రాములు ఆటోగ్రాఫ్ – 42 96

అలా స్పీడుగా ఊగుతున్న సళ్లను చూసిన రాము ముందుకు ఒంగి రెండు చేతులతో పట్టుకుని పిసుకుతూ ఇంకా కసిగా స్పీడుగా రాశి పూకుని దెంగడం మొదలుపెట్టాడు.
అలా ఐదు నిముషాలు ఆపకుండా దెంగిన తరువాత రాము తన చేతులతో రాశి కాళ్లను తన భుజాల మీద వేసుకుని మామిడిపళ్ల లాంటి సళ్లను పిసుకుతూ తన మడ్డని పూకులోకి దూర్చాడు.
రాము మడ్డ తన పూకులోకి బిర్రుగా దిగేసరికి రాశి గట్టిగా మూలుగుతూ, “అబ్బా….రా….మూ….మెల్లగా…దూర్చు,” అంటూ కళ్ళు మూసుకుని తన ఒంటిని రాముకి అప్పచెప్పినట్టు పడుకుండి పోయింది.
రాశి మొహంలో కసి చూస్తుంటే రాముకి కూడా కసి విపరీతంగా పెరిగిపోయి తన మడ్డని రాశి పూకులో స్పీడుగా ఆడించడం మొదలుపెట్టాడు.
రాశి నోట్లో నుండి మూలుగులు మెల్లగా కేకల కిందకు మారాయి.
అలా రాము ఐదు నిముషాల పాటు రాశి ఆపకుండా దెంగి తన రసాలను ఆమె పూకులో కార్చేసాడు.
తరువాత ఇద్దరూ కదలకుండా వాటేసుకుని అప్పటికే ఇద్దరూ బాగా అలిసిపోవడంతో అలాగే నిద్ర పోయారు.
అలా నిద్ర పోయిన రాముకి సెల్ మోగుతుంటే మెలుకువ వచ్చి పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఈ టైంలో ఎవరా అని చూసాడు.
ప్రసాద్ ఫోన్ చేస్తుండటంతో వెంటనే టైం ఎంత అయిందా అని చూసాడు.
అప్పటికే ఉదయం తొమ్మిది అయింది.
దాంతో రాము ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో ప్రసాద్…..” అన్నాడు.
ప్రసాద్ : గుడ్ మార్నింగ్ సార్…..
రాము : ఇది చెప్పడానికి ఫోన్ చేసావా….(అంటూ నవ్వాడు….)
ప్రసాద్ : అదేం లేదు సార్….
రాము : మరి….లీవ్‍లో ఉన్నా కూడా ఇలా పొద్దున్నే ఫోన్ చేసి డిస్ట్రబ్ చేస్తున్నావెందుకు….మనం డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాగూ తప్పదు…..
ప్రసాద్ : చిన్న పని పడింది సార్…..
రాము : ఏంటది…..
ప్రసాద్ : కేస్ షీట్ మీద మీ ఆధరైజేషన్ సైన్ కావాలి….
రాము : సరె….నా ఫామ్ హౌస్‍కి వచ్చేయ్…..
ప్రసాద్ : ఎక్కడ సార్ అది……
రాము : నువ్వు ఎక్కడ ఉన్నావు…..
ప్రసాద్ : స్టేషన్లో ఉన్నాను సార్…..
రాము : పొద్దున్నే వెళ్ళిపోయావా….పాపం తులసి నీతో ఎలా అడ్జెస్ట్ అవుతుందో అర్ధం కావడం లేదు….
ప్రసాద్ : అలవాటయిపోయింది సార్…..(అంటూ నవ్వాడు.)
రాము : సరె….నువ్వు స్టేషన్ లోనే ఉండు….డ్రైవర్ని పంపిస్తాను….కారులో వచ్చేయ్…..
ప్రసాద్ : అలాగే సార్…..ఈలోపు మిగతా పనులు పూర్తి చేసుకుంటాను…..
రాము : సరె….(అంటూ ఫోన్ కట్ చేసాడు…)
ప్రసాద్ : సరె సార్…..(అంటూ ఫోన్ కట్ చేసి….రాము చేత సంతకం చేయించుకోవాలసిన కేసు తాలూకు పేపర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాడు.)
రాము ఫోన్ కట్ చేసి డ్రైవర్‍కి ఫోన్ చేసి ప్రసాద్ ఉన్న స్టేషన్ అడ్రస్ చెప్పి అతన్ని పికప్ చేసుకుని రమ్మన్నాడు.
డ్రైవర్‍తో ఫోన్ మాట్లాడిన తరువాత ట్రాక్ సూట్ వేసుకుని బెడ్ మీద మత్తుగా నిద్ర పోతున్న రాశిని చూసి చిన్నగా నవ్వుతూ ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి బయటకు వచ్చి పనివాళ్లకు టిఫిన్ రెడీ చేయమని చెప్పి జిమ్ రూమ్ లోకి వెళ్ళి exercise చేయడం మొదలుపెట్టాడు.

