శంకరు వదిన వాడితో….Part 2 323

ఇందాక ఏమో అడుగుతున్నాను..ఏందబ్బా..అంటూ ఆలోచిస్తుంటే..మెల్లగా దిండు కావాలన్నారు అన్నాను…
చటుక్కున తన రెండుచేతులను దోసిట చేసి నా నోటి ముందర పెట్టారు…
ఎమిటా అని కళ్ళెత్తి చూస్తే నీ నోట్లోనుంచి రాలిన ముత్యాలను పడుతున్నాను అన్నారు చిరు నవ్వుతూ…
సిగ్గుతో మళ్ళీ తల వాల్చాను…
అవునూ మరి దిండు అడిగితే ఇవ్వలేదేమీ అంటూ అలా కూర్చునే నాకటువైపు ఉన్న దిండు తీయడానికి చేతిని చాపారు…
అలా చేస్తారని ఊహించకపోవడం వల్ల నేనలాగే కూర్చుని ఉన్నాను..
ఆయన కుడి మోచేయి నా సళ్ళను జాకెట్టు పైనుంచే ఒరుసుకుంటూ వెళ్ళింది…నాకు ఒళ్ళు జలదరించి జాకెట్టు బిగుసుకున్నట్లనిపించింది…
ఆయన దిండు తీయకుండా వద్దులే అంటూ చేతిని వెనక్కు తీసుకున్నారు.
ఏంటా అని చూస్తే అయినా కళ్ళతోటే ఇన్ని ప్రశ్నలా అంటూ…ఈ దిండు ఉండగా ఆదిండు అవసరమేమి అంటూ చటుక్కున పక్కకు తిరిగి నా వళ్ళో తలపెట్టి పడుకున్నారు…
అప్రయత్నంగా నేను నా వళ్ళో ఉన్న చేతులను తీసేసాను…సరిగా రెండు తొడలపైన తలపెట్టి నా మొహం వైపు చూస్తూ నవ్వుతున్నారు….
సిగ్గుతో కళ్ళు మూసుకున్నాను…
అనా…నిన్నే అనా అంటూ పిలిచారు….
ఇదేంటి కొత్తగా ఉంది, లేకపోతే ఈయన గర్లు ఫ్రెండు పేరా అనుకుంటుంటే…
ఏయ్ అనా నిన్నే చూడిటు….నీపేరు అర్చన కదా…అందుకని మొదటి అక్షరం ‘ అ ‘ చివరి అక్షరం ‘ న ‘ లను కలిపి ‘ అన ‘ అని పిలిచాను…ఏం బాలేదా…
’ అనా ‘ కొత్తగా ఉంది…గబగబా తల అడ్డంగా ఊపాను…
అంటే ఏంటి పిలవొచ్హనా..లేక బాలేదనా…
లేదు లేదు..బావుంది..మీరలా పిలుస్తుంటే కొత్తగా ఉంది…
ఉంటుంది..ఇద్దరికి కొత్తేకదా…అంటూ ఇదేంటి అని చేతిని నా కింది పెదవి దగ్గర పెట్టి పెదవి కింద రాసారు…
నాకు గొంతు తడారి పోతోంది…ఏముంది…ఏమి లేదే అన్నాను నేను కూడా తడిమి చూస్తూ…
అవును ఏమీ లేదు..కాని ఇక్కడ ఏదో కమలా పండు తొనలా ఉంది అంటూ కింది పెదవిపై రాసారు..
స్స్..అంటూ కళ్ళు మూసుకున్నాను…
ఆయన నావైపు తిరుగడం తెలుస్తోంది…
ఆయన విడిచే ఊపిరి వెచ్హగా నా కడుపుపై తగులుతోంది…
పెదవిపై రాస్తున్న ఆయన చేయి అలాగే ఉంచి మోచేత్తో మెల్లగా నా సళ్ళపై ఒత్తారు…
నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది…చటుక్కున ఒళ్ళోంచి లేచిపోయారు…
కళ్ళు తెరచి చూస్తే నా మొహం వంకే చూస్తున్న ఆయన రెండు చేతులతో నా ముఖాన్ని పట్టుకుని ముందుకువంగి పెదవులపై అంటీ అంటనట్లు ముద్దుపెట్టారు…నా మొదటి ముద్దు పెదాలపై…ఒక్క క్షణం పాటు నాలుకతో పెదాలపై రాసినట్లనిపించింది… అప్రయత్నంగా నా కళ్ళు మూతలు పడ్డాయి…చిన్నగా నా పెదవులు వణకడం తెలుస్తోంది…గుండె కొట్టుకునే వేగం పెరిగింది…
రాజెష్ ఊపిరి తగులుతొంది మొహంపైన…కాని..కాని..ఇంతసేపైనా మళ్ళీ ముద్దుపెట్టుకోలేదు…కళ్ళు తెరిచాను…
నా వంకే చూస్తున్న ఆయన చిన్నగా కళ్ళు మూయకు అలాగే ఉండు అంటూ నా భుజాలపై చేయి వేసి నన్ను తనవైపు తిప్పుకుంటూ ఇంకా దగ్గరగా పొదుపుకున్నారు…
నా సళ్ళు ఆయన చాతీకి అరంగుళం దూరంలో ఉన్నాయి…
నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ముందుకు వంగారు…
నేను వెనక్కు జరుగుతుంటే భుజాల మీదున్న చేతిని వీపుపై వేసి తనకేసి హత్తుకుంటూ నా పెదవులందుకున్నారు…
నెమ్మదిగా కింది పెదవినందుకుని చప్పరిస్తూ నాలికతో నా పళ్ళను స్పౄసిస్తూ…కింది పెదవినొదిలి పైపెదవినందుకున్నాడు…
నా నోరు నా ప్రమేయం లేకుండానే తెరచుకుంది…
ఆయన మీసాలు గిలిగింతలు పెడుతున్నాయి…
తెరచుకున్న నా నోటిలోకి ఆయన నాలికి చొరబడింది…
నా కళ్ళు మూతలు పడ్డాయి ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ…
సళ్ళు ఆయన చాతీ కేసి నొక్కుకుపోతున్నాయి..
అలాగే ముద్ధు పెడుతూ నెమ్మదిగా నన్ను మంచం పైన వాల్చారు…
ఆయన చేయి కదలి మొదట నా చెంపైన రాస్తూ, సళ్ళను ఓసారి పైట పైనుంచే కొలుస్తూ పొట్టపైనుంచి తొడలవైపు సాగింది…
తెలియకుండానే ఊపిరి బిగపట్టాను…

14 Comments

  1. బావుంది ,తదుపరి భాగం ఎక్కడ?

  2. Complete the story, dont stop without completion

  3. Chala bagundhi next story appdu

    1. Saritha garu meeku intereste unte maatho try cheyagalaru

    1. Hi Sarita Garu

    2. Hi reply me

  4. కథ బాగుంది. కానీ మధ్యలో కొన్ని అనవసర సింబల్స్ వస్తున్నాయి

  5. complet the story

Comments are closed.