ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 1 81

పంతులుగారు,, చూడండి మీ అమ్మాయి ప్రణీత పాత రోజుల్లో ఉంది ఈరోజు అబ్బాయి మోడరన్ గర్ల్స్ కావాలి అంటాడు. కావాలంటే…. ఇదిగొండి ఈ అమ్మాయికి ( నన్ను చూపిస్తూ)సంబంధం చూడమని చెప్పండి సెకండ్ లో పని అయిపోతుంది. చూడండిిిి ఈ అమ్మా చూడండి ఈ అమ్మాయి ఎంత చక్కగా ప్యాంటు షర్టు వేసుకొని
ఫ్రీ హార్స్ లో ఎంత మోడరన్ గా ఉంది.

మా నాన్న,, తన పెళ్ళి చేశాక దీనికి.

ఇలా నా గురించి పొగుడుతుంటే నేను ఇంకొంచెం సెక్సీగా కనపడాలని అనుకున్నాను
నేను,, అంకల్ ఇప్పటికే మా అక్కకి 26 అయింది ఎలాగైనా ఒక అబ్బాయిని చూడండి ప్ల్స్ ప్ల్స్ ప్ల్స్ అంకల్.

కొంతసేపు పంతులుగారు ఆలోచించి
పంతులుగారు,, సరే కానీ మీ అక్క ఏ కండిషన్ను పెట్టకుండా ఒప్పుకుంటే సరి
నేను,, అదెలా కుదురుతుంది అంకుల్
పంతులుగారు,, సరే అయితే నన్ను వదిలేయండి
నేను,, కోపం చేసుకోకండి అంకుల్, నాతో ఒక ఐడియా ఉంది, దాని ప్రకారం అబ్బాయిని ఒక కన్జర్వేటివ్ అబ్బాయిల తీసుకొచ్చి దానికి పెళ్లి చేసేద్దాం
మా నాన్న,, నాకేమో ఇది సరి అనిపించట్లేదు
నేను,, నాన్న నీకు తెలుసుకదా ప్రణీత ఏది అడగదు తనిఖీ లోపల ఫారిన్ లో ఉన్న మొనగాడే కావాలని ఉన్న అది బయటకి చెప్పదు అంతే.
మా నాన్న,, ఎందుకలా?

నేను,, అవును నాన్న చూడండి మా ఊరులో తను చాలా మంచిగా ఉండబోయేే అమ్మాయి అని అందరూూ పొగుడుతుంటే తను ఎలా మోడరన్ గా వుంటుంది చెప్పండి మీరే. ఒకవేళ అది మాడ్రన్ అమ్మాయిగాా ప్యాంటు షర్టు వేసుకుంటే తనని మంచి అమ్మాయిి కాదు అని అనుకుంటారు. అది మొదటినుంచీ నాలాగే మాడ్రన్ గా పెరిగిి ఉంటే ఎవరు తనని తప్పుగా అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు సడన్ గా మోడ్రన్ గా తయారైతే తనకి చెడ్డపేరు రావచ్చు

“కొన్నిసార్లు అమ్మాయలు చెప్పకపోయినా వాళ్ళకేది కావాలో అది మనం చెయ్యాలి “

పంతులుగారు,, చూడండి ఇందుకే నేను చెప్పేదేమంటే కొన్ని అబద్ధాలు ఆడి తనకి పెళ్లి చేసే మార్గం చూడండి
మా నాన్న కొంచెం సేపు ఆలోచించి సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు?

పంతులు,, సరే ఒక plan ఉంది . తెలిసిన ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది వాళ్లకి ఒకే కొడుకు వాడు అమెరికా లో జాబ్ చేస్తున్నాడు మంచి జీవితం, వాళ్లకి కూడా ఒక కన్జర్వేటివ్ అమ్మాయి కావాలని అనుకుంటున్నారు. అందుకే అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చాడు వాడికి పది రోజులు మాత్రమే సెలవు ఉంది కాబట్టి మీరు తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిది.

