రాములు ఆటోగ్రాఫ్ – Part 22 97

స్నానం చేసి వచ్చిన తరువాత కిచెన్ లోకి వచ్చి చూస్తే శ్యామల టిఫిన్ చేస్తున్నది.
అది చూసి రాము చిన్నగా ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు….అది గమనించిన శ్యామల వెనక్కు తిరిగి రాము వైపు చూసి, “ప్లీజ్ రాము….నన్ను పట్టుకోవద్దు….మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి,” అన్నది.

ఇద్దరూ టిఫిన్ చేసిన తరువాత రాము బండి మీద గుడికి వెళ్ళారు.
వెనకాల శ్యామల బైక్ మీద కూర్చుని రాము భుజం మీద చెయ్యి వేసి పట్టుకున్నది.
కొద్దిసేపటికి గుడికి చేరుకుని, లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని బయటకు వచ్చారు.
శ్యామల మాత్రం చాలా సేపు కళ్ళు మూసుకుని దేవుడికి దణ్ణం పెట్టుకున్నది.
గుడి నుండి బయటకు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది.
గుడి నుండి అక్కడే దగ్గర్లో ఉన్న హోటల్ కి వెళ్ళి భోజనం చేస్తూ శ్యామల వైపు చూసి, “ఏంటి వదినా దేవుడిని చాలా కోరికలు కోరినట్టున్నావు….ఏం కోరుకున్నావు,” అని అడిగాడు రాము.
“మనసులో కోరిన కోరికలు బయటకు చెప్పరు,” అని ఒక్క నిముషం ఆగి మళ్ళి రాము వైపు చూసి , “రాత్రి అనితతో ఏం మాట్లాడావు,” అని అడిగింది శ్యామల.
రాము రాత్రి అనితతో మాట్లాడింది అంతా శ్యామలకి వివరంగా చెప్పాడు.
శ్యామల : అనిత చాలా లక్కీ రాము…రోజు నీతో స్వర్గం చూస్తుంది…..
శ్యామల : అనిత లక్కీ అయితే….నువ్వు కూడా లక్కీనే కదా….
రాము అలా అనగానే శ్యామల తల వంచుకుని చిన్నగా నవ్వింది.
భోజన చెయ్యడం అయిపోయిన తరువాత వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి టైం 2 అయింది.
అలా ఇద్దరూ ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు.
కొద్దిసేపు కూర్చున్న తరువాత శేఖర్ తన భార్య శ్యామలకు ఫోన్ చేసాడు.
శ్యామల అతనితో మాట్లాడి పక్కనే ఉన్న రాముకి మాట్లాడమన్నట్టు ఫోన్ ఇచ్చింది.

“ఏంటి రాము…నా పెళ్ళాంతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు…మనం అనుకున్న విషయం గురించి ఏమైనా ప్లాన్ చేసావా?” అని అడిగాడు శేఖర్.
“నువ్వు ముందు ఇక్కడకు రా అన్నా….మనం మాట్లాడుకుందాం,” అన్నాడు రాము.
తరువాత రాము ఫోన్ శ్యామలకు ఇవ్వడంతో ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు.
అప్పటికి టై 3 అయింది….రాము బెడ్ రూంలోకి వెళ్ళి పడుకున్నాదు.
రాము వచ్చిన కొద్దిసేపటికి శ్యామల కూడా తన మొగుడితో మాట్లాడిన తరువాత బెడ్ రూంలోకి వచ్చింది.
శ్యామల బెడ్ రూంలో షెల్ఫ్ దగ్గరకు వెళ్ళి లోపల ఉన్న నైటి తీసుకుని అక్కడ బెడ్ మీద పెట్టి తన ఒంటి మీద చీర, జాకెట్, బ్రా, లంగా అన్నీ విప్పి పక్కన పెట్టి నైటి తీసుకోవడానికి ముందుకు ఒంగింది.
రాము వెంటనే శ్యామల చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు.
కాని శ్యామల రాముని తోసి, “ఇప్పుడు వద్దు రాము,” అన్నది.
“అయితే మరి ఎప్పుడు చేసుకుందాం వదినా,” అని అడుగుతూ రాము పైనుండి కింద దాకా శ్యామల వైపు చూస్తున్నాడు.
రాము అలా తనను కన్నార్పకుండా చూస్తుండే సరికి శ్యామలకు తన అందం మీద మనసులో కొంచెం గర్వపడింది.
కాని అది పైకి కనబడనీయకుండా రాము వైపు చూసి, “రాత్రికి చేసుకుందాం,” అంటూ చిన్నగా నవ్వింది.
రాము కూడా శ్యామలని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరె అని తల ఊపాడు.
శ్యామల నైటీ తీసుకుని వేసుకుని బెడ్ మీదకు వచ్చి రాము పక్కన పడుకుని ఛాతీ మీద చెయ్యి వేసి రుద్దుతూ….అనిత గురించి…ఆమె మొగుడి గురించి అడిగింది.
రాము తన చేతిని శ్యామల వీపు మీద వేసి ఆమెను దగ్గరకు లాక్కుని చిన్నగా నిమురుతూ అనిత గురించి తెలిసినంత వరకు మొత్తం చెప్పాడు.
అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు.

