రాములు ఆటోగ్రాఫ్ – 42 96

విజయ్ : హలో….రాశీ….బయలుదేరావా…..
రాశి : (ఒక్క క్షణం విజయ్ ఏం అడిగాడో అర్ధం కాకపోయినా….వెంటనే తులసి ఏదో చెప్పిందని మాత్రం అర్ధమయ్యి) హా….బయలుదేరాను….మీకు చెప్పడానికి కుదరలేదు….అందుకని తులసికి చెప్పి బయలుదేరాను…..
విజయ్ : దానిదేముందిలే….తెలిసిన వాళ్ళ పెళ్ళికి వెళ్లక తప్పదు కదా….ప్రసాద్‍కి లీవ్ దొరక్కవాళ్ళు వెళ్ళడం కుదరక నిన్ను పంపించాల్సి వచ్చింది అని తులసి చెప్పింది…..
రాశి : (విజయ్ మాటలు వినగానే అతనికి తులసి ఏం చెప్పిందో పూర్తిగా అర్ధమయింది….) అవునండి….మరి ఎవరో ఒకరం తప్పక వెళ్ళాలి కదా….అందుకని నేను బయలుదేరాల్సి వచ్చింది….
విజయ్ : సరె….జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయ్….
రాశి : అలాగేనండీ….మీరు జాగ్రత్త….టైంకి తినడం మర్చిపోవద్దు….ఈ మధ్య కొంచెం మళ్ళీ ఏదో ఆలోచనలొ పడుతున్నారు….
విజయ్ : అదేం లేదు…నువ్వు జాగ్రత్త…అయినా ఇంకా ఆలోచించడానికి ఏమున్నది….ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి కదా…
రాశి : సరె…ఉంటాను…..
విజయ్ : సరె…ఊరు చేరిన తరువాత ఫోన్ చెయ్యి…..
రాశి : అలాగే….తప్పకుండా చేస్తాను….(అంటూ ఫోన్ కట్ చేసింది.)

రాశి ఫోన్ పెట్టేయగానే రాము ఆమె వైపు ఎవరు అన్నట్టు చూసాడు.
రాశి : మా ఆయన విజయ్ ఫోన్ చేసాడు….నేను ఏదో ఊరు వెళ్తున్నట్టు చెప్పిందంట….జాగ్రత్త చెప్పడానికి ఫోన్ చేసాడు…..
రాము : రాశి…ఒక్క విషయం అడుగుతాను….ఏమీ అనుకోవు కదా…..(అంటూ కూర్చోమన్నట్టు సోఫా చూపించాడు.)
రాశి : అడుగు రామూ….(అంటూ సోఫాలో కూర్చున్నది.)
రాము : ఏం లేదు….నీ గతం గురించి….
రాము ఆమాట అనగానే రాశి మొహం పాలిపోయింది….ఏం అడుగుతాడో అన్న టెన్షన్ ఆమె మొహంలో బాగా కనిపించింది.
అది గమనించిన రాము వెంటనే రాశి భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, “హేయ్….అంత టెన్షన్ పడకు…నీ గతం గురించి అంటే ప్రసాద్ గురించి అడుగుదామని అనుకుంటున్నా…..” అన్నాడు.
ఆ మాట వినగానే రాశి ఒక్కసారిగా రిలీఫ్ అయినట్టు గాలి పీల్చుకుంటూ, “ఏం అడగాలి అనుకుంటున్నావు,” అన్నది.
రాము : అదే….ప్రసాద్ ప్రాబ్లమ్స్ నుండి బయట పడేసాడు కదా…..నువ్వు ప్రసాద్‍తో పడుకున్నావని చెప్పాడు…..
రాశి : అవును….(అంటూ తల దించుకున్నది.)
రాము : మరి ప్రసాద్‍తో ఇష్టంతో పడుకున్నావా….తప్పనిసరి పరిస్థితుల్లో పడుకున్నావా…..
రాశి : మొదట్లో ప్రసాద్‍తో తప్పదన్నట్టే పడుకున్నా…కాని తరువాత వాడు నన్ను ఈ ప్రాబ్లమ్ నుండి బయట పడేయడానికి పడుతున్న తపన చూసి ఇష్టంతో పడుకుంటున్నా…..
రాము : అంటే….ఆ ప్రాబ్లమ్ నుండి బయటపడిన తరువాత కూడా ప్రసాద్‍తో పడుకుంటున్నావా…..
రాశి : అబ్బా….అవన్నీ ఇప్పుడెందుకు….ఇవి అడగానికే నన్ను ఇక్కడకు తీసుకొచ్చావా…..

