్ ఇంకా నీ అందానికి తగ్గ పొడవు ఇంకేం కావాలి
పూ:ఇదంతా నాకు తేలీదు ,నా దృష్టిలో ప్రపంచం లో అందమైనది నా భవాని ఒక్కతే ,అందం అంటే మనకు కనిపించేదే కాదు ,కనిపించని మనసు కూడా ఉండాలంటారు ,తనకి రెండు ఉన్నాయి అంటూ వెనకను0డి గట్టిగ వాటేసుకుని చెప్తూ ఉంటుంది
పూ:అందుకే అంత అందమైన నా భావానికి ఒక చిన్న కనుక అంటూ తను తెచ్చిన నెక్లెస్ పెడుతూ ఉంటుంది
భ :ఎందుకె ఇప్పుడు ఇవ్వని అంటుంది(కన్నిలు నిండిన కళ్ళతో )
పూ:అవేమి పట్టించుకోకుండా నెక్లెస్ పెడుతుంది .ఆ కన్నీళ్ళు చూసి ఎందుకె ఎందుకె ఆ కన్నీలు ఎంత ముద్దోస్తున్నవో తెలుసా అంటూ ఒక ముద్దు పెట్టుకుంటుంది భుగ్గపై ,
వాళ్ళకి అదే తొలి ముద్దు ,,,,,,,,,,,,,,,,,,,,,,,,

వాళ్ళకి అదే తొలి ముద్దు
భవాని బోరున ఎడిచేస్తుంది
అది చూసి పూజ ఎం చెయ్యాలో అర్థం అవ్వక అలాగే బెడ్ పై వాలి కన్నిలు పెడుతూ ,
పూ:సారీ రా , నేను చేసింది తప్పే అది నిన్ను ఇంత బాద పెడుతుందనుకోలేదు గద్గాదా స్వరం తో ,
భ:భవాని కన్నీళ్ళు తుడుచుకొని వచ్చి నీ తప్పు ఏమి లేదురా ,
అంటూ ఫ్లోర్ పై కూర్చుని తల పూజ వొళ్ళో పెడుతూ ,రేపు మనకి పెళ్ళైతే మనం ఉండగలమా అని ఏడుపు వచ్చింది అంతే కానీ నువ్వు ముద్దు పెట్టినందుకు కాదురా ,
పూ: ఎంతైనా నిన్ను ఎడిపించాను పిచ్చిదాన్ని చ్ఛా,,,,,నన్ను క్షేమించుర ,
భ:ఏయ్ మనం ఎప్పుడు సారీ లు చెప్పుకోకూడదు ,ఏది ఇచ్చిన కాదనుకూడదు అనుకున్నాం గా మర్చిపోయావ ,

1 Comment

  1. Its so sexy. Lovely.
    Pls continue.
    Passionate.
    Need some more dosage of sex.

Comments are closed.