ఫాంటసీ కల – హాట్ గర్ల్స్ 1 81

మా నాన్న,, సరే రాణి గారు మీరు చెప్పినట్టే కానీ, ఇప్పుడు నేను మీ దేహ సౌందర్యాన్ని వర్ణిస్తాను.
ఒక కవిగా నాకు మీ సౌందర్యాన్ని వాడుకుని వివరించడానికి మరింత ఆశ్వాసన మీరు మాకి ఇవ్వాలి

ఇలా చెపితే మా పిన్ని నవ్వుతూ
ఒక కవిగా నీకు దేన్నైనా వాడుకొని అన్ని ఫ్రీడమ్ ఇస్తున్న. తథాస్తు అంది.
మా నాన్న,, సరే ఇప్పుడు ఈ సన్నివేశాన్ని మొత్తం ఒక కథనం లాగా మనం మాట్లాడుకోవాలి దానిికి నువ్వు కూడా సహకరిస్తూతూ మాట్లాడాలి….
తను,, వావ్ నిజంగా ఇదేదో చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్ లో అందరి ముందు నాటకంలో ఇలా పార్టులు చేశాను…. ఇంతకీ నాటకంలో నాకు ఏ పార్ట్ ఏ పార్టు ఇస్తున్నావు.
తను,, కానీ అంతకుముందు ఎట్టి సందర్భంలో కూడా నువ్వు నాటకంలో నుంచి బయటకి రాకూడదు రేపు పొద్దున్నే తెల్లారితే మాత్రం మేము ఇద్దరూూ బావ మరదలు. అప్పటిదాకా కథ లోనే ఉండాలి… కథలో నీకుు వచ్చిన పత్రాన్ని చక్కగాా నిర్వహించాలి.
త్రిష,, నిజంగా బావ నాకు నాటకం అంటే చాలా ఇష్టం నేను కెమెరాని ఫేస్ చేస్తాను అని మా ఇంట్లో అంటే అంతలో నాకు పెళ్లి చేసేసారు. అక్కడితో నేను ఆశ వదులుకున్నాను. కానీ ఇప్పుడు అలాంటి ఒక ఛాన్స్ దొరకడానికి నేను నిజంగా అదృష్టవంతురాలిని… ఇక చూడు నా యాక్టింగ్ ఎలా ఉంటుందో.

మా నాన్న,, త్రిష ఇక్కడ ఆక్టింగ్ కన్నా పార్టులో నువ్వు జీవించడం చాలాా ముఖ్యం…
త్రిష,, నువ్వేం ఆలోచించుకో బావ నేను నా ఆత్రాన్ని మనసారా అనుభవిస్తూ చేస్తాను….
మా నాన్న,, అది… నా మరదలు అంటే, కానీ గుర్తు పెట్టుకో రా ఎట్టి సందర్భంలో నువ్వు నన్ను బావ అని పిలవడానికి వీల్లేదు క్యారెక్టర్ లోనే ఉండాలి. ఇప్పుడు మనం చేయబోయే నాటకంలో
సందర్భానికి తగినట్టు మనం మాట్లాడుకోవాలి మరి కో ఆపరేషన్ ఉండాలి…
త్రిష,, నువ్వేం పీకర్ అవ్వకు బావ నేను నీకు ముందే చెప్పాను నాటకంలో మనమే ఫస్ట్, నేను నాటకంలో జీవిస్తున్నది చూస్తే ఎవరైనా నన్ను పొగడ వలసిందే.

మా నాన్న,, సరి త్రిష ఇప్పుడు మనము ఒక పద్ధతిగా మొదలెడదాం.
త్రిష,, అంటే ఎలా అంటావు.
మా నాన్న,, చెప్తాను కానీ అంతలో నువ్వు కొంచెం మేకప్ టచ్ ఇచ్చుకో నేను రెడీ చేస్తా అన్నాడు….
త్రిష,, నువ్వు చెప్పేది సరే బావ మనం నాటకమంటే ఏదో టైంపాస్ కి చేయకూడదు నాటకం చేసేటప్పుడు మనం పాటకు తగ్గట్టు అందంగా కనపడడం చాలా అవసరం…. ఇంతకీ నా పార్టు ఏది ఎలా రెడీ అవ్వ మంటావు?

మా నాన్న,, ఇప్పుడు నేను నీ సౌందర్యాన్ని వివరించాలి కాబట్టి నువ్వు అందమైన రాణి పార్టు చేయాలి…
త్రిష,, థాంక్స్ బావ, నేను రాణి పత్రాన్ని చేస్తానని ఎప్పుడూ ఊహించుకోలేదు ఒక రాణి గా ఒక గాంభీర్యంతో ఒక పొగరు, తనపై తనకు అందంగా ఉండే అభిమానం ఇలా అన్ని రసాలతో నా పత్రాన్ని శిరసావహిస్తూ జీవిస్తూ చేస్తాను..
తను,, సరే రా ఇప్పుడు ఆ కబోర్డ్ చూసావా అందులో మీ అక్క కోసం నేను కొన్న ఆభరణం ఉన్నాయి. వాటినిి వేసుకొని రాణి లాగ రెడీ అవ్వు….
ఇక్కడ అక్క అంటే చనిపోయిన మా నాన్న మొదటి పెళ్ళాం.