రాములు ఆటోగ్రాఫ్ – Part 22 97

టిఫిన్ చేసిన తరువాత అనిత అందరికీ టీ తీసుకురావడంతో అందరూ టీ తాగారు.

టీ తాగిన తరువాత అనిత విడిచిన బట్టలు బాత్ రూంలో నుండి తీసుకువచ్చి వాషింగ్ మిషన్ వేసింది.
రాము సోఫాలో కూర్చుని టీవి చూస్తున్నాడు.
భాస్కర్ కూడా హాల్లోకి వచ్చి తన భార్య అనిత, రాము గురించి ఆలోచిస్తూ వచ్చి టివి చూస్తున్నాడు.
అరగంట తరువాత అనిత కిచెన్ లో పని పూర్తి చేసుకుని హాల్లోకి వచ్చి సోఫాలో రాము పక్కనే కూర్చున్నది.
అనిత వచ్చి రాము పక్కనే కూర్చోగానే భాస్కర్ తన భార్య అనిత వైపు చూసాడు.
గత నెల రోజుల నుండి అనితలో వస్తున్న మార్పులు భాస్కర్ బాగా గమనిస్తున్నాడు.
అనిత ఇంతకు ముందు కంటే ఇక్కడకు వచ్చిన తరువాత ఇంకా అందంగా కనిపిస్తున్నది.
భాస్కర్ కన్నార్పకుండా తన వైపే చూడటం అనిత గమనించి అతని వైపు చూసింది.
అనిత తన వైపు అలా చూడగానే భాస్కర్ తన భార్య వైపు చూసి నవ్వాడు.
అనిత కూడా భాస్కర్ ని చూసి నవ్వి మళ్ళీ తల తిప్పి టీవి వైపు చూస్తున్నది.
ఇక తరువాత అనిత భాస్కర్ వైపు చూడలేదు.
భాస్కర్ చూపు మళ్ళీ అనిత జాకెట్ మీద పడింది….అనిత జాకెట్ సళ్ళ దగ్గర బాగా నలిగి కనిపించడం, హుక్ తెగిపోవడం వల్ల అనిత సళ్ళు సగానికి పైగా జాకెట్ లో నుండి కనిపిస్తున్నాయి….దానికి తోడు అనిత పైట కూడా సరిగా వేసుకోలేదు.
అలా ఆలోచిస్తూ భాస్కర్ తలుపు తెరిచి ఉన్న వాళ్ళిద్దరి బెడ్ రూంలోకి చూసాడు.
బెడ్ దగ్గర జాకెట్ హుక్ కింద పడి ఉండటం చూసాడు.
దాంతో భాస్కర్ గుండె వేగం పెరిగి…గుండె చప్పుడు ఆయనకే బాగా వినిపిస్తున్నది.

