మొదటి శృంగార యాత్ర – Part 3 51

“అవును అత్తా, నాకూ మావయ్యకి కూడా కాఫీ ఇవ్వు.” అని ఆర్డర్ వేసి, పోయి హల్ లో కృష్ణ ఎదురుగా కూర్చుంది. ఇంకా అతను వంటగదిలోకే చూస్తున్నాడు. సుజాత చిన్నగా దగ్గి “మావయ్యా, కాస్త నన్ను కూడా చూడు.” అంది. వెంటనే అతను ఎలర్ట్ అయిపోయి “ఆఁ…ఏంటీ?.” అన్నాడు ఆమెతో. “అత్తనే కాదు మావయ్యా, కాస్త నన్నుకూడా చూడు.” అంది. అతను ఆమె వైపు చూడగానే, కాస్త సర్దుకు కూర్చొని “అత్తయ్య కంటే బావుంటా కదా నేనూ.” అంది వయ్యారంగా తల ఊపుతూ. “ఏడ్చావులే, మీ అత్త అందం నీకెక్కడిదే!” అన్నాడు కృష్ణ. అంతలో కాఫీ పట్టుకొచ్చిన సుమతో, “అత్తయ్యా, నువ్వే చెప్పు. నేను బావుంటానా, నువ్వు బావుంటావా?” అంది తల ఎగరేస్తూ. ఆమె నవ్వి “నువ్వే బావుంటావే.” అని కాఫీ ఇచ్చింది. ఆమె కాఫీ అందుకొని “చూసావా మావయ్యా, నేనే బావుంటానంట, అత్తే ఒప్పుకుంది.” అంది. అతను కూడా నవ్వేస్తూ “సరేలేవే, నువ్వే బావుంటావు సరేనా. ఇప్పుడేం చెయ్యమంటావ్ చెప్పు?” అన్నాడు. ఆమె అతనికి దగ్గరగా జరిగి “అత్తయ్యకి తెలియకుండా, నాకు లైన్ వెయ్యి.” అంది సీక్రెట్ గా. అది విన్న సుమ “అవును దానికి లైన్ వేసుకోండి, నాకు కాస్త రెస్ట్ అన్నా దొరుకుతుంది.” అంది నవ్వుతూ. “హూఁ…నీకు వెయ్యడానికే ఉన్న టైమ్ సరిపోవడం లేదు. ఇప్పుడు దీనికి వెయ్యాలా! ఇద్దరికి వేసే ఓపిక నాకు లేదు.” అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు. సిగ్గుతో సుజాత, సుమ మొహాలు ఎర్రబడ్డాయి. సుమ హడావుడిగా ఏదో పని ఉన్నట్టు వంటగదిలోకి పోయింది. ఇంతలో లోపల బాత్రూమ్ లోంచి కృష్ణ అరిచాడు “సుమా, టవల్ పట్టుకురా.” అని. సుమ హడావుడిగా వెళ్ళబోతుంటే, “ఏంటి అత్తయ్యా, స్నానాలగది సరసానికా!?” అంది కొంటెగా. “ఏయ్! ఛీ పోవే! కావాలంటే నువ్వే పోయి ఇవ్వు టవల్.” అంది ఆమె. “అమ్మో వద్దులే అత్తయ్య, నువ్వు అనుకొని నన్ను లోపలకి లాగుతాడేమో మావయ్య. డేంజర్.” అంది సుజాత. “ఏం ఫరవాలేదులే, లాగినా నేను కాదని తెలిసిన తరువాత బయటకి తోసేస్తాడులే.” అంది సుమ. “నేను రిస్క్ చేయను, నువ్వే వెళ్ళు తల్లీ.” అని సుజాత అనగానే, సుమ ముసిముసిగా నవ్వుకుంటూ లోపలకి వెళ్ళిపోయింది.

