రాములు ఆటోగ్రాఫ్ – Part 2 267

అనసూయ వెంటనే రాము చేతిని తన నడుము మీద నుండి తోసేసి….
అనసూయ : ఏంటి….అబ్బాయి గారు….మీద చెయ్యి వేస్తున్నారు….
రాము : నువ్వేగా వెయ్యమన్నావు……
అనసూయ : ఇది మరీ బాగున్నది….నేనెప్పుడు వెయ్యమన్నాను….
రాము : నువ్వు వెయ్యమనలేదా….వేయమన్నావనుకుని వేసాను…ఏమనుకోకు….
అనసూయ : సరె….ఇక్కడే ఉంటే…ఇంకా ఏం చేస్తారో…..నేను వెళ్తాను….
రాము : కొద్దిసేపు ఉండొచ్చుగా…ఒళ్లంతా నొప్పులుగా ఉన్నది.
అనసూయ : అబ్బా….ఆశ….ఇప్పటికే ఆలస్యం అయ్యింది బాబు….నేను ఇంటికి వెళ్లకపోతే మళ్ళీ నా మొగుడు ఫోన్ చేస్తాడు…..
రాము : రంగ ఫోన్ చేస్తే ఇక్కడ పని ఉన్నది…..అందుకని లేటయిందని చెప్తాలే…..
అంటూ రాము అనసూయ చెయ్యి పట్టుకుని ఆపాడు.
అనసూయ : లేదులే బాబు….ఇప్పుడు అంతా చమట పట్టి చిరాగ్గా ఉన్నది…..సాయంత్రం భోజనం తీసుకుని కొంచెం ముందు వస్తాను….అప్పుడు మీ ఒళ్ళు నొప్పులు తీరుస్తాను…..
అంటూ అనసూయ తన చేతిని రాము చేతి నుండి విడిపించుకున్నది.
రాము : నిజంగా వస్తావా……
అనసూయ : తప్పకుండా…..వస్తాను….
దాంతో రాము తన చేతిలో నుండి అనసూయ చేతిని వదిలేసాడు.
అనసూయ అక్కడ నుండి వెళ్ళిపోబోయింది….కాని రాము ఆపి….సోఫాలో ఉన్న తన పర్స్ తీసి రెండు వేలు తీసి ఆమెకు ఇచ్చాడు.
అనసూయ : ఇవి ఎందుకు బాబు…..
రాము : ఫరవాలేదులే….ఉంచుకో….
అనసూయ : ఇంత డబ్బా…..
రాము : అవును….ఏదైనా మంచి చీర కొనుక్కో…..
దాంతో అనసూయ ఆనందంగా రాము దగ్గర నుండి డబ్బులు తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రాము చిన్నగా నవ్వుకుంటూ అనసూయ వైపు చూస్తూ సోఫా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
అక్కడ ఉన్నన్ని రోజులు తన కోరిక తీర్చుకోవడానికి అనసూయ లాంటి పల్లెటూరు కసెక్కిన ఆడది తగిలినందుకు చాలా ఆనంద పడ్డాడు రాము.
అనసూయ వెళ్ళిపోయిన తరువాత అలా కళ్ళు మూసుకునే సరికి అలాగే నిద్ర పట్టింది.
అలా సోఫాలోనే పడుకుండి పోయిన రాముకి తన పక్కనే ఉన్న సెల్ మోగడంతో ఒక్కసారిగా మెలుకువ వచ్చింది.
రాము ఫోన్ తీసుకుని చూసేసరికి వాళ్ళ నాన్న గారు ఫోన్ చేస్తున్నారు…..వెంటనే రాము ఫోన్ ఎత్తి….
రాము : హలో….నాన్న….చెప్పండి….
నాన్న : ఏరా….ఊరు చేరుకున్నావా….
రాము : ఆ….చేరాను నాన్నా….ఒబెరాయ్ విల్లాలోనే ఉన్నాను….
నాన్న : జాగ్రత్త….ఇబ్బంది ఏమీ లేదుగా….
రాము : లేదు నాన్నా….ఇబ్బంది ఏమీ లేదు….క్షేమంగానే చేరాను….రంగ భోజనం పంపించాడు…అది తిన్న తరువాత ట్రావెల్ చేసి వచ్చేసరికి అలాగే నిద్ర పట్టేసింది….మీ ఫోన్ వచ్చేసరికి మెలుకువ వచ్చింది.
నాన్న : అక్కడ సంగతులు ఏంటి…
రాము : మామూలే నాన్నా….ఇక్కడకు రాగానే డైరెక్ట్ గా హాస్పిటల్ కి వెళ్ళి పోలీసులని, డాక్టర్ ని కలిసి తోటమాలి చనిపోయిన దాని గురించి మాట్లాడాను….
నాన్న : ఏం చెప్పారు వాళ్ళు…
రాము : అదే నాన్నా….హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయాడని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చింది….డాక్టర్ ని ఆ విషయం గురించి అడిగితే ఏదైనా హఠాత్తుగా బాగా భయపడినా అలా గుండె పోటు వచ్చి మనిషి చనిపోతాడంట….
నాన్న : అంతలా భయపడేది వాడు ఏం చూసి ఉంటాడు…
రాము : దెయ్యాన్ని చూసాడంట….
నాన్న : దెయ్యాన్నా…..ఎవరు చెప్పారు….
రాము : రంగ చెప్పాడు నాన్నా….వాడు, వాడి తమ్ముడు ఇద్దరూ బాగా భయపడిపోయారు….ఒబెరాయ్ విల్లాలో పని చేయనంటున్నారు…..
నాన్న : ఈ విషయం గురించి రంగ ఇంతకు ముందు నాకు ఫోన్ చేసి చెప్పాడు….కాని…నేనే పట్టించుకోలేదు. దెయ్యం నిజంగా ఉన్నదంటావా….

3 Comments

  1. Bro flash back tharuvatha kuda continue chey story Bavundi

  2. E story Amazon prime lo undi…English movie telugu dubbed movie

  3. Nice erotic story

Comments are closed.