మా నాన్న,, అబ్బాయి మంచి వాడా?
పంతులుగారు,, ఇలా అంటానని తప్పుగా అనుకోకండి, ఆ అబ్బాయి మీ అమ్మాయి కంటే చాలా మంచివాడు

నేను బెంగ మూతి పెట్టుకొని,, అంకుల్ ఇది ఏం బాగోలేదు మా అక్క ప్రణీత మా ఊర్లోనే చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంది తెలుసా మీరు మా అక్క గురించి ఇలా మాట్లాడితే నేను మీతో ఇంకెప్పుడూ మాట్లాడను

అని బెంగ మొహం పెట్ట

పంతులుగారు,, సరే సరే ఇద్దరూ మంచివారే( నేను ఇప్పుడు కొంచెం స్మైల్ ఇచ్చాను). అన్నట్టు పెద్ద రెడ్డి గారు దీని పెళ్లి మాత్రం నేను చెప్పిన వాడితోనే చేయాలి అని నేను మీతో కోరుకుంటున్న

మా నాన్న నవ్వుతూ,, అదేంటంటే ఇలా అనేశారు

పంతులుగారు,, అవునండి ఈ బెంగ మూతి అమ్మాయికి ఒక మంచి……. పల్లెటూరు పోకిరి అబ్బాయ్ ని
.. పెళ్లి చేయాలి
నేను మళ్ళీ అలిగాను,, చూడండి నాన్న పంతులు గారు ఏమంటారో!,,,,,,,,, నేనేమైన ఫారిన్ అబ్బాయిని మాత్రమే…….. పెళ్లి

మా నాన్న నవ్వుతూ,, ఈ పంతులుగారు నిన్ను మొదటినుంచి ఏడిపించడం అలవాటైపోయింది, సరే సరే పంతులుగారు మీరు మగ పెళ్లి వారితో మాట్లాడి రమ్మనండి .

పంతులుగారు,, సరే నండి మీరు చెప్పాక ఆగుతానా

అంటూ సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు

సరే పంతులు గారు చెప్పినట్టు మగ పెళ్ళి వారు వచ్చేసారు ఆ రోజు మనమంతా సంబరంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము

నేను మా అక్కకి చక్కగా అందంగా కనబడేట్టు మేకప్చే చేశాను

సరే నేను ఇప్పుడు ఒక లంగా వోని వేసుకుని నేను కూడా రెడీ అయ్యాను

ఇప్పుడు ప్రణీతకి జ్యూస్ కప్పులు ఇచ్చే మనకి ఇచ్చే రమ్మని మమ్మీ చెప్పింది
ప్రణీత చక్కగా వెళ్లి అందరికి జ్యూస్ పంచి వచ్చింది.

అబ్బాయి చూడడానికి అల్లరి నరేష్ లాగా సన్నగా ఉన్నాడు పైగా కళ్ళజోడు వేసుకున్నాడు.
తన పేరు సురేష్
తనకి కూడా ప్రణీత చాలా నచ్చింది, వంటింట్లోకి వచ్చిన ప్రణీత మమ్మీ అబ్బాయితో కొంచెం మాట్లాడాలి అని చెప్పింది
మా మమ్మీ,, వద్దమ్మా నువ్వేమి మాట్లాడొద్దు ఇప్పటికే చాలా సార్లు మాట్లాడి వచ్చిన సంబంధాలన్నీ కుదరలేదు ఈసారి వచ్చినవాళ్లు అమెరికా సంబంధం. నువ్వేమైనా మాట్లాడి తీరాల్సిందే అంటే నేను ఇంట్లో ఉండను ఆలోచించు. అయినా నీకు ఇప్పుడు వైయస్ అయిందే

ఇలా అనగానే పెళ్లి చూపులకి వచ్చిన మా పిన్ని (trisha )అవునే ఇప్పుడు నీ వయసు 26 ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి 26 దాటితే ఎందుకు అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు అని అడుగుతారు పైగా నువ్వు ఇంత అందంగా ఉండి కూడా పెళ్లవలేదు అంటే ఏదో జబ్బు ఉంది అని అందరూ మాట్లాడుకునే సందర్భం వస్తుంది.
చూడు అంతేకాదు ఇప్పుడే పెళ్లయితే నీ మొగుడు కూడా నీ అందాన్ని ఆస్వాదించి నీకు మంచి సుఖం ఇస్తాడో తెలుసా.
ఇలా అనగానే ప్రణిత సిగ్గు పడింది.