యుద్ధ నీతి 3 86

స్వీకృత్ ఏదో చెప్పడానికి నోరు తెరిచేంతలో గణ గణమంటూ టెలీఫోన్ మోగింది. స్వీకృత్ మాటలను వాయిదా వేసుకొంటూ వెళ్ళి ఫోన్ తీసాడు.అటువైపు జనరల్ బెర్టో ఫోన్ లిఫ్ట్ అవగానే యూ బాస్టర్డ్ ,ఇంటికి పిలిచి అవమానం చేయదానికి ఎంత ధైర్యం రా నీకు, నాతోనే గేం లాడుతారా? ఇక్కడినుండి ప్రాణాలతో వెళాదామనే అనుకొంటున్నారా? అన్నాడు ఘర్జిస్తూ
స్వీకృత్ కు ఆయన కోపం చూడగానే ఆయన తో ఎదురు మాట్లాడదలుచుకోలేదు.సైలెంట్ గా ఉండిపోయాడు. హవ్యక్ చప్పున ఫోన్ లాక్కొని తన చెవికి ఆనినించుకొన్నాడు.ఆయన వార్నింగ్ అయిపోగానే చక్కటి ఇంగ్లీషులో తనను తాను పరిచయం చేసుకొన్నాడు. కొత్తగొంతు వినగనే బెర్టో కొద్దిగా తగ్గాడు.
యెస్ మై బోయ్ నీవేం చెప్పదలచుకొన్నావు?
హవ్యక్ :-నథింగ్ సర్, జస్ట్ వన్న సీ యూ అన్నాడు
వై వాత్స్ ద మాటర్
హవ్యక్ :-ఫొస్ట్ లెట్ మీ సీ యూ సర్ ,కెన్ ఎక్స్ ప్లైన్
ఓకె దెన్, కం విత్ స్వీకృత్ టు మై ఆఫిస్ ,వాంట్ టేక్ హిజ్ యాస్
హవ్యక్ :-షూర్ సర్ వెరీ కైండ్ ఆఫ్ యూ అని ఫోన్ ను క్రెడిల్ చేసాడు.
వాడి తెగింపు చూసి మాన్విత ఆశ్చర్యపోతూ ఉంటే, స్వీకృత్ వాడి ధైర్యాన్ని అభినందిస్తూ చాలా మంచిపని చేసావు హవ్యక్ ఎప్పుడు రమ్మన్నాడు.
ఇవ్వాళే రమ్మాన్నాడంకుల్ , అమ్మతో నేను మాట్లాడతా మీరు రెడీ అవ్వండి.
స్వీకృత్ కు పెద్ద భారం తీసివేసినట్టయ్యింది.
హవ్యక్ మాన్వితను తీసుకొని తన గదిలోనికెళ్ళాడు.
గదిలోనికి రాంగానే మాన్విత కు మాట్ల్లడాడనికి అవకాశం ఇవ్వకుండా చూదమ్మా నీవేమీ చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మన వాళ్ళను కలుసుకోగలిగితే అంతే చాలు. దానికి ఏం చేసామన్నది మళ్ళీ ఆలోచించుకోవచ్చు. కెప్టెన్ గారు చెప్పినట్లు నడుచుకో . . .నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో అందరికీ ముప్పు తెప్పించవద్దు.
హవ్యక్ అలా మాట్లాడం వల్ల ఒకరకంగా తనకు కొంత సపోర్ట్ దొరికినట్లయ్యి మాన్విత ఇంకేం మాట్లాడలేక పోయింది.

