పెళ్ళై ఎన్నాళ్ళైయిదేమిటి మళ్ళి అదిగింది ఆవిడ చాలా ప్రసన్నంగా 611

ఆమె ఇల్లు చూస్తూ మీవారు ఏమిచేస్తూవుంటారని ఆడిగేను.

మావారు నన్ను విడిచిపెట్టేసి తన ఇద్దరు కొడుకులతో అమేరికాలో వుంటున్నరు అన్నాది.

ఐతే ఎక్కడ మీరొక్కరే వుంతున్నరా అన్నాను నేను.

ఓక్కత్తినే వుండవలసిన అవసరం నాకేమిటి, ఈవూళ్ళోనే నాకు ఆఆరుగురు కూతుళ్ళు వున్నారు. అసలు వాళ్ళగురుంచే నేను మాయనని గూడావిడిచిపెట్టేసుకున్నాను. నా ఆరుగురు కూతుళ్ళవి వుమ్మడికుటుంబాలే అని చెబుతూ అన్నట్టు మరచిపొయాను పిల్లా, బాగా గుర్తుచేసేవు. చెప్పేనుగదా నాకూతుళ్ళందరూ వుమ్మడి కుటుంబాలేనని వాళ్ళకి వాళ్ళ ఇంటిలో ఏకాంతం ఆంతగా దొరకదమ్మ, ఆందుకే తరచుగా ఇక్కడకువొచ్చి ఓరోజూ, పూట గడిపి పోతూవుంటారమ్మ. పెళ్ళి ఐనదానివి. నీకు తెలియనిది ఏముంటుంది? మొగుడు పెళ్ళాలు ఆపాటి ఏకంతం కోరుకోవడం తప్పేమీ కాదుకదా? ఇంతకు చెప్పోచ్చేదేమిటంటే, వాళ్ళ గదులు రెండూ మీ రెండు గదులకు ఆనుకుని వున్నాయి అప్పుడప్పుడు ఆగదిలోనుండీ ఏమైనా శబ్దాలు ఆవీ వోస్తే మరోలా అనుకోకమ్మ, ముందే చేబుతున్నానుఅన్నాదావిద.

వాళ్ళ గదులలో వాళ్ళు వుంటారు నాకేమిటి అనుకున్నాను నేను ఆ మాటే ఆమెతోఅన్నాను. సరే, మీకు అభ్యంతరం లేకపోతే నాకూ అభ్యంతరం లేనట్లే అని సరే, మీ రమణని ఎప్పుడు తీసుకువొస్తున్నావు? అన్నాది ఆవిడ. నాకు నచ్చితే ఆయనకు నచ్చీనట్లే పిన్నిగారూ అంటూ ఇంతకూ మీపేరేమిటి పిన్నిగారూ అన్నాను.

పిన్నిగారూ అన్నవుగ అలగేపిలువె అన్నాది ఆవిడ.

మరో రెండురోజులలో ఆవిడ పెట్టిన ముహూర్తానికే నేనూ మా ఆయన ఆ “అద్దె ఇంటి” లో చేరిపోయాము.

నేను ముందుగానే చెప్పినట్లుగా మాకు పెద్దగా సామానులేవీ లేవు. పడుకోవడానికి ఓ చిన్న పరుపు, వొండుకోవడానికి ఓ 4 గిన్నేలు, ఓ 2 సూట్కేసులు మా ఇద్దరికి తలా 4 జతల బట్టలు ఆంతే. మా పిన్నిగారైతే మమ్మల్నీ మా పేదరికాన్ని చూసి చాలా బాధపడ్డారు. ముందుగా మేమెంతచెపీనా వినకుండా మాకు పడుకోవడానికి ఓమంచి డబుల్కాట్ బెడ్, ఓ రెండు జతల మంచి దుప్పట్లు మాబెడ్రూంలో వేయించేరు. సొంత తల్లి కన్నా ఎక్కువగా మమ్మల్ని చూసుకోసాగేరు. వారంలో 2, 3 రోజులు ఆమె ఇంటిలోనే భోజనాలు అవీను. ఆఇంటిలో చేరిన 2 వారాలోనే మేము, ముఖ్యంగా నాతో పిన్నిగారికి మంచి స్నేహం కలిసిపోయింది.

ఇప్పుడు నా దినచర్య ఏమిటంటే, వుదయం 8:30 కి మా ఆయన ఆఫీసుకు వెళ్ళిపోగానే వొక్క అర్ధ గంటలో ఇంటిలో పనులన్నీ ముగించుకుని పిన్నిగారింటికి పోయి 11, 11:30 వరకు బాతాఖానీ వేసుకోవడమే. సాధారణంగా పిన్నిగారు 11:00 గంటలతరువాత నేను ఆక్కడ వుండడం ఆస్సలు ఇస్టపడరు. ఎందుకంటే సాధారణంగా 12:00 గంటల తరువాత ఆవిడ కూతుళ్ళు అల్లుళ్ళూ వొస్తూవుంటారు.

1 Comment

  1. Super next part

Comments are closed.