రాము జిమ్ రూమ్లోకి వెళ్ళిన పావుగంటకు ప్రసాద్ ఫామ్ హౌస్ లోపలికి వచ్చాడు.
ప్రసాద్ అక్కడ ఉన్న పనివాళ్లతో రాము ఎక్కడ ఉన్నారు అని అడిగాడు.
దానికి వాళ్ళు జిమ్ రూమ్లో ఉన్నాడని సమాధానం చెప్పి మేడ పైన దారి చూపించేసరికి ప్రసాద్ మెట్లు ఎక్కుతూ ఆ బంగ్లాలో రిచ్‍నెస్ చూసి మనసులో, “రాము సార్….చాలా రిచ్….అందుకే ఒక్క గంటలో తులసికి, రాశికి నాలుగు లక్షలు పెట్టి గిఫ్ట్ తీసుకున్నాడు,” అని అనుకుంటూ జిమ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు.
ప్రసాద్ లోపలికి రావడం చూసిన రాము జిమ్ చేయడం ఆపి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని, “రా….ప్రసాద్,” అన్నాడు.
ప్రసాద్ వెంటనే రాము ఎదురుగా నిల్చుని సెల్యూట్ చేసి తన చేతిలో ఉన్న ఫైల్ రాముకి ఇచ్చాడు.
ప్రసాద్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుంటూ రాము, “మనం స్టేషన్లో లేనప్పుడు ఈ ఫార్మాలిటీస్ అవసరమా….కూర్చో,” అంటూ ఎదురుగా ఉన్న చైర్ చూపించాడు.
“మీరు ఎంత ఫ్రీగా ఉన్నా….మీరు నా పై ఆఫీసర్….” అంటూ ప్రసాద్ అక్కడ ఉన్న చైర్లో కూర్చుని చుట్టూ చూస్తున్నాడు.
రాము ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ ప్రసాద్ అటూ ఇటూ చూస్తుండటం చూసి అతని ఎవరి కోసం చూస్తున్నాడో అర్ధం అయ్యి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు.
రాము : ఏంటి ప్రసాద్….యూనిఫామ్ వేసుకోలేదేంటి…..
ప్రసాద్ : పొద్దున్నే ఫోన్ వచ్చేసరికి హడావిడిగా బయటకు వచ్చాను సార్….దాంతో యూనిఫామ్ వేసుకోలేదు….
రాము అలాగె అన్నట్టు తల ఊపి ఫైల్లో సంతకాలు చేసి ప్రసాద్కి ఇచ్చాడు.
ప్రసాద్ చైర్లో నుండి లేచి ఫైల్ తీసుకుని సెల్యూట్ చేసి, “సరె….ఇక వెళ్తాను సార్,” అంటూ బయలుదేరబోయాడు.
రాము కూడా సోఫా లోనుండి లేచి సైక్లింగ్ చేస్తూ, “ఏంటి ప్రసాద్….అప్పుడె వెళ్ళిపోతున్నావు,” అన్నాడు.
అప్పటికే గుమ్మం దాకా వెళ్ళిన ప్రసాద్ వెనక్కు తిరిగి, “హా సార్….” అన్నాడు.
రాము తన ఎదురుగా ఉన్న గది వైపు చూపిస్తూ, “ఆ బెడ్ రూమ్‍లో మీ వదిన రాశి ఉన్నది….కలవకుండా వెళ్తావా,” నవ్వుతూ అనడిగాడు.
దాంతో ప్రసాద్ చిన్నగా నవ్వుతూ, “ఇందాకటి నుండీ మా వదిన కోసమే చూస్తున్నా సార్….మిమ్మల్ని అడిగితే బాగోదని మెదలకుండా వెళ్తున్నా,” అన్నాడు.
“సరె….వెళ్ళి….మీ వదినను పలకరించు,” అన్నాడు రాము నవ్వుతూ.
ప్రసాద్ కూడా ఆనందంగా రాము చూపించిన బెడ్రూమ్ లోకి వెళ్ళాడు.
లోపల బెడ్ మీద రాశి పడుకుని నిద్ర పోతున్నది.
ప్రసాద్ లొపలికి వస్తూ తన చేతిలొ ఉన్న ఫైల్ని అక్కడ టేబుల్ మీద పెట్టి మెల్లగా తన కాళ్లకు ఉన్న షూస్ వదిలేసి బెడ్ మీదకు ఎక్కి రాశి పక్కనే పడుకుని ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుని నిమురుతూ ఆమె ఎర్రటి పెదవులను నోట్లోకి తీసుకుని చిన్నగా కొరికాడు.

(To B Continued………….)

1 Comment

Comments are closed.