పెళ్ళై ఎన్నాళ్ళైయిదేమిటి మళ్ళి అదిగింది ఆవిడ చాలా ప్రసన్నంగా 610

కిర్రు.. కిర్రు .. స్..స్స్..స్స్.. ఆ.. అహ్.. అహ్.. … తపక్ .. తపక్.. స్స్..స్స్..స్స్.. తపక్ .. తపక్. కిర్రు.. కిర్రు.. ఆహ్..ఆహ్.. స్స్.. స్… ఉ..ఊ.. ఉ.. ఊ.. ఊ.. ఊ.. ఆహ్.. ఆహ్.. స్..ఆహ్.. సుమారుగా ఒక గంటసేపు ఆగది మంచాల కిర్రు, కిర్రు మొతలతో, బరువైన వుశ్చాశ, నిశ్వాసలతో, ఊర్పుల నిట్టూర్పులతో, పరవశాల పలవరింతలతో, మోహాల మత్తులతో మారుమొగిపోయింది. ఆగదిలో వాళ్ళు ఆలా సుఖాలమత్తులలో సోలిపోతూవుంటే, ఇక్కడ, ఈగదిలో సుందరి, తీరని దాహాలతో, ఆరని విరహాగ్నిలో కాగిపోసాగింది. ఇంతలో సుందరికి వొక మెరుపులాంటి ఆలోచన వొచ్చింది. అంతే సుందరి దిగ్గున మంచం మీదనుండీ లేచి వాళ్ళ రెండు పొర్షన్లుని వేరుచేస్తున్న తలుపుదగ్గరకు వొచ్చింది.

మంచం మీదనుండీ లేచిన సుందరి వాళ్ళ రెండు పొర్షన్ లుని వేరుచేస్తున్న తలుపుదగ్గరకు వొచ్చి తలుపులను బలంగా తోసి చూసింది. ఆతలుపులు లోపలవైపునుండి గడియవేసి వున్నయి. సుందరిని నిరుత్సాహం ఆవరించింది. తనకు తెలుసు ఆతలుపులు వేసివుంటాయని. కానీ యెదో చిన్న ఆశ. ఇంతలో మరో ఆలోచన వొచ్చింది. దానితో ఆశగా తలుపులపై యేమైనా కన్నాలు వున్నాయేమోనని తలుపులని నిశితంగా పరీక్షించసాగింది. ఆ ఆశగూడా నిరాశే అయింది.

సుందరి మళ్ళి మంచం మీద కూర్చోని తలుపులని పరీక్షిస్తూ వుంటే ఆ తలుపుపైన వున్న ఎలెట్రిసిటీ బోర్డ్ సర్విస్ కనేక్షన్ నెంబర్ వున్న ప్లేటు పూర్తిగా కొట్ట కుండా వ్రేళ్ళాడుతూ కనిపించింది. సుందరి కళ్ళు ఆశగా మెరిశేయి. వెంటనే సుందరి సుత్తి తెచ్చి వెనుకవున్న హూక్ తో ఆమేకులు పెకిళించి ఆ నెంబర్ ప్లేటును పీకేసింది. ఆ నెంబర్ ప్లేటు తీశేయగానే దాని క్రింద వున్న “మక్కు” చూసి సుందరి గుండె లయ తప్పి కొట్టుకోవడం ప్రారంభించింది.

ఆంటే ఇంతకు ముందు ఈ ఇంటిలో వున్నవాళ్ళు ఎవరో ఈద్వారబంధానికి కన్నం చేసి ఆగదిలో పిన్నిగారి పిల్లలు చేసుకునే శౄగారాన్ని తనివితీరా చూసేవారన్నమాట. ఈవిషయం పిన్నిగారికి తెలిసి ఆ కన్నాన్ని “మక్కు” తో కప్పేసి మళ్ళీ నాకు అద్దెకి ఇచ్చేరన్నమాట అనుకొంటూ, సుందరి హుషారుగా ప్రక్క గదిలో నుంచి స్క్రూ డ్రైవర్ని తెచ్చుకోచ్చింది ఆ మక్కుని పెళ్ళగించడానికి. తరువాత మంచం మీదకెక్కి, నిమ్మదిగా శబ్దంగాకుండా మెత్తని ఆ మక్కుని ముద్దలు ముద్దలు గా తొలగించి, గుమ్మనికి అటువైపు వున్న వొస్తువుని చూసి అవాక్కైపోయింది సుందరి.