భాస్కర్ మళ్ళీ తన మనసులో, “అక్కడ ఉన్నది జాకెట్ హుక్కేనా…అనిత కింద పడిన హుక్ చూసుకున్నదా లేదా…మొన్న కూడా రాము ఊరు వెళ్ళే రోజు కూడా అనిత జాకెట్ హుక్ తెగిపోయింది…ఇప్పుడు రాము వచ్చిన తరువాత కూడా జాకెట్ హుక్ తెగిపోయింది…నాకు అనిత అబద్ధం చెబుతుందా,” అని ఆలోచిస్తూ, తల ఒక్కసారిగా విదిల్చి, “లేదు…లేదు అనిత నాకు అబధ్ధం చెప్పదు…..,” అని ఆలోచిస్తూ భాస్కర్ టివి వైపు నుండి చూపు మరల్చి రాము వైపు చూసాడు.
రాము టీవి చూస్తూ భాస్కర్ ని పట్టించుకోవడం లేదు.
అప్పుడు భాస్కర్ కి మొన్న అనిత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి, “రాము మీలా నా సళ్ళ వైపు ఏమీ చూడడు…అతను పనిలో బిజీగా ఉన్నాడు,” అని అనడం గుర్తుకు వచ్చింది.
దానికి తోడు రాము కూడా అనిత వైపు చూడకుండా టీవీ వైపు చూస్తుండే సరికి, “అనిత నిజం చెప్పింది….నేనే వీళ్ళిద్దరి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను….నేను అలా చెత్తగా ఆలోచించకూడదు,” అని భాస్కర్ తన మనసులో ఆలోచిస్తూ వాళ్ళిద్దరి వైపు చూసి…అనితకి రాముకి మధ్య ఒక్క అడుగు దూరం మాత్రమే ఉండే సరికి వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తున్నాడు.
అలా భాస్కర్ తమ వైపు గుచ్చి గుచ్చి చూడటంతో అనిత చిరాగ్గా భాస్కర్ వైపు చూసింది…అదే టైంలో రాము కూడా భాస్కర్ వైపు చూసాడు.
అనిత తన వైపు అలా చిరాగ్గా చూసేసరికి భాస్కర్ కి ఏం చెయ్యాలో తోచలేదు.
అనిత సోఫాలో నుండి లేచి భాస్కర్ వైపు ఇంకా కోపంగా చూస్తూ బెడ్ రూంలోకి వెళ్ళింది.
దాంతో అనితకి మళ్ళీ కోపం వచ్చిందని అర్ధం అయ్యి భాస్కర్ తల దించుకున్నాడు.
ఇదంతా చూసి రాము ఒక్కసారి చిన్నగా నవ్వుకుని పరిస్థితులు తనంతట తానుగా తనకు అనుకూలంగా మారుతున్నందుకు ఆనందిస్తూ మళ్ళీ టీవీ చూస్తున్నాడు.
భాస్కర్ కూడా తన ఆలోచనలు తగ్గించుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి చిన్నగా తన బెడ్ రూంలోకి వెళ్ళాడు.
అలా అరగంట సేపు టీవీలో వస్తున్న సౌండ్స్ విని భాస్కర్ కి రాము హాల్లో టీవీ చూస్తున్నాడని అర్ధమయింది.
అంతలో బెడ్ రూంలో నుండి అనిత గట్టిగా రాముతో, “రాము…నువ్వు స్నానం చేయ్యి,” అని పిలవడం భాస్కర్ కి వినిపించింది.
అయితే అనిత అప్పటిదాకా రాముతో చాలా మర్యాదగా, భయం భయంగా మాట్లాడేది…కాని ఇప్పుడు దాదాపుగా command చేస్తున్నట్టుగా పిలిచేసరికి…అది విన్న భాస్కర్ అవాక్కయిపోయి, “ఇదేంటి అనిత రాముని ఇలా పిలుస్తుందెంటి,” అనుకున్నాడు.
“ఆ….వదినా…..వస్తున్నాను,” అంటూ రాము టీవి ఆపేసి బెడ్ రూంలోకి వెళ్లాడు.
రాము బెడ్ రూం డోర్ తీసి…మళ్ళీ వేయడం పక్క బెడ్ రూంలో ఉన్న భాస్కర్ కి వినిపించాయి.
రాము లోపలికి వెళ్లగానే అనితని దగ్గరకు లాక్కుని అలాగే వాటేసుకుని ముద్దులు పెడ్తూ…ఆమె మెత్తటి పిర్రల మీద రెండు చేతులు వేసి తన కేసి గట్టిగా అదుముకున్నాడు.

అనిత చిన్నగా నవ్వుతూ రాము కౌగిలి నుండి విడిపించుకుని, “ముందు స్నానం చేసి రా,” అంటూ రాముని బాత్ రూంలోకి తోసి….అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళింది.
రాము హాల్లో నుండి బెడ్ రూంలోకి వెళ్లగానే అనిత నవ్వు…ఆమె గాజుల శబ్దం మళ్ళీ భాస్కర్ కి బాగా వినిపించింది.
అనిత కిచెన్ లోకి వెళ్లడం చూసి, “అనిత కాళ్ళకు పట్టీలు తీసేసింది…కాని ఈ పట్టీల శబ్దం కొత్తగా వినిపిస్తుందేంటి,” అనుకుంటూ భాస్కర్ చిన్నగా హాల్లోకి వచ్చి కిచెన్ లో పని చేసుకుంటున్న అనిత వైపు చూసాడు.
అనిత స్నానం చేసి చీర మార్చుకున్నది….ఆ చీర తను కొన్నది కాదు అని భాస్కర్ కి అర్ధం అయింది.
అనిత ఆ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నది.

