లక్ష్మితో 6662

సినిమా మొత్తం కుద మట్లాదె నేపం తొ తనకి దెగ్గరగా జరిగి చెవి దగ్గర నా వేది ఊపిరి వదులుతూ, మద్యలొ ఒకటి రెన్శు సార్లు తన నదుముని నా మొచేత్థొ టచ్ చెసను కూడా. ఇక సినిమా అయిపొయి బయటకి వచ్చెటప్పుదు కొత్త సినిమా అవదం వలన రుష్ పున్యమ అని జనాలు కొంచెం తూస్తున్నరు. ఆ తొపుల్లతొ నేను అధుపు తప్పదం, నా ముందు వున్న లక్ష్మి మీద పడ్డను.అలా పడేతప్పుడు పట్టూ కొసం నా చెతులు తన నడుముని పట్టూకున్నాను. అబ్బ నాకైతె అలానె పట్టుకొవలి అని ఉండె కాని నా వైపు సీరియస్ గా చూదదం తొ “సారి” వెంక నుంచి తొసారు అని చెప్థండగానె మల్లా వెంక నుండి తొయ్యడం అప్పుదె నా వైపు తిరిగి ఎదొ అనపొతున్న లక్ష్మి బుగ్గలని నా పెదాలు టచ్ చెయ్యదం ఒకే సారి జరిగి పొయాయి. అదె నా మొదతి ముద్దు. ఒక పక్క ఆనందం మరొ పక్క ఎక్కడ లెని టెన్షన్ వాల్ల ఆయనతొ చెప్తె ఎలా అని, ఇంకెమి మాత్లాడకుండా గభ గభా బయతకి వచ్చి ఆటొ స్టాండ్ దగ్గర నుల్చున్నను. అంతలొ బస్ వస్తె అది ఎక్కను, బస్ చాలా రష్ గా ఉంది. ఎలగొ అలాగ దారి చూసుకొని బస్ మద్యలొకె వెల్లి నుల్చున్న.. తరవత స్టాప్ లొ లక్ష్మి అదె బస్ ఎక్కి నా పక్కనే నుల్చుంది. బస్ డ్రైవర్ కొంచెం రాష్ గా టర్న్ తిప్పదం తొ ఈసరి తను నా మీధకి ఒరిగింది. నేను వెంటనె ఇప్పుదు కూడా నా తప్పెమి లేదు లక్ష్మి గారు అన్నాను. తను నవ్వి నాకు తెలుసు కాని మీ చెయ్యి తీసి కుడా చెప్పొచు అని అందంతొ అప్పుదు గమనించాను, నా చెతులు మల్లి తన నడూము ని పట్టుకుని ఉన్నయి అని. నాకు లొపల సంతొషం గానె ఉన్నా పైకి మత్రం సారీ అండి అని చెప్పి చెతులు తీసెస. తను నవ్వుకుంతూ మొత్తం 4 సార్లు ఈరొజు నువ్వు నా నడుముని తచ్ చెసావు అనడంతొ నాకు మాట పదిపొఇంది. ఎమి అనాలొ తెలియక కామెడి గ అంధాము అనుకొని ఎమొ మీ నడుము కి ఎమన్నా రాసుకున్నారెమొ అందుకనే నా చెతులు అవుతున్నయి అని నవ్వెసాను. తను కూద నవ్వెసి బ్యె చెప్పి వెల్లిపొయింది.

ఇక ప్రతీ రొజు పొద్దున లక్ష్మి ఇంటికి వెల్లడం ఒక అలవటుగా మారింది. ఎవరన్నా అడిగినా కుడా బైక్ గురించి వెంకట్ గారితొ మట్లాడటనికి అని చెప్పొచ్చు అన్నది నా ఆలొచన. ఈ మద్య వెంకట్ గారు త్వరగా వెల్లకపొవడం, తను ముందె షాప్ కి వెల్లిపొతుండటం తొ నాకు సరైన చాన్స్ దొరకదం లెదు. ఒక పక్క కాఫీ ఇచెటప్పుడొ లెదా అటూ ఇటూ తిరుగుతూ నా కల్లి చూడదం , పైట సర్దుకొవడం, లెదా బ్యాడ్ హబిట్స్ మానుకొ అనొ ఎదొ ఒకటి అంటూ నవ్వుతుంతే నాకు పిచెక్కిపొయెది. ఒక సారి అడిగేసను బ్యాడ్ హబిట్స్ ఏమున్నాయి నాలొ అని, సినిమా హాల్ లొ పక్కన కూర్చున్న వాల్ల నదుము తౌచ్ చేయడం మంచి అలవాటా? అని కన్నుకొట్టి లొపలికి వెల్లిపొఇంది. తరువత రొజు మళ్ళి పొద్దునే లక్ష్మి ఇంట్లొ రెడ్య్ అయిపొయను. ఈరొజు ఎలగైనా చాన్స్ చూసుకొని ఒక్క సారి నా కౌగిట్లొ బందివ్వాలి అన్నది నా ప్లాన్. తీరా తను కనీసం నాకు ఎదురు పడలెదు, అలా వరుసగా 2 దెస్ అయ్యింది. షాప్ కూడా తెర్వలెదు. ఒక వెల ఊరు ఎమన్నా వెల్లిందెమొ అనుకున్నను. ఉదయం 11 కి అనుకుంటాను నెను బజార్ కి వెల్దాం అని బయలుదేర. తను అప్పుడె స్నానం చెసి బట్టలు పైన ఆరేయడానికి వెల్తుంది. ఒక్క సారి తనని చూడగానే నా ప్రాణం హాయిగా అనిపిచ్చింది. మట్లాడిధాం అని వాల్ల ఇంటికి వెల్లను. తనని చూస్తె కల్లు ఎర్రగా ఉబ్బి, బాగా ఎడ్చినట్లు ఉన్నాయి. నాకు ఒక్క క్షనం ఏమి అర్దం కాలేదు. కంగారు పడి తనని అదిగాను ఎమైంది లక్ష్మి గారు అని, తను ఏమి మట్లదక అలానె వెల్లిపొయింది. నాకు చాలా బాద అనిపిచింది. ఎమిటి ప్రాబ్లెం అని అనుకుంటూ వెల్తున్నా నా ఫొన్ రింగ్ అవుథుంది. ఎవరబ్బ అని చుస్తె వెంకట్ గారి నుంచి, నా బైక్ ఎలూరు లొ దొరికింది అని వెల్దాం అని అన్నరు. బైక్ దొరికిన ఆనందం లొ లక్ష్మి గురించి మర్చిపొయి స్టేషన్ కి వెల్లి అక్కడినుండి వెంకత్ గారి బైక్ మీద ఎలూరు వెల్లిపొయము. వెంకత్ గారి పున్యమా అని పెద్ద కర్చు ఎమి కాకుండానే నా బైక్ నాకు దొరికింది. అందుకె తిరిగి వచ్చేటప్పుడు బలవంతం చేసి బార్ కి తీసుకొని వెల్లాను. అతనికి పెద్దగా అలవాటు లెదు అనుకుంటాను, కొంచెం తాగి తనకు పిల్లలు లెరని ఎక్కువగా బాద పడ్డడు.