రాములు ఆటోగ్రాఫ్ – 42 96

దాంతో రాము కూడా రాశి కళ్ళల్లొకి చూస్తూ, “మరీ అంత కసిగా చీకకు…వేలు అరిగిపోయిద్ది….(అంటూ ఆమె చెవి దగ్గరకు వచ్చి) నోట్లో పెట్టాల్సింది మనం బెడ్రూమ్లో ఉన్నప్పుడు పెడతాలే…..మరీ అది (మడ్డ) అనుకుని అంత కసిగా చీకకు….(అంటూ చిలిపిగా నవ్వాడు.)
రాము తన చెవిలో అలా అనగానే రాశి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.

రాము అన్న మాటలు ఎవరైనా విన్నారేమో అని చుట్టూ చూసింది.
కాని ఆ రూఫ్ మీద వాళ్ళ టేబుల్ తప్పించి ఇంకో రెండు టేబుల్స్ మీద మాత్రమే జనం ఉన్నారు.
వాళ్ళు కూడా తమకు దూరంగా ఉండటంతో తమ మాటలు చేతలు వాళ్లకు కనిపించవు, వినిపించవు అని నిర్దారణకు వచ్చిన తరువాత రాశి ప్రశాంతంగా గాలి పీల్చుకుని రాము వేలిని నోట్లో నుండి తీసేసింది.
రాశి : ఏది పడితే అది….ఎక్కడ బడితే అక్కడ మాట్లాడుతున్నావు….నీకు అసలు సిగ్గు లేదు రామూ….(అంటూ చేత్తో చిన్నగా రాము ఛాతీ మిద కొట్టింది.)
రాము మళ్ళి పిజ్జా స్లైస్ తీసుకోబోతుండగా రాశి అతన్ని ఆపుతూ…
రాశి : నేను తింటాలే….నువ్వు బర్గర్ తినెయ్…..(అంటూ పిజ్జా తీసుకుని నోట్లో పెట్టుకుని కొరుక్కున్నది.)
పిజ్జా కొరికిన తరువాత దాన్ని కింద పెట్టి టొమాటో సాస్ తీసుకుందామని అనుకుంటుండగా రాము ఆమె చేతిని పట్టుకుని ఆపాడు.
రాశి నోట్లో పిజ్జా ఉండటంతో మాట్లాడటానికి వీలు కాక ఏంటి అన్నట్టు రాము వైపు చూసింది.
రాము ఒక్క నిముషం ఆగు అన్నట్టు రాశి వైపు చూస్తూ టొమాటో సాస్‍ని తన నోట్లో పోసుకుని ఒక చేత్తో రాశి తల వెనక వైపు జుట్టుని పట్టుకుని ఆమె మొహాన్ని తన వైపుకి తిప్పుకుని మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు.
రాము ఏం చేయబోతున్నాడో అర్ధం అయిన రాశి మొహం సిగ్గుతో ఎర్రబడింది…..కాని రాముని మాత్రం ఆపడం లేదు.
అంత రొమాంటిక్‍గా రాము తనతో ఉండటం రాశికి చాలా సరదాగా ఉన్నది.
పెళ్ళి అయిన తరువాత తన మొగుడితో ఎలా ఉండాలో….ఎలాంటి చిలిపి కోరికలు అతనితో తీర్చుకోవాలో అలాంటివి అన్నీ రాముతో తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది.
రాము తన చేతులతో రాశి మొహాన్ని పట్టుకుని దగ్గరకు లాక్కుని తన పెదవులతో ఆమె పెదవులను మూసేసి తన నాలుకని ఆమె నోట్లోకి పోనిచ్చి టొమేటో సాస్‍ని రాశి నోట్లో ఉన్న పిజ్జా ముక్కకి పూసాడు.

