ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 1 81

నేను నిజంగా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ సన్నివేశాన్ని చూస్తాం అని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు కూడా ఎలా నాటకం చేస్తారు అని చూడాలని చాలాాా ఇట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది.
తను,, బావ నాకు నీ బట్టలు సమంత రూమ్ లో పెట్టి వచ్చాను, తీసుకొస్తా
మా నాన్న,, సరే రా నీకు ఇంకో 15 నిమిషాలు టైమ్ ఇస్తా, ఈ రూమ్ అంతా నీదే చక్కగా రెెడీ అవ్వు నేను బయట ఉంటా.
తను,, సరే బావా ,…. బావ నాకు ఆశ
మా నాన్న,, ఏంటో చెప్పు రా,
తను,, మరి. మన నాటకాన్ని ఎందుకు రికార్డు చేయకూడదు…. నేను కూడా ఎప్పుడైనా బోర్ కొడితే చూసుకోవడానికి బాగుంటుంది కొంచెం టైం పాస్ అవుతుంది కదా…
మా నాన్న,, నాకు ఐడియా నే రాలేదు సరే అయితే ఇప్పుడు ఒక నాలుగు కెమెరాలు ఉంటే బాగుండేది. ఎందుకంటే ఓకే కెమెరా అయితే ఒకే చోట నిలబడి మాట్లాడాలి కానీ ఎక్కువ ఉంటే అది పెట్టిన చోటల్లా పారాడుతూ మాట్లాడొచ్చు…
త్రిష,, నిజం బావా నువ్వు చెప్పేది, ఇప్పుడు నాతో ఒక కెమెరా ఉంది, మరి సమంత తో కూడా ఒక కెమెరా ఉంది, దీనితో పాటు మన మొబైల్స్ లో కూడా వాడుకుందాం పైగా మనకి సహాయం గా మూడు వైపు పెద్ద పెద్ద అర్థం ఉండగా రిఫ్లెక్షన్ వల్ల నాకు ఇంకా సహాయపడుతుంది, అన్ని ప్లేసెస్ కవర్ అవుతుంది.
మా నాన్న,, నిజంగా నువ్వు చెప్పేది సరిగ్గా ఉంది, సూపర్ ఐడియా రా

ఇలా చెప్తే త్రిషా కొంచెం బెటర్ గా ఫీల్ అయింది
త్రిష,, సరే బావా నేను ఇప్పుడు తన రూం కి వెళ్లి వస్తాను
అంటూ నా రూం వైపు వస్తుంది.
ఇది చూసి నేను సడన్గా ఏమీ తెలియనట్టు స్టోర్ రూమ్ డోర్ వేసుకొని వచ్చి లైట్ ఆఫ్ చేసి పడుకున్న
ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత తను డోర్ కొట్టింది
నేను నిద్ర పోయినట్టు తనకి తెలియదు కాబట్టి కొంచెం నా కురులని చెడి వేసుకొని ఆకలి ఇస్తూ కళ్ళు తుడుచుకుని చాటింగ్ చేస్తూ డోర్ తీసాను.
నేను,, ఏంటి పిన్ని ఇంకా పడుకోలేదా… అని ఏదో అని నిద్ర లో ఉన్నట్టు చెప్పాను.
తను,, లేదురా నేను ఏదో నా బ్యాగ్ లో తీసుకోవాలి అందుకే వచ్చా
నేను సరే అయితే అంటూ ఏదీ తెలియనట్టు వెళ్లి మంచం పై పడుకున్న
తను నా కబోర్డ్ తీసి తన బ్యాగు మరి నా కెమెరా కూడా ఎత్తుకుంది
తను మళ్లీ నన్ను నిద్ర లోనుంచి లేచినట్టు లేపి డోర్ వేసుకోమని చెప్పింది
నేను సరేనని డోర్ వేశాను.
అలా వెయ్యగానే వన్ మినిట్ లో మళ్లీ స్టోర్ రూమ్ను తెరిచి మెల్లగా వెళ్లి చూశాను.
అక్కడికి తను వచ్చింది అప్పుడు మా నాన్న కెమెరాలు పొజిషన్ లో సెట్ చేస్తున్నాడు
తను, ఇదిగో బావా
అని కెమెరా ఇచ్చింది.
మన నాన్న,, బంగారం ఇప్పుడు నాటకానికి ముందు మనం ప్రమాణ వచనం స్వీకరించాలి అది పద్ధతి.
తను,, నిజంగా నువ్వు చాలా పర్ఫెక్ట్ బావా. మనం ప్రమాణ వచనం స్వీకరిస్తే నాటకంలో కొన్ని సందర్భాల్లో తప్పు చేసినప్పుడు మళ్లీ సరిదిద్దుకుంటాను.
మా నాన్న,, అలా అయితే ఇప్పుడు ఈ ప్రమాణం వచనం స్వీకరిద్దాం ముందు నేను నీకు బోధిస్తా నెక్స్ట్ నువ్వు నాకు బోధించు

నిజంగా చెప్పాలంటే ఈ దృశ్యం మొత్తం మన ముగ్గురికి చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది
మీకు కూడా అలాగే ఇంట్రెస్ట్ తప్పించున్నది అంటే దయచేసి కామెంట్ చేయండి