ఆమె లోపలకి వెళ్ళిన కొద్ది క్షణాలకే, బాత్రూమ్ తలుపు తెరుచుకొని, మూసుకున్న చప్పుడు, దానితో పాటూ చిన్నగా కెవ్వుమని సుమ కేక. లోపల జరిగేది ఊహించుకొంటూ చిన్నగా నవ్వుకుంది సుజాత. టీ.వీ ఆన్ చేసి, ప్రోగ్రామ్ లు చూడడంలో మునిగిపోయింది. ఒక గంట తరువాత బయటకు వచ్చారు మొగుడూపెళ్ళాలు నీట్ గా డ్రెస్ అప్ అయ్యి. “ఏంటీ, జంటగా తయారయ్యారు? ఎక్కడికీ?” అంది సుజాత ఆశ్చర్యంగా. “మా కొలీగ్ ఇంట్లో చిన్న ఫంక్షన్. గంటలో వచ్చేస్తాం.” అన్నాడు కృష్ణ. “మావయ్యా, నాకు బోర్ కొడుతుంది. నేనూ వస్తా, ప్లీజ్.” అంది సుజాత గారంగా. “ఎంతరా, గంటలో వచ్చేస్తాం, ఈ లోగా నువ్వు రెడీ అయిపో, చక్కగా ఎక్కడికైనా బయటకి పోదాం. ఈలోగా బోర్ కొడితే లోపల బుక్స్ ఉన్నాయి, చదువుకో. ఓకే నా? ” అన్నాడు. సరే అనక తప్పలేదు సుజాతకి. వాళ్ళు వెళ్ళిపోయారు.

స్నానం చేసి రెడీ అయ్యేసరికి అరగంట గడిచింది. వాళ్ళు ఇంకా రాలేదు. అంతలోనే కరెంట్ పోయింది. ఇక టీ.వీ కాలక్షేపం కూడా లేదు అనుకొని, వాళ్ళ గదిలోకి వెళ్ళింది. షెల్ప్ లో కొన్ని బుక్స్ ఉన్నాయి. వాటిని కెలుకుతూ ఉండగా, అన్నిటికంటే వెనుకగా రహస్యంగా దాచిన ఒక పుస్తకం కనిపించింది. ఉత్సుకతతో దానిని బయటకి తీసింది. అది ఒక డైరీ, కృష్ణది. లోపల పెట్టేయబోతుంటే, అందులోంచి ఒక ప్రిస్కిప్షన్ జారి పడింది. తీసి చూస్తే, అది ఒక సైకియాట్రిస్ట్ రాసిన ప్రిస్కిప్షన్. కృష్ణ పేరు మీద ఉంది. “మావయ్యకి సైకియాట్రిస్ట్ తో పనేంటీ?” అనుకుంటూ, అనుమానంతో అతని డైరీ తెరిచింది.

ఆ డైరీ క్రమశిక్షణతో ప్రతీ రోజూ రాసిన డైరీ కాదు. మావయ్య, అత్తయ్య పెళ్ళి అయిన మూడు నెలల తరువాత నుండి మొదలయ్యింది. అప్పుడో పేజీ, అప్పుడో పేజీ రాసాడు. దాదాపు ఐదేళ్ళుగా రాస్తున్నా, ఆ డైరీ నిండలేదు. అసలు డైరీలో మొదటి పేజీయే, అతనికి కలిగిన ఒక భయంతో మొదలయ్యింది. ఆ భయం ఏమిటంటే, తను సెక్స్ చేస్తుంటే తన భార్యకి కావలసిన సుఖం అందడం లేదని. అతను అలా ఎందుకు అనుకుంటున్నాడో అందులో కారణం రాయలేదు. క్రమేపీ అతనికి తన సామర్ధ్యం మీద తనకే నమ్మకం పోయింది. ఆ విషయం బయట పడితే, తన పరువు పోతుందన్న భయంతోనే అందరూ ఉండగా భార్యని గదిలోకి తీసుకుపోయి తలుపు వేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ సరసాలు ఆడడం చేస్తున్నాడు. అయితే అతను తన భార్య మీద చూపిస్తున్న ప్రేమ మాత్రం నిజం.

Updated: July 27, 2020 — 12:35 pm