కాని రాశి మాత్రం ఆ సాస్ టేస్ట్ చాలదు అన్నట్టు తన నోట్లో ఉన్న పిజ్జా ముక్కని రాము నోట్లోకి తోసింది.
పిజ్జా తన నోట్లోకి రాగానే రాము ఏంటి అన్నట్టు రాశి కళ్లల్లోకి చూసాడు.
రాశి కూడా ఒక్క నిముషం ఆగు అన్నట్టు రాముకి తన కళ్లతోనే సైగ చేసింది.
ఇద్దరి పెదవులు చాలా బిజీగా ఉండటంతో కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు.
అదీకాక వెయిటర్ వస్తాడన్న భయం కూడా లేకపోయే సరికి రాశి కూడా చాలా ఫ్రీగా రాము చేస్తున్న పనులను ఎంజాయ్ చేస్తున్నది.
రాశి తన నాలుకని రాము నోట్లోకి తోసి పిజ్జాకి అతని నోట్లో మిగిలిఉన్న టొమేటో సాస్‍ని పూసి మళ్ళీ పిజ్జాని తన నోట్లోకి లాక్కుని రాము పెదవులను వదిలి అతని కళ్ళల్లోకి చూసి నవ్వుతూ తినేసింది.
రాశి అలా చేస్తుందని ఊహించకపోవడంతో ఈసారి ఆశ్చర్యపోవడం రాము వంతు అయింది.
వెంటనే రాము తేరుకుని రాశి వైపు చూసి, “ఎలా ఉన్నది….” అనడిగాడు.
రాశి : టొమాటో సాస్‍తో పాటు నీ ఎంగిలి కూడా కలిసేసరికి చాలా టేస్టీగా ఉన్నది……
రాము : కనబడవు కాని….నీలో చాలా రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయి….
రాశి : అదేం లేదు రామూ….ప్రతి ఆడదానిలోను రొమాంటిక్ యాంగిల్స్ చాలా ఉంటాయి….కాకపోతే సిగ్గు వలనో… బిడియం వల్ల కానీ….చేసుకున్న వాడు ఏమనుకుంటాడో అన్న ఆలోచనతో తన చిన్న చిన్న కోరికలను అణిచిపెట్టుకుంటుంటారు….తమతో ఇలా ఫ్రీగా ఉండే మగాడు అంటే మొగుడు దొరికినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ బయటకు వచ్చేస్తాయి…..

రాము : అయితే మిగతా పిజ్జా కూడా అలాగే తింటావా…(అంటూ ఆశగా రాశి వైపు చూస్తూ పెదవులు తడుపుకున్నాడు.)
రాము అలా అడగడం చూసిన రాశికి నవ్వాగలేదు….
రాశి : అబ్బో….అబ్బాయి గారికి చాలా కోరికలు ఉన్నాయే….
రాము : మీ ఆడవాళ్లకేనా ఏంటి….మాక్కూడా కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి….
రాశి : అవునా….అవన్నీ తరువాత తీరిగ్గా చెబుదువుగాని….ఇందాక తిన్నట్టు పిజ్జా తింటే ఇక ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే అది పూర్తి అయ్యేసరికి రాత్రి అవుతుంది…..(అంటూ మళ్ళి పిజ్జా తీసుకుని మిగిలింది నోట్లో పెట్టుకుని రాము వైపు చూసింది.)
ఈసారి రాశి ఏం చేయబోతుందో అన్నట్టు రాము ఆత్రంగా చూస్తున్నాడు.
రాశి మెల్లగా తన చేత్తో రాము కాలర్ పట్టుకుని అతని కళ్లల్లోకి కసిగా చూస్తూ దగ్గరకు లాక్కుని ఇంకో చేతి వేలితో సాస్ తీసుకుని రాము పెదవుల మీద లిప్ స్టిక్ లాగా పూసి దగ్గరకు లాక్కుని తన నాలుకతో మొత్తం నాకేసింది.

