రాములు ఆటోగ్రాఫ్ – Part 2 267

రాము : అబ్బా….మరీ మాటలతో మరీ రెచ్చగొటమాకే….ఇప్పుడే నిన్ను పడుకోబెట్టి దెంగాలనిపిస్తున్నది.
అనసూయ : అమ్మో….ఇప్పుడు అంటే….మీరు తొందరగా నన్ను వదలరు….నేను వెళ్తా….
అంటూ రాము ఒళ్ళో నుండి లేచి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
అనసూయ వెళ్ళిపోయిన తరువాత రాము డోర్ లాక్ చేసి బాత్ రూమ్ కి వెళ్ళి స్నానం చేసి నైట్ ఫ్యాంట్, షర్ట్ వేసుకుని బెడ్ మీద పడుకుని అనసూయ గురించి ఆలోచిస్తూ తన మడ్డని నలుపుకుంటూ ఆలోచిస్తున్నాడు.
అలా పడుకున్న రాముకి పక్క రూమ్ తలుపు కొట్టుకుంటున్న సౌండ్ వినిపించింది.
దాంతో రాము చిన్నగా లేచి ఆ రూమ్ దగ్గరకు వచ్చి తలుపు సరిగా డోర్ స్టాప్ కి కనెక్ట్ అయ్యేలా చేసి…లోపలికి వచ్చాడు.
అక్కడ టేబుల్ మీద ఉన్న బుక్స్ అన్నీ చూస్తూ గదిలో ఒక పక్కగా ఉన్న పియానో దగ్గరకు వచ్చాడు.
దాన్ని అలాగే చూస్తూ దాని మీద ఉన్న క్లాత్ తీసి కీస్ నొక్కుతున్నాడు.
అలా కీస్ ప్లే చేస్తున్న అతనికి పియానో మీద మ్యూజిక్ నోట్ లో సాంగ్ రాసి ఉండటంతో దాన్ని ప్లే చేస్తున్నాడు.
చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్న మ్యూజిక్ ఆ నోట్ లో ఏం రాసుందో అర్ధం అయ్యే సరికి దాని ప్రకారం పియానో ప్లే చేస్తున్నాడు.
అలా కొద్దిసేపు ప్లే చేసిన రాముకి పక్కనే ఉన్న గదిలో నుండి పెద్దగా కేక వేసినట్టు శబ్దం వినిపించి….కింద ఏదో విసిరేసినట్టు శబ్దం వినిపించేసరికి రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ గదిలో నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి శబ్దం వచ్చిన వైపు పరిగెత్తాడు.