రాము : అదేం లేదు…జస్ట్….ప్రసాద్ మీద నీ ఒపీనియన్ ఏంటో కనుక్కుందామని అడుగుతున్నా…..
రాశి : సరె….ఆ విషయం వదిలేయ్…..
రాము : మనిద్దరం కలుస్తున్న సంగతి ప్రసాద్కి తెలుసా…..
రాశి : నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది…..
రాము : ఏం లేదు….మనిద్దరం బెడ్రూమ్లో ఉన్నప్పుడే తులసికి తెలిసిపోయింది….మనిద్దరి విషయం ప్రసాద్కి చెప్పకుండా ఉంటుందా….
రాశి : తులసికి అలా చెప్పాల్సిన అవసరం లేదు….
రాము : ఎందుకని…..
రాశి : ఎందుకంటే నువ్వు నాతో ఆ రోజు బెడ్రూమ్లో ఉన్న విషయం ప్రసాద్కి ముందే తెలుసు….
రాము : అవునా….తెలిసి కూడా మెదలకుండా ఉన్నాడా…..
రాశి : అవును….నా మరిది ప్రసాద్‍కి నువ్వంటే చాలా అభిమానం….అతను నీతో కలిసి పని చేస్తున్న దగ్గర నుండి ప్రసాద్‍ని సబార్డినేట్‍లా కాకుండా ఫ్రండ్‍లాగా చూస్తున్నావని చాలా సార్లు చెప్పాడు….అదీకాక మొన్న మా ఇద్దరికీ నువ్వు ఇచ్చిన గోల్డ్ చూసి ఇంకా బాగా నువ్వంటే అభిమానం పెంచుకున్నాడు…..
రాము : అబ్బో…చాలా కధ ఉన్నదే…..అంటే…నువ్వు ఇప్పుడు కూడా ప్రసాద్‍తో ఇష్టంగానే పడుకుంటున్నావు కదా…
రాశి : అబ్బా….ఎన్ని సార్లు చెప్పాలి…..(అంటూ విసుకున్నది.)
రాము : అలా విసుక్కోకు రాశి….మరి ఇప్పుడు నాతో కూడా ఇష్టంగా పడుకుంటున్నావా….లేక తప్పదన్నట్టు…..
రాశి : తప్పదన్నట్టు పడుకోవడానికి నీతో అసలు నాకు ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా….ఏ ఆడదీ ఇంత సంతోషంగా పరాయి మగాడితో ఉండదు….అలా ఉన్నదంటే చాలా ఇష్టం అని అర్ధం…..
రాము : అలా అయితే నాది ఒక చిన్న కోరిక ఉన్నది తీరుస్తావా…..
రాశి : ఇంత దూరం వచ్చిన తరువాత ఇంకా అడగాలా ఏంటో చెప్పు…..
రాము : చెప్పిన తరువాత కోప్పడకూడదు……
రాశి : కోప్పడనులే చెప్పు…..
రాము : నాకు ఎప్పటి నుండో ఒక ఆడదాన్ని ఇద్దరం కలిసి అనుభవించాలని చాలా కోరిక….అందుకని….(అంటూ రాశి వైపు చూసాడు.)
రాము కోరిక వినగానే రాశి మొహం ఒక్కసారిగా పాలిపోయింది….తాను విన్నది నిజమేనా అన్నట్టు రాము వైపు చూసింది.

రాశి : అంటే….ఇప్పుడు నువ్వు నన్ను…ఇంకొకరితో….పంచుకోవాలనుకుంటున్నావా….
రాము : నువ్వు ఒప్పుకుంటేనే….ఇందులో బలవంతం ఏమీ లేదు….నీకు ఇష్టమైతేనే…..
రాశి : రాము…నేను నీతో పడుకున్నానని బజారు దాన్ని అనుకుంటున్నావా….ఇప్పుడు వేరే మగాడితో నన్ను పడుకోబెడతావా…..(అని అంటుండగా ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.)
రాశి కళ్ళల్లో నీళ్ళు చూసి రాము వెంటనే ఆమె కన్నీళ్ళను తుడుస్తూ, “ఛ…ఛా…రాశీ…ఏం మాట్లాడుతున్నావు నువ్వు…వేరే మగాడి పక్కలో నేనెందుకు పడుకోబెడతాను….ఎప్పుడూ అంత నీచంగా ఆలోచించలేదు,” అన్నాడు.
రాశి : ఇప్పుడేగా నువ్వు అన్నావు….నన్ను…..(అంటూ ఇంక మాట్లాడలేకపోయింది.)
రాము : అవును…వేరే మగాడు…అంటే….నువ్వు ప్రసాద్‍తో ఎలాగూ పడుకున్నావు కదా…ఈ వారం రోజులు ప్రసాద్‍ని కూడా ఇక్కడకు రమ్మందామా…..ముగ్గురం ఎంజాయ్ చేద్దాం…..
రాము నోటి వెంట ప్రసాద్ పేరు వినిపించేసరికి రాశి మనసు కుదుటపడింది.
రాశి : అంటే….ఇంతసేపూ నువ్వు ప్రసాద్ గురించి మాట్లాడుతున్నావా….
రాము : అవును….ఎలాగూ ప్రసాద్‍తో నీకు సంబంధం ఉన్నది కదా….అందుకని అడిగాను…..

