ప్రేమ కథ 229

రాము:ఎంటి ఇక్కడ పడుకున్నావు.
నేను:ఎమి లేదండి ఉరికె కూర్చున్న్నాను నిద్ర పట్టెసింది.మీకు టీ ఇవ్వమంటారా
రాము:హ ఇవ్వు చాలా తల నొప్పి ఉంది
నేను:ఎమయింది
రాము:ఆఫిస్ వర్క్
నేను:సరె టీ తెస్తాను మీరు ఫ్రెష్ అవండి
నేను వెళ్ళి మొహం కడుక్కొని టీ తీసుకొని హాల్ లొకి వెళ్ళను మా వారు డ్రెస్ మార్చుకొని కూర్చున్నారు
నేను:ఇదిగొండి టీ అని ఆయన చేతికి ఇచ్చాను.
నేను పక్కన కూర్చొని అరుణ్ గురించి ఆలొచిస్తున్నాను.
రాము:ఎంటి ఏం ఆలొచిస్తున్నావు?
నేను:ఎమి లేదు
రాము:చెప్పు ఎమయింది ఎందుకు అలా ఉన్నావొ
నేను:మీకు ఆపరెషన్ కి మనీ ఎవరు ఇచ్చారొ తెలుసా
రాము:హ తెలుసు ఎవరొ ని ఫ్రెండ్ అరుణ్ ఇచడంట కద
నేను:అవును అరుణ్ ఇచ్చాడు
రాము:ఇప్పుడు అడుగుతున్నాడా మనీ?
నేను:లెదండి
రాము:మరీ
నేను:కాలెజ్ లొ ఉన్నపుడు అరుణ్ నన్ను లవ్ చేసాడు
రాము:తెలుసు
నేను:ఇవన్ని మీకెలా తెలుసు
రాము:నీ ఫ్రెండ్ చెప్పింది లె కాని అసలు ప్రాబ్లం ఎమిటి
నేను:ఈరొజు అరుణ్ ని కలిసాను
రాము:ఎమన్నాడు ఎలా ఉన్నాడు
నేను:అరుణ్ ఇంకా నన్ను లవ్ చేస్తున్నాడు.మందు సిగరెట్ అలవాటు చేసుకున్నాడు పిచ్చొడిలా ఉన్నాడు
రాము:అవునా
నేను:నేను ఎంత చెప్పినా వినడం లేదు
రాము:ఎం చెప్పావు
నేను:నన్ను మర్చిపొయి పెళ్ళి చేసుకొమని అన్నాను
రాము:అరుణ్ ఎమనడు
నేను:నేను మర్చిపొలేను ఇలాగె చచ్చిపొత అంటున్నాడు.
రాము:ఎం చేద్దాం అనుకుంటున్నావు
నేను:తెలీదండి.కాని ఈరొజు మీరు బ్రతికి ఉండడానికి కారణం అరుణ్.ఎవరు హెల్ప్ చేయలె మా పెరెంట్స్ కాని మీ పెరెంట్స్ కుడా మమల్ని పట్టించుకొలేదు.కాని ఒక ఫొన్ చేయగానె హెల్ప్ చేసాడు అరుణ్.
రాము:నిజమె మనకి చాలా హెల్ప్ చేసాడు
నేను:వాడిని ఇలా చూసెసరికి తట్టుకొలేకపొతున్నాను
రాము:నాకు కుడా బాధ ఉందె.
నేను:నాకెం అర్తం అవడం లేదు
రాము:సరె మెల్లిగా మారుతాడు లె
నేను:వాడిని చూస్తె మారెలా లెదు
రాము:మరి ఎలా
నేను:ఎమొ
రాము:సరె చూద్దాం లె ఎదొ ఒకటి
ఆరొజు అలాగె గడిచింది రాత్రి తిన్నాక పడుకున్నాము ఒక రౌండ్ వేసాడు రాము మరుసటి రొజు కుడా నేను అలాగె ఉండటం చూసాడు రాము రాత్రి ఒక రౌండ్ వేసాక.
రాము:సింధు
నేను:చెప్పండి
రాము:ఒకటి చెప్తాను చేస్తావా
నేను:ఎంటొ చెప్పండి
రాము:నువ్వు అరుణ్ తొ
నేను:ఎంటి నేను అరుణ్ తొ
రాము:నువ్వు అరుణ్ తొ గడుపు
నేను:ఎంటి మీరనెది(కొపంగా చూసాను)
రాము:అలా చూడకు అరుణ్ కి సంసార సుఖం అలవాటు అయకు నువ్వు ఆపెస్తె పెళ్ళి చేసుకుంటాడు
నేను:అలా అని నన్ను చేయమంటారా
రాము:ఇరొజు అరుణ్ గురించి తెలుసుకున్నాను అతని ఫ్రెండ్ కి ఫొన్ చేసి
నేను:అరుణ్ ఫ్రెండ్ నంబర్ మీకెలా తెలుసు

1 Comment

  1. చాలబాగుంది అందరూ ఇలాఆలోచిస్తే అనుమానాలే రావు

Comments are closed.