రాశి చేస్తున్న పనులకు ఆమెలో ఇంత కసి ఉన్నదా అన్న ఆలోచనతో రాముకి పిచ్చెక్కిపోతున్నది.
రాము పెదవుల మీద టొమాటో సాస్‍ని నాకిన తరువాత రాశి తన నాలుకను లోపకి తీసుకోకుండా అలాగే బయటకు ఉంచింది.
అది చూసిన రాము, “ఏంటి….తిను,” అన్నాడు.
కాని రాశి మాత్రం ఏమీ మాట్లాడకుండా రాముని మళ్ళి దగ్గరకు లాక్కుని అతని కళ్ళల్లోకి చూస్తూ, “నాలుకతో తన నాలుక మీద ఉన్న సాస్‍ని నాకు,” అన్నట్టు సైగ చేసింది.
రాశి సైగ అర్ధమయిన రాము వెంటనే ఆమె నాలుకని తన నోట్లోకి తీసుకుని చీకుతూ రాశి నాలుక మీద ఉన్న సాస్‍ని తన నాలుకతో నాకేసాడు.
దాంతో రాశి వెంటనే తన నోట్లో ఉన్న పిజ్జాని రాము నోట్లొకి తోసి ఇందాకటిలా సాస్‍ని పిజ్జాకి పూసి మళ్ళీ నోట్లోకి తీసుకుని తింటూ రాము వైపు చూసి కన్ను కొట్టి నవ్వుతున్నది.
రాము కూడా చిన్నగా నవ్వుతూ, “నువ్వు తినడమేనా….నాక్కూడా అలా పెట్టేది ఏమైనా ఉన్నదా,” అని అడిగాడు.
“కావాలంటే నువ్వు కూడా తిను,” అంటూ రాశి ఈసారి బర్గర్ కొంచెం తుంపి రాము నోట్లో పెట్టింది.
తరువాత రాశి సాస్ తన వేలికి తీసుకుని తన నోట్లో పెట్టుకోబోయింది….కాని రాము వెంటనే రాశి చేతిని పట్టుకుని తన నోట్లో పెట్టుకుని చీకాడు.
తరువాత రాశి వైపు కసిగా చూస్తూ, “నాకు ఈ సారి పిజ్జా కాని, బర్గర్ కాని (అంటూ తన వేలితో రాశి పెదవుల మీద రాస్తూ) ఈ ఎర్రటి పెదవులతో కాదు….(అంటూ రాశి నడుము మీద ఉన్న చేతిని కిందకు పోనిచ్చి ఆమె తొడల మధ్య పూకుని పట్టుకుని గట్టిగా పిసుకుతూ) ఈ పెదవుల మధ్యలో నుండి కావాలి…..” అంటూ రాము తన వేళ్లతో రాశి ఎర్రటి పెదవులను పట్టుకుని ముందుకు లాగి ఒక్కసారి నోట్లోకి తీసుకుని చప్పరించి వదిలేసాడు.

రాము ఏమన్నాడో అర్ధం అయిన రాశి సిగ్గు పడుతూ తన తొడల మధ్య ఉన్న రాము చేతిని తోసేసి సరిగా సర్దుకుని కూర్చుంటూ, “ఇదిగో…ఇలా పచ్చిగా మాట్లాడితే…నేను వెళ్ళిపోతాను,” అంటూ బెదిరిస్తున్నట్టు రాము వైపు చూసింది.
రాశి అలా బెదిరించిందే కాని ఆమె మొహంలో కోపానికి బదులు చిలిపితనం ఎక్కువగా కనిపించడంతో రాము ఆమె కళ్లల్లోకి చూస్తూ, “అబ్బో…మేడమ్ గారికి కోపం కూడా వస్తుందే…మరి పనిష్మెంట్ ఏమిస్తారో,” అంటూ చిన్నగా నవ్వాడు.
“ఇలాగే అల్లరి చేస్తుంటే దెబ్బలు పడతాయి,” అన్నది రాశి కూడా నవ్వుతూ రాము వైపు చూసింది.
రాశి అలా అనగానే రాము తన చేతిని ఆమె పైట కింద నుండి సళ్ల మీదకు పోనిచ్చి పిసుకుతూ, “అయితే వీటితో నీ ఇష్టం వచ్చినట్టు….నీకు అలుపు వచ్చేంత వరకు కొట్టు,” అన్నాడు.
రాశి మెల్లగా రాము చేతిని పట్టుకుని బయటకు లాగుతూ, “రామూ…ఇక చాలు….తొందరగా తిను….వెళ్దాం,” అన్నది.
దాంతో ఇద్దరూ మెదలకుండా సరదాగా జోకులు వేసుకుంటూ తినేసారు.
మొత్తం తినడం అయిపోయిన తరువాత రాము చెయ్యి కడుక్కుని వచ్చి టిష్యూ పేపర్తో చేయి తుడుచుకుంటూ, “మేడమ్ గారు….ఇప్పటి వరకు తులసికి ఫోన్ చేయలేదు,” అన్నాడు.