రాశి : తులసికి ఏమని చెబుతాం….కాని…..
రాము : మళ్ళీ కాని ఏంటి….ఏదైనా సరే నీకు ఇష్టమైతేనే చెప్పు…లేకపోతే వద్దు…..
రాము అలా అనగానే రాశి మనసు కుదుటపడింది.
రాశి : కాని నాకు ఇప్పుడు ప్రసాద్ ఎదురుగా నీతో పడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రామూ….అందుకని ఇంకోసారి నీ కోరిక తప్పకుండా తీరుస్తాను….
రాము : సరె….నీకు ఎలా అయితే….అలా చేద్దాం….(అంటూ మనసులో ఒక్క నిముషం దిగులుగా అనిపించినా రాశి మరోసారి చేద్దాం అనేసరికి మెదలకుండా ఉన్నాడు.)
రాశి : కాని రామూ….తరువాత అయినా ప్రసాద్ అయితే నాకు అభ్యంతరం లేదు….
రాము : సరె….అయినా ఇప్పుడు కాదన్నావు కదా…నువ్వు వెళ్ళి భోజనం చెయ్యి….
రాశి : నాకు ఆకలిగా లేదు రామూ….
రాము : అబ్బా….ఆకలి కడుపుతో సెక్స్ ఎంజాయ్ చేయలేము….నీకు ఇష్టమైనంత వరకే తిను….(అంటూ పనామెను పిలిచి….) భోజనం రెడీ అయిందా….
ఆమె రెడీ అయిందని తల ఊపే సరికి రాము, “సరె….మేడమ్‍ని డైనింగ్ రూమ్‍కి తీసుకెళ్ళు….నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను….భోజనం పెట్టు,” అంటూ తన బెడ్రూమ్ లోకి వెళ్ళి పావుగంట తరువాత డైనింగ్ రూమ్ లోకి వచ్చాడు.
ఇద్దరూ కలిసి భోజనం చేసారు.

రాము భోజనం అయిపోయిన తరువాత హాల్లో కూర్చుని టివి చూస్తున్నాడు.
ఇంతలో రాశి కూడా డిన్నర్ పూర్తి చేసుకొని రాము కూర్చున్న దగ్గరకు వచ్చి అతని పక్కనే సోఫాలో కూర్చున్నది.
రాము తన చేతిని రాశి తొడ మీద వేసి చీర మీదే నిమురుతూ, “చాలా అందంగా ఉన్నావు రాశి,” అన్నాడు.
రాము చెప్పింది వినగానే రాశి తన మనసులో చాలా సంతోషపడింది….కాని పైకి మాత్రం, “అయినా ఈ అందాన్ని ఇంతకు ముందు కూడా అనుభవించావు కదా….ఇప్పుడు కొత్తగా చూసేదేమున్నది,” అన్నది.
రాము తన అందాన్ని మెచ్చుకున్నాడు అన్న ఊహ ఆమె మనసులోకి రాగానే రాశి మనసు ఒక్కసారిగా అదో రకమైన కసితో నిండిపోయింది.
ఇప్పుడు తన మనసుకు నచ్చిన మగాడితో బెడ్ మీద తాననుభవించే సుఖాన్ని తలుచుకోగానే రాశికి తొడల మధ్య పూకులో రసాలు ఊరడం తెలుస్తున్నది.
రాము : సరె….నువ్వు వెళ్ళి ఆ బెడ్‍రూమ్‍లో స్నానం చేసి….అక్కడ బెడ్ మీద ఒక డ్రస్ పెట్టాను…అది వేసుకుని వచ్చేయ్….
దాంతో రాశి ఇక ఏమీ మాట్లాడకుండా సోఫాలో నుండి లేచింది.
రాము వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని మీదకు లాక్కున్నాడు.
రాము అలా చేస్తాడని రాశి ఊహించకపోవడంతో ఒక్కసారిగా బేలన్స్ తప్పి రాము ఒళ్ళో పడింది.