ఆ శబ్ధం వచ్చిన రూమ్ దగ్గరకు వచ్చి చూసేసరికి అంతకు ముందు ఆ రూమ్ కి వేసిన తాళం గడితో సహా ఊడి కింద పడి ఉండటం గమనించాడు.
రాము చిన్నగా రూమ్ వైపు చూస్తూ కింద పడి ఉన్న తాళాన్ని గడితో సహా చేతిలోకి తీసుకుని, “ఎవరూ లేకుండా డోర్ కి వేసున్న తాళం….గడితో సహా ఎలా ఊడింది…..” అని అనుకుంటూ దాన్ని చూస్తున్నాడు.
ఆ గడిని చేతిలోకి తీసుకుని ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూసాడు….కాని ఎవరూ కనిపించలేదు.
మళ్ళి రాము ఆ రూమ్ వైపు చూసి చిన్నగా వణుకుతున్న గుండెతో వెళ్దామా వద్దా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు.
లోపల అంతా చిందరవందరగా ఉన్నది….అలా చూస్తున్న రాముకి అక్కడ చైర్ లో ఒక పెద్ద ఫోటో మీద క్లాత్ కప్పి ఉండటంతో దాని దగ్గరకు వెళ్ళి క్లాత్ తీసాడు.
ఫోటో ఫ్రేమ్ మీద క్లాత్ తీయగానే ఆ ఫోటోలో ఉన్న ఆమెను చూడగానే రాము కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి.
ఆమె చాలా అందంగా ఉన్నది…మొహంలో ప్రశాంతత, పెదవుల మీద అందమైన చిరునవ్వు, కలువ పూలలాంటీ పెద్ద కళ్ళు… ఆమెను అలా చూస్తుంటే ఎవరైనా సరె ఆమె కళ్ళు, పెదవులు అలాగే చూస్తూ ఆనందంగా చనిపోవచ్చు అన్నంత అందంగా ఉన్నది.
రాము ఫోటోలో ఉన్న ఆమె వైపు అలాగే కన్నార్పకుండా అలాగే చూస్తున్నాడు.
ఆమెను అలా చూడగానే రాము మనసులో అదో రకమైన ప్రేమ భావం కనిపించి….అలాగే ఆరాధనగా చూస్తున్నాడు.
రాము అలా చూస్తుండగా వెనకాల డోర్ దగ్గర ఉన్న కిటికీ అద్దం మీద ఎవరో ఒకరు అక్కడ నిల్చుని తన చేతిని అద్దం మీద పెట్టినట్టు ఒక చేతి గుర్తు పడటం….ఆ చేతి గుర్తుతో పాటు ఎవరో అక్కడ నిల్చున్నట్టూ ఊపిరి వదులుతున్నట్టు అద్దం మీద పొగ లాగా పడుతుండటం అటు వైపు తిరిగి ఫోటో వైపు చూస్తున్న రాము గమనించలేదు.
రాము ఆ ఫోటో ముందు నిల్చుని ఫోటోలో ఉన్న ఆమె వైపు చూడటం అక్కడ అదృశ్యంగా ఎవరో నిల్చుని రాము చూస్తున్నారు.
ఆ చూడటం కూడా కోపంగా చూస్తున్నట్టు అతని ఊపిరి వదలడం ద్వారా తెలుస్తున్నది.
అలా కొద్దిసేపు ఆ ఫోటో చూసిన తరువాత రాము, “ఎంత అందంగా ఉన్నదో….ఎవరై ఉంటారు,” అని అనుకుంటూ తన చేతిలో ఉన్న గొళ్లాన్ని అక్కడ టేబుల్ మీద పెట్టి తన బెడ్ రూమ్ లోకి వచ్చి పడుకుని నిద్ర పోయాడు.
అప్పటికే అనసూయతో బెడ్ మీద కష్టపడి అలసిపోయిన రాముకి పడుకున్న వెంటనే బాగా నిద్ర పట్టేసింది.
అలా గాఢమైన నిద్రలో ఉన్న రాముకి ఒక్కసారిగా ఏదో పడినట్టు శబ్దం వినిపించేసరికి వెంటనే మెలుకువ వచ్చి బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు.
రాము బెడ్ మీద కూర్చుని చుట్టూ చూసాడు….చీకటిగా ఉండటంతో ఏమీ కనిపించడం లేదు.
ప్రక్కనే ఉన్న తన సెల్ తీసుకుని టైం చూసాడు….అప్పటికి టైం అర్ధరాత్రి మూడు గంటలు అయింది.
వెంటనే సెల్ లో టార్చ్ ఆన్ చేసి శబ్దం వచ్చిన వైపు చూసాడు.
ఆ గదిలో ఉన్న బుక్ షెల్ఫ్ లోనుండి ఒక బుక్ కింద పడి ఉండటం గమనించాడు.
అది చూసి రాము విసుక్కుంటూ బెడ్ మీద నుండి కిందకు దిగి షెల్ప్ దగ్గరకు వెళ్ళి కింద పడిన బుక్ ని తీసుకుని షెల్ఫ్ లో పెడుతున్న అతనికి ఇందాక తాళం ఊడి పడిన గదిలో నుండి ఏదో శబ్దం వినిపించి తన గదిలోనుండి బయటకు వచ్చాడు.
బయట ఎవరూ కనిపించలేదు….దాంతో రాముకి ఆ శబ్దం ఇందాక తాను ఫోటో చూసిన గదిలో నుండి వచ్చినట్టు అర్ధమయింది.
రాములో చిన్నగా భయం మొదలయింది….గుండె కొట్టుకునే వేగం పెరగడంతో తన గుండే శబ్దం తనకే వినిపిస్తున్నది.
దాంతో రాము తనలో ఉన్న ధైర్యాన్ని కూడగట్టుకుని గట్టిగా, “ఎవరు….” అని అరిచాడు.
కాని ఏ విధమైన సమాధానం రాకపోయే సరికి రాము చిన్నగా ముందుకు అడుగులు వేస్తూ, “ఎవరు….ఎవరున్నారక్కడ,” అని అరుస్తూ బయటకు కారిడార్ లోకి వచ్చాడు.
అలా రాము మెల్లగా అడుగులు వేసుకుంటూ శబ్దం ఎక్కడ నుండి వస్తుందా అని ఆలోచిస్తున్న అతనికి ఒక్కసారిగా ఒక ఆడగొంతు గట్టిగా అరిచినట్టు వినిపించేసరికి…ఒక్కసారిగా అదిరిపడి వెంటనే ధైర్యం తెచ్చుకుని ఏదైతే అది అయిందని అరుపు ఎక్కడ నుండి వినిపిస్తుందో అర్ధం కాక కింద కారిడార్ అంతా తిరిగి మళ్ళి కారిడార్ లోకి వచ్చి చుట్టూ చూస్తున్నాడు.
అలా చూస్తున్న రాముకి ఇందాక తాళం ఊడిపడిన గదిలో నుండి లైట్లు వెలుగుతూ ఆరుతున్నట్టు చూసాడు.
ఆ లైట్లు కూడా చాలా స్లోగా వెలుగుతున్నట్టు, మళ్ళీ అంతే స్లోగా ఆరిపోతున్నట్టు గమనించాడు.
దాంతో రాము చిన్నగా తన గుండె చిక్కబట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది దగ్గరకు వెళ్ళాడు.
అలా వెళ్ళిన అతను ఆ గది కిటికి మీద ఇందాక తాను ఫోటో చూస్తున్నప్పుడు ఒక అదృశ్య వ్యక్తి నిల్చున్న చేతి గుర్తుని కిటికీ అద్దం మీద చూసాడు.
ఆ చేతి ముద్రను చూడగానే రాము కళ్ళు ఆశ్చర్యంతో, భయంతో పెద్దవయ్యాయి.
అ చేతి ముద్రను అలాగే తీక్షణంగా చూస్తూ రాము కిటికీ ఆద్దం దగ్గరకు వెళ్ళాడు.
అలా ఆ చేతి ముద్రను చూస్తున్న రాముకి హఠాత్తుగా రక్తంతో తడిచిన చెయ్యి అద్దం మీద పడుతూ మళ్ళీ ఒక అమ్మాయి భయంకరంగా అరుస్తున్నట్టు వినిపించి…..రక్తంతో తడిచిన చేయి వెంటనే మాయమయింది.
ఊహించని పరిణామానికి రాము భయంతో ఒక్కసారిగా నాలుగడుగులు వెనక్కి పడ్డాడు.

3 Comments

  1. Bro flash back tharuvatha kuda continue chey story Bavundi

  2. E story Amazon prime lo undi…English movie telugu dubbed movie

  3. Nice erotic story

Comments are closed.