రాముకి మెలుకువ వచ్చి టై చూస్తే….టైం సాయంత్రం 6 అయింది.
పక్కకు తల తిప్పి తన పక్కనే తనని వాటేసుకుని పడుకున్న శ్యామల వైపు చూసాడు.

శ్యామలను కదిలించకుండా చిన్నగా రాము పక్కకు జరిగి లేచి బెడ్ రూంలో నుండి బయటకు వచ్చి…కిచెన్ లోకి వెళ్ళి వాటర్ తాగి…హాల్లో కూర్చుని ఫోన్ తీసుకుని చూసాడు.
అందులో ఒక మిస్స్ డ్ కాల్ ఫ్రండ్ నుండి, ఇంకోటి అనిత నుండి ఉన్నది.
అనిత దగ్గర నుండి మెసేజ్ కూడా వచ్చింది.
రాము తన ఫ్రండ్ కి ఫోన్ చేసి మాట్లాడిన తరువాత అనితకి ఫోన్ చేసి మాట్లాడి, “రాత్రికి మళ్ళి చేస్తాను,” అని ఫోన్ పెట్టేసాడు.
ఫోన్ మాట్లాడిన తరువాత రాము కిచెన్ లోకి వెళ్ళి టీ పెట్టి….రెండు కప్పుల్లో పోసుకుని ట్రేలో పెట్టుకుని బెడ్ రూంలోకి వెళ్ళాడు.
బెడ్ మీద శ్యామల ఇంకా నిద్ర పోతుండటం చూసి రాము తన చేతిలో ఉన్న ట్రేని పక్కనే టేబుల్ మీద పెట్టి ఆమె దగ్గరకు వెళ్ళి పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూ చిన్నగా నిద్ర లేపాడు.

శ్యామల కళ్ళు తెరిచి రాము వైపు చూసి, “టైం ఎంతయింది రాము,” అనడిగింది.
“6.30 అయింది,” అన్నాడు రాము.
శ్యామల వెంటనే పైకి లేచి కూర్చుని, “అమ్మో…తెలియకుండానే చాలా సేపు నిద్ర పోయాను…కొద్దిసేపు ఉండు టీ పెడతాను,” అంటూ లేవబోయింది.
కాని రాము శ్యామల చెయ్యి పట్టుకుని ఆపి, “వదినా…నేను టీ తీసుకొచ్చాను,” అంటూ టీ కప్పు ఆమె చేతికి ఇచ్చాడు.
రాము తనకి టీ తీసుకొచ్చాడు అని తెలియగానే…వెంటనే శ్యామల రాము చేతిలో కప్పు తీసుకుంటూ, “చాలా థాంక్స్ రాము…శేఖర్ ఎప్పుడూ ఇలా టీ తీసుకొచ్చి నన్ను లేపలేదు…పైగా చేసిన టీకి ఇంకా వంకలు పెడుతుంటాడు,” అన్నది.
ఆమె అలా అనే సరికి రాము ముందుకు ఒంగి శ్యామల బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, “మరీ అంత బాధపడకు…నేను కూడా నీకు ఇంకో మొగుడినే కదా…” అన్నాడు.
రాము అలా అనగానే శ్యామల సిగ్గు పడుతూ రాము నెత్తి మీద చిన్నగా కొట్టి, “నీకు అసలు సిగ్గు లేదురా,” అంటూ నవ్వింది.
టీ తాగిన తరువాత శ్యామల బాత్ రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి, “పాపం అనిత నీ ధాటికి ఎలా తట్టుకుంటున్నదో అర్ధం కావడం లేదు…నీకు ఆ కోరికలు చాలా ఎక్కువ రాము,” అని మళ్ళీ తనే, “అనితతో మాట్లాడవా?” అని అడిగింది.
రాము మాట్లాడాను అన్నట్టు తల ఊపాడు.
శ్యామల ఫోన్ తీసుకుని తన మొగుడు శేఖర్ కి ఫోన్ చేసింది.
కొద్దిసేపు ఇద్దరు మట్లాడుకున్నారు.
తరువాత రాము బయటకు వెళ్ళడానికి రెడీ అవుతూ శ్యామల దగ్గరకు వచ్చి, “వదినా….కొద్దిసేపు అలా బయటకు వెళ్ళొద్దామా?” అని అడిగాడు.
“నేను రానులే రాము…నువ్వు వెళ్ళి వచ్చెయ్….నాకు బాగా అలసటగా ఉన్నది,” అన్నది శ్యామల.
దాంతో రాము సరె అని తలూపుతూ బయటకు వచ్చి బట్టల షాపుకి వెళ్ళి అనిత చెప్పిన కొలతల ప్రకారం బ్రాలు, ప్యాంటీలు నాలుగైదు డిజైన్స్ లో కొని తీసుకుని ఇంటికి వచ్చాడు.