హవ్యక్ బట్టలేసుకొంటూ,అందుకేనా అంకుల్ నన్ను దూరంగా పంపించాడు?
మాన్విత అవునన్నట్లుగా తల ఊపింది.
అలాంటప్పుడు రాత్రే ఏదో ఒక రకంగా పని కానిచ్చి ఉంటే అటు బెర్టో దృష్టిలోనూ, ఇటు ఈయన ధృష్టిలోనూ చీప్ కాకుండా ఉండే దానివి.
మాన్విత :-నాకు మనసొప్పలేదురా
నీకు గా నువ్వే ఒప్పుకొని మళ్ళీ మనసొప్పలేదంటే ఎలా? అవన్నీ ముందే ఆలోచించుకోవాలి కదా అమ్మా , కెప్టెన్ మెడబట్టి బయటకు తోసేస్తే మన పరిస్థితి ఏమిటో ఆలోచించావా?
మాన్విత :-అది కూడా అయ్యిందిరా రాత్రంతా బయటే ఉన్నాను. ఆయన నన్ను రాత్రే బయటకు తోసేసాడు.
గెంటరా మరి?నీవు చేసిన దానికి ఆయన కూడా భయపడుతున్నాడు.
మాన్విత ఏమీ మాటాడలేకపోయింది.
అమ్మా , ఇలా చెబుతున్నానని మరోలా అనుకోవద్దు.పరిస్థితిని అంచనా వేసుకొని పనులు సాధించుకోవాలి గాని అనువుగాని చోట దర్పం ప్రదర్శించరాదు.నీవు తీసుకొన్న నిర్ణయం మంచిదే,వీరితో వారు కోరుకొన్నట్టుగా చనువుగా ఉండి సేఫ్ గా బయటపడే మార్గాన్ని వెదుకు. సరేనా
మాన్వితకు కన్నకొడుకు ఇంకోరికి కాలెత్తమని సుతిమెత్త్తగా చెబుతుంటే అవమానంతో దహించుకుపోయింది.మొహం ఎర్రగా చేసుకొంటూ తల పక్కకు తిప్పుకొంది.
హవ్యక్ ఆమె మనసును గ్రహించాడు.
ఆమె ప్రక్కన కూచొంటూ అమ్మా నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను, కాని వేరే దారేదె లేదు కదమ్మా. .కమిట్ అయిపోయాక ఇప్పుడు కాదూ కూడదూ అంతే ఇబ్బందుల్లో పడేది మనమే,నాన్నతో గాని వేరే ఎవరితో గాని నేను నోరు విప్పను.నీవూ చెప్పద్దు. ఇదంతా ఓ పీడకలగా మరచిపోదాము.
మాన్వితకు కళ్ల నీళ్ళు తిరిగాయి తమ పరిస్థితిని తలచుకొని, సరేలేరా నా ఖర్మ ఇలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు.
అమ్మా నీవు మనస్పూర్తిగా ఊ అంటేనే నేను బెర్టో తో మాట్లడతా
మాన్విత :-ఊ వెళ్ళు
అహ అలా కాదమ్మా, నీవు మానసికంగా సిద్దపడి ఉందాలి.అటూ ఇటూ ఊగిసలాడవద్దు. అంతగా అయితే నేను కూడా ఇక్కదే ఉంటాను.
మాన్విత ఛీ అంది.
హవ్యక్:- ఐ మీన్ ఇక్కడే అంటే నా గదిలో ఉంటాను.నీకు కాస్త ధైర్యంగా ఉంటుంది.
మాన్విత సరేలేరా వెళ్ళు ముందు మనము ఇక్కడినుండి బయటపడడానికో లేదా మీ నాన్నా వాళ్లను ఇక్కడకు రప్పించడానికో ఏర్పాట్లను చేసుకొని రా . . .వీరిని నా దారిలోనికి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు.
ఇప్పుడు మా అమ్మ అనిపించావు. నీవు ఎంత ఘటికురాలివో నేనూ చూస్తానుగా. .
మాన్విత :-ఒరేయ్ పిచ్చి పిచ్చి వేసాలేస్తే చంపుతా వెధవా ,ఇదేమైనా మన ఇల్లనుకొన్నావా నీ ఇష్టమొచ్చినట్లు తిప్పలు పడడానికి?
హవ్యక్ గతుక్కుమన్నాడు. ఇంటిలో తాము చేసే వెధవపనులన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉందన్నమాట.ప్రతీ తల్లికీ తమ కొడుకుల గురిచి ఇటువంటి రహస్యాలు తెలిసే ఉంటాయి. చూసీ చూడనట్లు ఉంటారు.
అంతకు పైన ఇంకేం మాట్లాడదానికి ధైర్యం చాలక బయటకు వచ్చేశాడు.
అప్పటికే స్వీకృత్ రెడీ గా ఉన్నాడు.
ఇద్దరూ కలిసి బెర్టొ దగ్గరకెళ్ళి మాట్లాడారు.అగ్గిమీద గుగ్గిలం చిటపదలాడుతున్న ఆయన హవ్యక్ మాటలతో మెత్తబడ్డాడు. అలవాటు లేని పనుల వల్ల అమ్మ చాలా భయపడిపోయిందని అందుకే అలా నడుచుకొందని ఇద్దరూ కలిసి ఆయనకు నచ్చ చెప్పారు.

Updated: April 25, 2021 — 3:23 am

1 Comment

  1. Continuation please for 4

Comments are closed.