రాములు ఆటోగ్రాఫ్ – 65 123

రాము : సరె….ఇప్పుడే వస్తున్నా……
జరీనా : మా ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చెయ్యి…..ఆయన వెళ్ళగానే కాల్ చేస్తా…..
రాము : సరె…..(అని ఫోన్ కాల్ కట్ చేసి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి జరీనా వాళ్ళింటి వైపు పోనిచ్చాడు.)
జరీనా కూడా కాల్ కట్ చేసి రాము కోసం అందంగా తయారవడానికి ఉత్సాహంగా ఫోన్ పక్కన పెట్టి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది.
రాము తన బైక్ ని జరీనా అపార్ట్ మెంట్ ముందు ఆపి సెల్లార్ లోకి వెళ్ళి చూసాడు.
సెల్లార్ లో జరీనా మొగుడు అయూబ్ బైక్ ఉండటం చూసి మళ్ళి బయటకు తన బైక్ దగ్గర నిల్చుని అయూబ్ బయటకు వెళ్ళడం కోసం చూస్తున్నాడు.
ఐదు నిముషాలకు అయూబ్ బైక్ మీద వెళ్ళడం చూసాడు.
అంతలోనే జరీనా నుండి కాల్ రావడంతో కాల్ కట్ చేసి మెల్లగా లిఫ్ట్ లో జరీనా ఉండే ఫ్లాట్ కి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు.
అప్పటికే జరీనా ఆత్రంగా రాము కోసం ఎదురుచూస్తుండటంతో కాలింగ్ బెల్ మోగగానే పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది.
రాము ఇంట్లోకి వచ్చి, “సలీమ్ నిద్ర పోయాడా,” అనడిగాడు.
జరీనా డోర్ లాక్ చేసి, “వాడిని నిద్ర పుచ్చకపోతే మనకు డిస్టబెన్స్ అవుతుంది కదా,” అంటూ వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నది.
తన నడుము చుట్టూ ఉన్న జరీనా చేతులను పట్టుకుని మెల్లగా నిమురుతున్నాడు.
జరీనాకి తన అసలు మొగుడిని బయటకు పంపించి రాముని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేద్దామని అనుకున్నది.
రాము చేతుల స్పర్శ తగిలే సరికి జరీనా ఒళ్ళు ఒక్కసారిగా ఝల్లుమన్నది.
రాము కూడా వెనక్కి తిరిగి అమాంతం జరీనాని కౌగలించుకోని అలాగే జరీనాని వెనక్కు నడిపిస్తూ గోడ దగ్గరికి తీసుకెళ్లి గోడకు అనించి మెడ చుట్టు చేతులు వేసి తనకి దగ్గరగా తల పెట్టి జరీనా పెదాలకి దగ్గరగా తన పెదాలని పెట్టి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తునాడు.
రాము తన కళ్ళల్లోకి అలా కసిగా చూస్తుంటే జరీనాకి గుండె కొట్టుకునే వేగం ఎక్కువయ్యి…..ఆమె ఎర్రటి పెదవులు సన్నగా అదురుతున్నాయి.
ఇద్దరూ అలా చాలా దగ్గరగా ఉండేసరికి ఒకరి శ్వాస ఒకరికి వేడిగా తగులుతుంది.
అప్పుడే జరీనా కూడా స్నానం చేసి ఉండటంతో ఆమె ఒంటి నుండి ఒక విధమైన మత్తెక్కించే వాసన రాముకి తగులుతుంది.
ఇక రాము ఆగలేక తన పెదాలను జరీనా పెదవుల మీద ఆనించి గట్టిగా ముద్దు పెట్టాడు.
జరీనా కూడా తన చేతులను రాము మెడ చుట్టూ వేసి తన చేతి వేళ్ళను రాము జుట్టు లోకి పోనిచ్చి నిమురుతూ తన నాలుకని రాము నోట్లోకి పోనిచ్చి అతని ఎంగిలిని అమృతంలా తాగుతున్నది.

రాము కూడా జరీనాని గట్టిగా కౌగిలించుకుని పట్టులాంటి ఆమె పొడవాటి కురుల మీద ఒక చేత్తో నిమురుతూ….ఇంకో చేత్తో జరీనా పిర్రల్ని పిసుకుతున్నాడు.

జరీన ఒక చేతిని తామిద్దరి మధ్యలోకి పోనిచ్చి కిందకు పోనిచ్చి తన పొట్టకు గట్టిగా గుచ్చుకుంటున్న రాము మడ్డని ఫ్యాంట్ మీదనే పట్టుకుని నలుపుతున్నది.

2 Comments

  1. arey madda e series aapu raa full boring

  2. Plz continue story superb

Comments are closed.