ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 1 81

ఇప్పుడు తనకి స్క్రీన్ ప్లే మెసేజ్ వచ్చింది.
తను ఆ మెసేజ్ నీ చెక్ చేసింది. అందులో అది ఏదో చదివింది. తరవాత ఇది కూడా ఏదో టైప్ చేసి పంపింది.
ఇప్పుడు సరేనని అది నిలబడి ఒకసారి తన పాత్రని గురించి ఆలోచిస్తూ ఒక రాణి గా మారింది.
దీన్ని చూసిన
నేను మరింత క్యూరియాసిటీని పెంచేసుకున్న
ఇప్పుడు డోర్ కొట్టిన శబ్దం వినిపించింది.
ఇప్పుడు త్రిష వెళ్లి డోర్ తెరిచింది.
త్రిష,, అరే పెద్దారెడ్డి శిల్పి గారు ఎన్ని రోజులు అయింది మిమ్మల్ని చూసి
అని నవ్వుతూ ఆశ్చర్యంగా అడిగింది
తను అప్పుడు ఇలా కనబడింది

అయితే ఇప్పుడు మనము కూడా నాటకం లోకి ఎంటర్ అవుదామా?

[Image: Uv-Gu0d-F-1.gif]

 రెడ్డి,, సామ్రాజ్య అధిపతి రాజుగారి పెళ్ళాం త్రిష దేవి గారికి నమస్కారం
 త్రిష,,  నమస్కారం. లోపలికి రండి.
 అని లోపలికి పిలిచి తనని చాపపై కింద కూర్చోబెట్టింది కానీ తను మాత్రం సోఫా పై కూర్చుంది.
 రాజ్యసభలో తనకి రాణి కి ఉన్న స్థాన మనమే ఇచ్చారు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాజ్యానికి ప్రసిద్ధి పొందిన శిల్పి అంటే అను కాబట్టి పైగా త్రిషకి రాజ్యసభలో తనకి సరిగ్గా కూర్చోవడం తనకు ఇష్టం లేదు. ఇప్పటివరకు రాజ్యసభలో
 తనకు ఇచ్చిన స్థానాన్ని వేరే ఎవరు పొందలేదు.
 కానీ ఇప్పుడు పెద్దారెడ్డి అనే శిల్పి కి ఆ స్థానం దొరికింది అని తను చాలా కోపంతో
 రగిలిపోయింది.
 అందుకే ఇప్పుడు లోపల కసి దాచుకొని బయటకి నవ్వుతూ తనని అవమానం చేయాలని కింద కూర్చో పెట్టింది.
 త్రిష చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్టు కనబడింది
 త్రిష కాళ్ళపై కాళ్ళు వేసి కూర్చుని తన కాళ్ళని కింద కూర్చున్న శిల్పి వైపు పెట్టింది
 కానీ రెడ్డి మాత్రం ఏ మాత్రం మాట్లాడకుండా మాట్లాడుతున్నాడు.
 త్రిష కావాలనే ఇలా అన్నది
 ఏంటి జగత్ప్రసిద్ధి పెద్దారెడ్డి పెద్దారెడ్డి శిల్పి గారు మన గడి వరకు వచ్చారు