ప్రేమ కథ 229

నేను:ప్లీస్ అరుణ్ అలా మాట్లాడకు.ఎవరు హెల్ప్ చేయని సమయం లొ నువ్వు నాకు హెల్ప్ చేసావు.నన్ను కన్న నా పెరెంట్స్ కుడా హెల్ప్ చేయలె అలాంటిది నువ్వు నాకు హెల్ప్ చేసావు.ఇప్పుడు నా జీవితాం లొ నువ్వు నా భర్త ఇద్దరె ఉన్నారు.నా భర్త కోలుకున్నాడు ఆఫిస్ కి కుడా వెళ్తున్నాడు.ఇక నువ్వు కుడా మారాలి
అరుణ్:నా జీవితం ఇంతె సింధు చావు కొసం ఎదురుచూస్తూ భ్రతుకుతాను.
నేను:నువ్వు అలా మాట్లాడకు.నేను వచ్చాను కద నీతొ మాట్లాడుతున్నాను నీతొ టైం గడుపుతాను.రొజు వస్తాను కదా.
అరుణ్:నేను నిన్ను ప్రేమించాను సింధు.ఇప్పుడు నువ్వు నాదానివి కాదు.
నేను:అల్ల జరిగిపొయింది.అయినా నేను లవ్ చేసి మ్యారెజ్ చేసుకున్నాను.నేను ఇంకొకరిని లవ్ చేసినపుడు నిన్ను ఎలా అంగీకరిస్తాను.
అరుణ్:నేను నీకు ప్రపొస్ చేదినపుడు నువ్వు ఎవరితొ లవ్ లొ లేవు.ఒక సంవత్సరం తరువాత ప్రేమించావు.
నేను:నీకెలా తెలుసు.
అరుణ్:నాకు నీ గురించి అన్ని తెలుసు
నేను:ఎలా
అరుణ్:తెలుసుకున్నాను.నీ భర్త హాస్పిటల్ లొ ఉన్నాడు అని కుడ తెలుసు ఎవరు సహాయం చేయడం లెదని తెలుసు.
నేను:తెలిసినా నేను అడిగె వరకు హెల్ప్ చేయలెదు నువ్వు.
అరుణ్:నువ్వు నాకు ఫొన్ చేయకున్నా నెక్స్ట్ డె ఆపరెషన్ జరిగెది
నేను:సరె అరుణ్ నువ్వు మారాలి ముందటిలా ఉండాలి అందుకు నన్ను ఏం చేయమన్నా చేస్తాను
అరుణ్:నిజంగ చేస్తావా
నేను:చేస్తాను ఏం చేయాలి?
అరుణ్:నీ భర్తని వదిలేసి వచేయు
నేను:షాక్ అయను.అరుణ్ అది కుదరదు.నాకు పెళ్ళి అయింది నువ్వు కుడా చేసుకొ
అరుణ్:అది జరగని పని.
నేను:ప్లీస్ అరుణ్ నేను చెప్పెది విను
అరుణ్:నిన్ను మర్చిపొవడం జరగని పని
నేను:మర్చిపొకు కాని పెళ్ళి చేసుకొ
అరుణ్:నిన్ను మనసులొ ఉంచుకొనొ వెరె అమ్మాయిని పెళ్ళి చేసుకొలేను
నేను:జీవితం నాశనం చేసుకొకు…
మాదురి వచ్చి మల్లి మందు పొసింది గ్లాస్ లొ అరుణ్ తాగుతున్నాడు
అరుణ్:కొత్తగా అవ్వడానికి ఎముంది
నేను:ప్లీస్ అరుణ్ చెప్పెది విను ముద్దులా మారాలి నువ్వు
అరుణ్:నువ్వు వస్తె మారుతా నువ్వు ఎలా చెప్తె అలా ఉంతా
నేను:అంతె కాని నా మాట వినవన్నమాట.
అరుణ్:నేను చెప్పాల్సింది చెప్పాను
నేను:సరె నీ ఇష్టం ఇక
నేను అక్కడి నుండి బయలుదేరాను కొపంగ ఇంటికి వచ్చెసాను అరుణ్ పిలిచినా పట్టించుకొలేదు ఆటొ లొ ఇంటికి వచ్చెసాను వచ్చాను కాని అసలు మనసు బాలేదు నాకు ఎలా మార్చాలి అరుణ్ ని అని ఆలొచిస్తు కూర్చున్నాను ఇప్పుడు నా జీవితాం లొ నా భర్త అరుణ్ ఇద్దరె నాకు ముక్యం అలా ఆలొచిస్తూనె అలాగె పడుకున్నాను సొఫాలొ సాయంత్రం నా భర్త(రాము) వచ్చి నన్ను లేపాడు.

1 Comment

  1. చాలబాగుంది అందరూ ఇలాఆలోచిస్తే అనుమానాలే రావు

Comments are closed.