రాము దేని గురించి అడుగుతున్నాడో తెలిసినా కూడా రాశి తెలియనట్టు నటిస్తూ, “తులసికా….ఎందుకు ఫోన్ చేయడం,” అనడిగింది.
రాము : అదేంటి….నిన్ను నాతో నా బంగ్లాకి తీసుకెళ్తా అన్నా కదా…రేపు ఇంటికి వెళ్దువు గాని…..
రాశి : అమ్మో….రేపటిదాకా….నావల్ల కాదు బాబు….కావాలంటే సాయంత్రం దాకా ఉంటాను….
రాము : ఇప్పటికే మధ్యాహ్నం అయింది….ఇంటికి వెళ్ళే సరికి ఇంకో గంట పడుతుంది…ఇంక నువ్వు నాతో ఉండేదేంటి…రేపు సాయంత్రం వెళ్దువు గానిలే….
రాశి : నా వల్ల కాదు బాబు….అదీ కాక నా మొగుడు కూడా నైట్డ్యూటీ నుండి పొద్దున్నే ఇంటికి వస్తాడు….అప్పటికి నేను ఇంట్లో లేకపోతే ఎలా….
రాము : అబ్బా….తులసికి చెప్పు….మేనేజ్ చేసుద్దిలే…..
రాశి : ఆమె ఎలా మేనేజ్ చేసుద్ది…..
రాము : మీ ఆడాళ్ళు తలుచుకోవాలే కాని….ఎవరినైనా మేనేజ్ చేయ్యగలరు….
రాశి : వద్దులే రామూ….సాయంత్రం వరకు ఉంటాను….
రాము : అలా అయితే ఒక పని చేద్దాం…..
రాశి : ఏంటి….ఏం చేద్దాం…..(అంటూ రాము ఏం చెబుతాడా అని ఆత్రంగా చూస్తున్నది.)
రాము : నాకు వారం దాకా లీవ్ ఉన్నది….నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యేదాకా నాతో ఉండు….ఈ వారం రోజులు….

రాశి : అమ్మో….వారం రోజులా….రేపటిదాకే కష్టం అంటే….నీకు వారం రోజులు కావాలా….చాలా ఆశగా ఉన్నదే…..
రాము : అవును….ప్లీజ్ రాశీ….ప్లీజ్…మంచిదానివి కదా….తులసికి ఫోన్ చేసి ఒప్పించు….(అంటూ తన చేతిని రాశి గడ్డం కింద పెట్టి చిన్న పిల్లల్ని బ్రతిమిలాడుతున్నట్టు బ్రతిమాడుతున్నాడు.)
రాము తనను అలా బ్రతిమిలాడటం రాశికి చాలా ఆనందంగా ఉన్నది.
తనను అంత మర్యాదగా….ప్రేమగా రాణిలా చూసుకుంటుండే సరికి రాము కోరిక ప్రకారం వారం రోజుల పాటు రాముతో ఉండటానికి నిర్ణయించుకున్నది.
రాశి : సరె…సరె….ఆగు….ఫోన్ చేస్తాను….ఉండు….
రాము : తొందరగా చెయ్యి రాశి….(అంటూ రాశి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అందులో ఆమె ఫోన్ తీసుకుని తులసికి ఫోన్ చెయ్యి అన్నట్టు రాశి చేతికి ఇచ్చాడు.)
రాశి : అబ్బా….అబ్బాయిగారికి ఎంత తొందరో….(అంటూ రాము చేతిలో సెల్ తీసుకుని తులసికి కాల్ చేసింది. అవతల తులసి ఫోన్ లిఫ్ట్ చేయగానే…) హలో తులసీ….

తులసి : హలో….చెప్పక్కా…..ఏంటి ఇంకా ఇంటికి రాలేదు…భోజనం టైం కూడా అయింది…
రాశి : అదేం లేదు తులసి….ఇక్కడ షాపింగ్ మాల్‍లో నుండి మాట్లాడుతున్నాను….
తులసి : అబ్బో….అంతలా షాపింగ్ ఏం చేస్తున్నావు….అన్నయ్య డబ్బులు ఎక్కువ ఇచ్చాడా ఏంటి….
రాశి : అబ్బా….నన్ను చెప్పనిస్తావా….అసలే ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటే….నువ్వు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు….

1 Comment

Comments are closed.