ప్రేమ కథ 229

దాక్టర్ వెళ్ళిపొయాడు నేను బయట నుండు చూస్తున్నాను.ఉదయమె మా ఆయనని రూం కి షిఫ్ట్ చేసారు.వారం తరువాత మా ఆయనని డిస్చార్జ్ చేసారు.నెలలొ మా ఆయన రికవరి అయ్యాడు.మళ్ళి ఎప్పటి లాగె ఆఫిస్ కి వెల్తున్నారు.అప్పటి వరకు నా భర్తని జాగ్రత్తగా చూసుకున్నాను.ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను.వెంటనె అరుణ్ ని కలవాలని అనుకున్నాను.కాని నాకు అడ్రస్ తెలిదు.ఎలా అలొచించాను అప్పుడు గుర్తొచ్చాడు జగదీష్.వెంటనె అతని కార్డ్ వెతికి ఫొన్ చేసాను.
జగదీష్:హలొ
నెను:హలొ
జగదీష్:ఎవరు
నేను:సింధుని
జగదీష్:మేడం చెప్పండి.
నేను:నేను వెంటనె మీ సార్ అరుణ్ ని కలవాలి.
జగదీష్:సార్ ఎప్పుడు ఇంట్లొనె ఉంటాడు మీరు సార్ ఇంటికి వెళ్ళండి.
నేను:నాకు అడ్రస్ తెలీదు.
జగదీష్:సరె మేడం మీ అడ్రస్ చెప్పండి.నేను కార్ పంపిస్తా..
నేను:నా అడ్రస్ చెప్పాను.
జగదీష్:మేడన్ ఒక గంటలొ కార్ వస్తుంది.
నేను:సరె అని ఫొన్ కట్ చేసాను.
నేను లొపలికి వెళ్ళి రెడీ అయి బయతకి వచ్చి కూర్చున్నాను కాసెపటికి ఎవరొ డొర్ కొడితె వెళ్ళి డొర్ ఒపెన్ చేసాను ఒకతను ఉన్నాడు ఎదురుగా
అతను:మేడం జగదీష్ సార్ కార్ పంపించాడు నేను డ్రైవర్ ని.
నేను:సరె వస్తున్నాను పదా
డ్రైవర్ వెళ్ళిపొయాడు నేను ఇంటికి తాళం వేసి కింది వెళ్ళను కార్ చూసెసరికి నాకు కళ్ళు తిరిగాయి అలాంటి కార్ నేను అసలు చుడనె లెదు.

కార్ ఎక్కగానె బయలుదేరాము కాసెపటి తరువాత ఒక పెద్ద ఇంటి ముందు కార్ ఆగింది నేను దిగి లొపలికి వెళ్ళాను చాల పెద్ద ఇళ్ళు చూస్తు అలాగె నిలబడిపొయాను ఇంతలొ ఒక అమ్మయి వచ్చి మేడం ఎవరు మీరు అంది.
నేను:నా పేరు సింధు నేను అరుణ్ ని కలవాలి.
అమ్మాయి:కుర్చొండి మేడం.ఎం తీసుకుంటారు.
నేను:ఎమి వద్దు అని వెళ్ళి పక్కన ఉన్న సఫా లొ కూర్చున్నాను.
అమ్మాయి:మేడం నా పేరు మాదురి.సార్ పైన ఉన్నారు నేను వెళ్ళి చెప్తాను అని అక్కడి నుండి వెళ్ళిపొయింది.నేను ఇళ్ళు మొత్తం చూస్తున్నాను కాసెపటికి అరుణ్ సిగరెట్ తాగుతూ పై నుండి కింది వచాడు.
అరుణ్:ఎలా ఉన్నావు సింధు.
నేను:నేను బగున్నాను నువ్వు.
అరుణ్:ఇలా ఉన్నాను.నీ భర్త ఎలా ఉన్నాడు ఇప్పుడు?
నేను:నీ దయ వళ్ళ కోలుకున్నాడు.ఆఫిస్ కి కుడ పొతున్నాడు.కాని నువ్వెంటి ఇలా తయారయ్యవు.
అరుణ్:నాకెమయింది.
నేను:కాలెజ్ లొ ఎలా ఉండె వాడివి ఇప్పుడెలా ఉన్నావు.సిగరెట్ కుడా తాగుతున్నావు.
ఇంతలొ మాదురి వచ్చి అరుణ్ కి మందు గ్లాస్ ఇచ్చింది అరుణ్ గ్లాస్ తీసుకొని మందు తాగుతున్నాడు.
అరుణ్:నిన్ను ప్రేమించాను నువ్వు నా జీవితం అనుకున్నాను అలాంటి నువ్వు నాకు దక్కవు అని తెల్యగానె నా జీవితాం ఆగిపొయింది.

1 Comment

  1. చాలబాగుంది అందరూ ఇలాఆలోచిస్తే అనుమానాలే రావు

Comments are closed.