పూజ మరియు భవాని 326

సరే అయితే నువ్వు తప్పు చేసావ్ కదా నేను తప్పు చేస్తా చెల్లుకు చెల్లు ,అంటూ పూజ బుగ్గపై ముద్దు పెట్టింది సరిపోయింద,ఇప్పుడైనా కొంచెం నవ్వవే
పూ:నీకు నిజంగా బాద లేదా
భ:చెప్పగా ఫ్యూచర్ గుర్తోచిందని
పూ: ఫ్యూచర్ ఏంటి
భ:నువ్వు లేకుండా నేను ఉండగాలనరా ,అంటూ పూజ చేతిపై తన పేదలు ఆని ఆననట్టు ముద్దు పెట్టింది ఇద్దరికీ తెలియని బాదతో కూడుకున్న ఆనందం

పూజ మల్లి మాములు గా అయ్యింది
పూ:దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది అంటూ భవాని ని రెండు చేతులు పట్టుకు పైకి లేపి తన పక్కన కూర్చో పెట్టుకుంది
భ:ఏంటో
పూ:ఇద్దరం ఒకే ఇంటి వాళ్ళని పెళ్లి చేసుకుందాం ,
భ :వావ్ గుడ్ ఐడియా,కాని మనిద్దరిల వాళ్ళు ఉండలేరుగా ,
పూ:మ్,,,,,,,,
భ:నువ్వు మొగడిలా ఎందుకు పుట్టలేదురా,అంటూ తన భుజం పై వాలుతుంది
పూ:ఏ ,,,ఎందుకు అంటూ కను బొమ్మలేగేరేస్తుంది చిన్న నవ్వుతో
భ:నువ్వు మొగడైతే నేను నిన్నే చేస్కునే దాన్ని ,అంటూ భుజం పై ఉన్న తలని కొంచెం పైకి లేపి పూజ కళ్ళలోకి చూస్తూ ,,
పూ:నవ్వుతు తన నుదిటిపై నిమిరి ఒక 5 సెకండ్స్ తర్వాత ,,,,ఎందుకో
భ :నీ అంత ప్రేమ నాకు ఎక్కడ దొరకదు ,,,నన్ను కంటికి రెప్పల చుస్కూంటావ్,నేను బాద పడితే నాకన్నా ఎక్కువ బాద పడతావ్,నన్ను ఎవరేమన్నా ఉరుకోవ్ ఇంకా ఏ పని చేయనివ్వావ్ ,,ఇంకా అడగకుండానే నాకు ఎన్నో ఇస్తావ్ ,,,అంటూ పూజ మెడపై పేదలు ఆనిస్తుంది,
పూ:ఏయ్ ,,,ఎం చేస్తున్నావ్ అంటూ భవాని తలపై చెయ్ వేసి నిమురుతుంది ,
భ:అనుకోకుండా తగిలిందిరా అంటూ మల్లి తన భుజం పైకి తల పెడుతుంది
పూ:ఏ ,,,నన్ను ముద్దు పెట్టుకోకూడదా,,,నీ అంత కాకున్నా ఎంతో కొంత అందంగా ఉంటాగా,,,
భ:తను అన్నదే తడవుగా పెదాలతో పూజ మెడ పై చప్పుడు వచ్చేలా ముద్దు పెడుతుంది,,,చాల మహాతల్లి ,,
పూ:మ్,,…నేను మాత్రం నిన్ను చేస్కునే దాన్ని కాదు ,అప్పుడు నీ ఫ్రెండ్ పూజ ఏమై పోవాలి అంటూ కల్లెగిరేస్తూ భవాని నడుముపై చెయ్ వేస్తూ
భ:ఎందుకో ……,,,,,,,,,,,,,,???????????

పూ:మ్,,…నేను మాత్రం నిన్ను చేస్కునే దాన్ని కాదు ,
భ:ఎందుకో ……,,,,,,,,,,,,,,????????????
పూ:అప్పుడు నీ ఫ్రెండ్ పూజ ఏమై పోవాలి అంటూ కల్లెగిరేస్తూ భవాని నడుముపై చెయ్ వేస్తూ
భ:అయ్యో నేను అంత ఆలోచించలేదురా అంటూ మల్లి కనిళ్ళు
పూ:ప్చ్,,,,,,,,,,లోపల ఏదైనా వాటర్ ట్యాంక్ దాచవ తల్లి ,అంటూ చిన్నగా నవ్వుతూ కన్నీళ్ళు తుడుస్తూ ,చెప్పు నన్ను వదిలి వెళ్తావ,,,

1 Comment

  1. Its so sexy. Lovely.
    Pls continue.
    Passionate.
    Need some more dosage of sex.

Comments are closed.