అనిత కట్టుకున్న బ్లూ కలర్ చీర ఆమె ఒంటి రంగుకి సరిగ్గా సరిపోయి ఇంకా అందంగా కనిపిస్తున్నది.
అదీ కాక అనిత తన పెదవులకు పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకున్నది….ఎప్పుడూ లిప్ స్టిక్ వేసుకోని ఆమె పెదవులు లిప్ స్టిక్ వేసుకునే సరికి అనిత చాలా కొత్తగా, అందంగా కనిపిస్తున్నది.
అలా ఎక్కువ సేపు ఆమె వైపు చూస్తే అనిత గమనించి మళ్ళీ కోప్పడుతుందని భాస్కర్ తన తల తిప్పి అక్కడ ఉన్న పేపర్ తీసుకుని చదువుతున్నాడు.
అనిత కిచెన్ లో పని చేసుకుంటూనే భాస్కర్ తన వైపు చూడటం, మళ్ళీ తను అరుస్తానని భయపడి తల వంచుకోవడం చూసి అనిత మొహంలో ఒక రకమైన నవ్వు కనిపించి మాయమైంది.
అలా పావు గంట గడిచిన తరువాత రాము స్నానం చేసి వచ్చి, “వదినా…..నా బట్టలు ఎక్కడ పెట్టావు?” అని పెద్దగా అడిగాడు.
రాము అలా పిలగానే అనిత ఏమంటుందా అని భాస్కర్ అనిత వైపు చూసాడు.
రాము గట్టిగా తనను పిలవగానే అనిత కూరగాయలు తరుగుతున్నదల్లా ఆపేసి, “వస్తున్నా రాము,” అంటూ దాదాపుగా పరిగెత్తుతున్నట్టు వాళ్ల బెడ్ రూంలోకి వెళ్ళింది.
అనిత పరిగెత్తున్నప్పుడు ఊగుతున్న ఆమె పిర్రల వైపు చూస్తు…అలా పైకి చూసి అనిత వేసిన డీప్ లోనెక్ జాకెట్ చూసిన భాస్కర్ కి నోట మాట రాలేదు.
ఇంకా చెవులకు కొత్త రింగులు డిజైన్ ఉన్నవి, మీడియం సైజులో ఉన్న రింగులు పెట్టుకున్నది.
అనిత లోపలికి రాగానే రాము ఆమెను గట్టిగా వాటేసుకుని చెయ్యి పట్టుకుని….తన నడుము మీద ఉన్న టవల్ పక్కకు తీసి…అనిత చేతిని తన మడ్డ మీద వేసుకుని…తన తడి చేతులతో అనిత నడుం మీద గట్టిగా పిసికాడు.
రాము తన నడుముని గట్టిగా బయటకు రాబోయిన నోట్లో నుండి కేక రాకుండా అనిత నోట్లోనే దిగమింగుకుని చిన్నగా మూలుగుతూ తన చేతిలో ఉన్న రాము మడ్డని గట్టిగా పట్టుకుని ఆడిస్తూ ఉన్నది.

రాము చిన్నగా తన చేతిని అనిత భుజం మీద వేసి పైటని కిందకు తీసి బలిసిన సళ్ళ మధ్య తల పెట్టి రుద్దుతున్నాడు.
తన సళ్ల మధ్య రాము వెచ్చని ఊపిరి తగలడంతో ఒక్కసారిగా అనిత ఈలోకంలోకి వచ్చి రాముని తోసి నవ్వుతూ పైట సరిచేసుకుంటూ బయటకు వెళ్ళింది.
బెడ్ రూమ్ లోకి వెళ్ళిన అనిత రెండు నిముషాల తరువాత నవ్వుతూ బయటకు వచ్చి హాల్లో ఉన్న తన మొగుడి వైపు చూసి ఏమీ మాట్లాడకుండా కిచెన్ లోకి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
భాస్కర్ అనిత వైపు చూసి ఆమె తన చీరను నడుం కిందకు కట్టినట్టు గమనించాడు.
అనిత బొడ్డు కింద చీర కట్టడం ఎప్పుడూ చూడలేదు….ఇప్పుడు అనిత అలా బొడ్డు కిందకు కట్టడం భాస్కర్ కి కొత్తగా ఉన్నది.
దానికితోడు అనిత నడుం మీద తడి మరక ఉండటం…అంతేకాక ఆమె పిర్రల మీద చీర మీద కూడా తడిగా ఉండటం గమనించిన భాస్కర్ మనసులో మళ్ళి ఆలోచనలు మొదలయ్యి గుండె వేగంగా కొట్టుకోవడం….ఆ శబ్దం తనకే వినిపించడం తెలుస్తున్నది.
అంతలో రాము బెడ్ రూంలో నుండి రావడం గమనించి భాస్కర్ వెంటనే తన భార్య వైపు నుండి చూపు తిప్పుకుని తల వంచుకుని పేపర్ చదువుతున్నాడు.

ఒక భర్త తన భార్యను చూస్తుంటే పరాయి మగాడికి భయపడి తన భార్య వైపు చూడని మగాడిలా భాస్కర్ ని చూసేసరికి రాము తన మనసులో చిన్నగా నవ్వుకుంటూ కిచెన్ లో ఉన్న అనిత వైపు చూసాడు.
కిచెన్ లో పనిచేసుకుంటున్న అనిత కూడా రాము వైపు చూసి నవ్వింది.