రాశి ఎర్రటి పెదవులను రాము తన పెదవులతో అందుకుని తన నోట్లోకి తీసుకుని చీకుతూ ఒక చేతిని ఆమె బలిసిన సళ్ల మీదకు పోనిచ్చి గట్టిగా పిసుకుతునాడు.
రాశి కూడా అప్పటికే రెండు సార్లు ఒళ్ళు వేడెక్కి ఉండటంతో ఇంకా కసిగా రాము పెదవులను తన నోట్లోకి తీసుకుని చీకుతున్నది.
అలా ఒక్క నిముషం పాటు ఒకరి పెదవులను ఒకరు కసిగా చీక్కున్న తరువాత రాశి అతని ఒళ్ళో నుండి లేచి స్నానం చేయడానికి బెడ్‍రూమ్ లోకి వెళ్ళింది.
లోపలికి వెళ్ళిన రాశికి బెడ్ మీద ఒక మోడ్రన్ డ్రస్ ఉండటం చూసి తనలో తాను నవ్వుకుంటూ అక్కడ ఉన్న టవల్ తీసుకు బాత్రూమ్ లోకి వెళ్ళింది.
లోపలికి వెళ్ళిన రాశి బాత్‍రూమ్‍ని చూసి అలాగే నోరెళ్లబెట్టి కన్నార్పకుండా ఒక్క నిముషం పాటు అలాగే చూస్తూ నిలబడిపోయింది.

ఆ బాత్‍రూమ్ వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ అంత ఉండటం…అది కూడా చాలా ఖరీదైన బాత్‍టబ్ ఉండటం చూసింది.
బాత్‍రూమ్‍లో ఒక మూల గ్లాస్ డోర్ ఉండటంతో రాశి అక్కడకు వెళ్ళీ గ్లాస్ డోర్ ఓపెన్ చేసింది.
అది షవర్ రూమ్ అని అర్ధమయిన రాశి లొపలికి వెళ్ళి తన ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం విప్పేసి షవర్ ఆన్ చేసింది.
షవర్ లోనుండి చల్లటి నీళ్ళు ఒక్కసారిగా తన ఒంటి మీద పడేసరికి రాశికి చాలా హాయిగా అనిపించింది.
అలా కొద్దిసేపు తన అందమైన ఒంటిని సోప్తో బాగా రుద్ది రుద్ది నీళ్ళతో కడుక్కుని స్నానం చేసి బయటకు వచ్చి బెడ్ మీద ఇందాక షాపింగ్ మాల్లో కొన్న ఇన్నర్స్ తీసుకుని వేసుకుని ఒకసారి అక్కడ డ్రస్సింగ్ టేబుల్‍కి ఉన్న నిలువుటద్దంలో తనను తాను చూసుకున్నది.
ఆ బ్లూకలర్ బ్రా, ప్యాంటీలొ రాశి చాలా సెక్సీగా కనిపిస్తున్నది.
అలా అద్దంలో రాశి తనను తాను చూసుకుంటూ బెడ్ మీద ఉన్న డ్రస్ తీసుకుని వేసుకున్నది.
ఆ డ్రస్ కూడా బాగా బలిసిన రాశి సళ్ళను పూర్తిగా కవర్ చేయలేక సగం సళ్ళను బయటకు కనిపించేలా చేస్తున్నది.
కింద అరటి బోదెల్లాంటి రాశి తొడలు కూడా సగం వరకు కనిపిస్తున్నాయి.
అలాంటి డ్రస్ ఇంత వరకు వేసుకోకపోవడంతో రాశికి చాలా కొత్తగా ఉన్నది….ఆ డ్రస్‍లో రాము ముందుకు వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉన్నది.
తనను ఈ డ్రస్‍లో చూసి రాము ఏం చేస్తాడో తెలియదు అని అనుకుంటూ రాశి మెల్లగా బెడ్‍రూమ్ లోనుండి బయటకు వచ్చింది.

డ్రస్‍లో రాశిని చూసిన రాముకి ఒక్క క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అనిపించింది.
మోడ్రన్ డస్‍లో రాశి చాలా అందంగా, సెక్సీగా ఉన్నది.
తన జీవితంలో ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోయిన తరువాత మళ్ళీ పరాయి మగాడి ముందు సెక్సీగా వాళ్లను రెచ్చగొడుతూ వాళ్ళ ముందు నిల్చున్నది.

1 Comment

Comments are closed.