రాములు ఆటోగ్రాఫ్ – Part 2 267

రాము తన ఒంటి మీద ఎక్కడ చూస్తున్నాడో అనసూయ వెనక్కి తిరక్కుండానే గమనించి చిన్నగా నవ్వుకున్నది.
అనసూయ : ఇక చూసింది చాలు గాని….వచ్చి భోజనం చేయండి….
రాము వెంటనే లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు.
అనసూయ క్యారేజీ తీసి కిచెన్ లోకి వెళ్ళి ప్లేట్ కడుక్కుని తీసుకొచ్చి రాము ముందు పెట్టి భోజనం వడ్డించింది.
రాము కూర కలుపుకుని తిన్న తరువాత అనసూయ వైపు చూసి, “కూర చాలా బాగున్నది….నువ్వే చేసావా?” అనడిగాడు.
అనసూయ : అవును బాబు….నేనే చేసాను….బాగున్నదా….
రాము : అవును….చాలా బాగున్నది….ఇంకొంచెం పెట్టు….
అనసూయ కూర గిన్నె తీసుకుని రాము ప్లేట్లో కూర వేస్తున్నది….అంతలో ఆమె భుజం మీద నుండి పైట జారి కూర వడ్డిస్తున్నప్పుడు పైట చెయ్యి మీద పడింది.
పైట లేకుండా అనసూయ కొబ్బరిబోండాల్లాంటి సళ్ళు జాకెట్ లోనుండి ఎత్తుగా రాము కళ్ళకు కనిపిస్తున్నాయి.
అనసూయ జాకెట్ లో ఎత్తుల్ని అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు.
కాని అనసూయ రాము చూపుల్ని పట్టించుకోకుండా పైట సర్దుకోవాలన్న తొందర లేకుండా రాము తన సళ్ళ వైపు అలా కసిగా చూస్తుంటే ఆనందిస్తూ ఇంకా చిన్నగా కూర వడ్డిస్తున్నది.
రాము : చాలా బాగున్నాయి….(అంటూ అనసూయ సళ్ళ వైపు చూస్తున్నాడు)
రాము అలా వేటిని చూస్తూ అన్నాడో అర్ధం అయినా అనసూయ అర్ధం కానట్టు….
అనసూయ : ఏంటి బాగుండేది….(అంటూ రాముకి కనిపించకుండా ముసిముసిగా నవ్వుకున్నది)
రాము : అదే…అదే…అనసూయ….కూర బాగున్నది అంటున్నా….
అనసూయ : సరె…సరె….ముందు తిను….
అంటూ రాము ప్లేట్లో కూర వడ్డించి పైట సర్దుకున్నది.
రాము అలాగే అంటూ తల వంచుకుని అన్నం తింటున్నాడు.
కూర అన్నం తిన్న తరువాత రాము, “పెరుగు వెయ్యి,” అనడిగాడు అనసూయని.
పెరుగు గిన్నె అనసూయ నిల్చున్న వైపు కాకుండా రాముకి ఇంకో వైపు ఉన్నది.
అనసూయ : పెరుగు అక్కడ ఉన్నది….ఉండండి వేస్తాను…..
అంటూ అక్కడ నుండి కదలకుండా కావాలని ముందుకు ఒంగి పెరుగు తీసుకుంటున్నట్టు నటిస్తూ తన ఎడమ ఎత్తుని రాము కుడి బుగ్గకు తగిలించింది.
రాము కుడి బుగ్గకు వెచ్చగా, మెత్తగా అనసూయ ఎడమ ఎత్తు తగిలేసరికి రాము కూడా కదలకుండా ఆమెకు తెలియకుండా తన పెదవులను ఆమె ఎత్తుకు తాకించాడు.
తన ఎత్తుకి రాము పెదవులు తగలడం గమనించిన అనసూయ ఇంకొంచెం అతని పెదవులకు తగిలించింది.
అలా అవసరం అయిన దానికన్నా ఎక్కువ సేపు అనసూయ తన ఎత్తుని రాము మొహానికి తగిలించి చిన్నగా పెరుగు గిన్నె తీసుకుని సరిగ్గా నిల్చున్నది.
రాము ఒక్కసారిగా దిగాలుగా అనసూయ వైపు చూసాడు.
అతని మొహంలో ఆ ఫీలింగ్ చూసి అనసూయ చిన్నగా నవ్వుకుంటూ…
అనసూయ : ఇక తినండి….పెరుగు వేసాను…
ఆ మాటకు రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి అనసూయ వైపు చూసాడు.
అనసూయ కూడా చిలిపిగా నవ్వుతూ రాము వైపు చూసి తినమన్నట్టు ప్లేట్ వైపు చూపిస్తూ సైగ చేసింది.
దాంతో రాము ఇక తల వంచుకుని అన్నంతిని చెయ్యి కడుక్కుని లేచి చెయ్యి తుడుచుకోవడానికి టవల్ కోసం చూస్తున్నాడు.
టవల్ కనిపించకపోయేసరికి అనసూయ తన పైటను రాముకి అందిస్తూ తుడుచుకోమన్నట్టు ఇచ్చింది.
రాము అనసూయ వైపు చూస్తూ తన చేతిని ఆమె పైటకు తుడుచుకున్నాడు.
రాము చెయ్యి తుడుచుకున్న తరువాత అనసూయ క్యారేజీ సర్దేసి…డైనింగ్ టేబుల్ సర్దింది.
ఆమె డైనింగ్ టేబుల్ సర్దుతుంటే రాము అక్కడే మళ్ళి కుర్చీలో కూర్చుని అనసూయ వైపు చూస్తున్నాడు.
రాము తనను తినేసేలా చూస్తుండే సరికి అనసూయ చిన్నగా నవ్వుకుంటూ….
అనసూయ : ఏంటి అయ్యగారు….తినేసేలా చూస్తున్నారు….
రాము : మరి ఇంత అందం కళ్ళెదురుగా ఉంటే చూడకుంటా ఎలా ఉంటాము….
అనసూయ : ఇందాక చెప్పా కదా….అలా చూస్తే ఊర్లో ఊరుకోరు…బాగా దెబ్బలు పడతాయి….
రాము : కాని మనం ఊర్లో లేము కదా….ఊరికి కొంచెం దూరంగా….ఇక్కడ బంగ్లాలో ఉన్నాము….
అంటూ రాము చిన్నగా తన చేతిని అనసూయ నడుం మీద వేసి నిమురుతున్నాడు.

3 Comments

  1. Bro flash back tharuvatha kuda continue chey story Bavundi

  2. E story Amazon prime lo undi…English movie telugu dubbed movie

  3. Nice erotic story

Comments are closed.