ఇంతకూ ఆగుమ్మానికి అటువైపు యేమివున్నదో తెలుసా? కొంచెం ఏటవాలుగా రెండు వేళ్ళ వెడల్పున light blue color లో చిన్న బూతద్దం వుంది. కానీ ఆ అద్దంకి మక్కు ఆంటుకుని అటుప్రక్కగా ఏమివుందో సరిగ్గా కనిపించడంలేదు. వెంటనే సుందరి రెండు పాత గుడ్డ ముక్కలని తీసుకొని, వొకదానిని, స్క్రు డ్రివర్ కొసకి చుట్టి, కిరోసిన్ లో ముంచి ఇటుప్రక్కనుండీ ముందుగా కిరోసిన్ గుడ్డతో తుడిచి తరువాత పొడిగుడ్డతో తుడిచేప్పటికి ఆగదిలోని ఉండే పిన్నిగారి కూతురూ, అల్లుడూ వెళ్ళిపోయారు. కానీ సుందరి మాత్రం ఆ బూతద్దం నుండీ ఆగదిని చూసి ఆశ్చర్యపోయింది.

ఆగది పిన్నిగారి ఇల్లులాగే చాలా రిచ్ గా వుంది. మా గుమ్మానికి ఎదురుగానే పెద్ద డబుల్ కాట్ మంచం వుంది. ఆ మంచానికి తల వైపున పేద్ద అద్దం వుంది. ఆ అద్దంలో మంచం ఆంతా స్పస్టంగా కనిపిస్తున్నాది. మంచం తల అటువైపు గోడకు వేసివుంది. కాళ్ళు మా గుమ్మం వైపు వున్నాయి. ఇంతసేపు ఆ మంచం మీద జరిగిన రతికేళికి గుర్తుగా మంచమ్మీద పక్క ఆంతా ఆస్తవ్యస్థంగా నలిగిపోయి వుంది. వాడిన పువ్వులు మంచం మీద చిందర వందర గా పడివున్నయి. మంచం ప్రక్కన టీపాయి మీద కాలిపోయిన అగరువొత్తులు, సగం తాగి వొదిలేసిన పాల గ్లాసులు, పళ్ళు, స్వీట్లు చూసి సుందరి అనుకుంది, “ఆహ! పిన్నిగారి పిల్లలు యెంతటి అదౄష్టవంతులు, వీళ్ళకి ఇక్కడికి వొచ్చిన ప్రతీసారీ మొదటిరాత్రిలాగే జరుగుతుంది కామోసు” ఆని. టీపాయ్ కి ఆవతల ఓ నాలుగు, ఐదు అడుగుల స్థలం తరువాత తలుపులు వున్నాయి.

ఇటుప్రక్క తన గుమ్మనికి ఆనుకుని వున్న గోడవైపు ఏమున్నాయో మాత్రం తెలిసిరాలేదు. ఇంక ఆ రోజుకు చేసేది యేమీలేనందున మళ్ళి ఆ నుంబర్ ప్లేటుకి వొకవైపున కన్నం కొంచం పెద్దదిగా చేసి తీయడానికి తగిలించుకోవడానికి వీలులా తెయారు చేసుకుని, ఆ గుమ్మానికి వున్న కన్నాం కనిపించకుండా తగిలించేసి, మళ్ళీ పిన్నిగారి కూతుళ్ళు యెప్పుడు వొస్తారో అనుకుంటూ, ఎలాగో ఆరోజు పనులను ముగించుకుని, మరుసటిరోజున యవరైనా పిన్నిగారి కూతుళ్ళు రాకపోతారా అనుకుంటూ ఆరోజును క్షణమొక యొగములా గడిపింది.

(మరుసటిరోజు) మొదటిరోజు

సుందరి కి తెలుసు పిన్నిగారి పిల్లలు యవరైనా వొస్తే 11.00, 12:00 గంటల మధ్యలో వొస్తారని. ఆందుకే సుందరి మరుసటిరోజు 11:00 గంటలకే పనులని ముగించుకుని, భోజనం కూడా పూర్తి చేసుకుని యెదురు చూడసాగింది. సుందరి సహనాన్ని ఎక్కువగా పరీక్షించకుండానే 11గం. 30 ని. కు ప్రక్క గది తలుపు శబ్దంతో పాటుగా, గాజుల శబ్దాలు, కిల కిలా నవ్వులు వినిపించేయి. వొక్క ఆంగలో సుందరి మంచం మీదకుయెక్కి, ద్వారబంధానికి వున్న నెంబర్ ప్లేట్ ని తీసిపడేసి, ప్రక్కగదిలోకి తొంగిచూసింది. అక్కడ గదిలో

1 Comment

  1. Super next part

Comments are closed.