శంకరు వదిన వాడితో….Part 2 322

…అర్చనకు అదే మొదటి సారి మగాడితో అంత దగ్గరగా ఒంటరిగా గదిలో కూర్చుని మాట్లాడడం…
ఇక ఆమె స్వగతంలోనే విందామా ఆమె జ్ఞాపకాలను…అర్చన ” నాకు కొత్తగా ఉంది…అంతా కలలాగా…ఆయన పెళ్ళిచూపులకి రావడమేమో, నేను నచ్హడమేమో..కాణీ కట్నం లేకుండా పెళ్ళి చేసుకుంటాననడం….
ఇంకా సంతొషకరమైన విషయమేమంటే ఇంట్లో ఈయన కాక ఒక తమ్ముడు మాత్రమే ఉండడం…
వాణ్ణి చ్హూస్తే ఆప్పుడప్పుడే వయసుకు వస్తున్నట్లు, నూనూగు మీసాలతో, నేను చూసినప్పుడు నన్నే చూస్తున్న వాడి ముఖం లోని…అది స్నేహమా, ఆరాధనా, కోరికా అర్థం కాలేదు…
కాని, తరువాత వాడు వచ్హి ఒంటరిగా మాట్లాడినప్పుడు తెలిసింది వాడి అన్న కంటే వీడే ఎక్కువ తొందరలో ఉన్నాడని నన్ను వాళ్ళ ఇంటికి తీసికెళ్ళిపోవడానికి…అన్న భార్య పైన వాడికున్న అభిమానానికి చాలా ముచ్హటేసింది….
అంతా గబ గబా జరిగిపోయింది..పెళ్ళి, అప్పగింతలు….
మొదటి రాత్రి తమింట్లోనే చేసుకుందామని డిసైడ్ అవ్వడం వల్ల అంతా అయిపోయిన తరువాత మేమిద్దరం మాత్రామే ఇంటికొచ్హాము…
అప్పటికే మరిదిని పక్కింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ రోజు వాళ్ళింట్లో పడుకోమంటూ…
వాడు బెట్టు చేస్తూనే వదినా పొద్దునకల్లా వచ్హేస్తా అంటూ వెళ్ళాడు…
ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు పాల గ్లాసు తీసుకుని కొద్దిగా బెరుకుతో, కొద్దిగా సిగ్గుతో, శతకోటి ఆశలతో బెడ్ రూములోకి అడుగుపెట్టాను….
ఎదురు చూస్తున్న ఆయన వచ్హి రా..రా…అంటూ నా భుజాలపై చేయి వేసి మంచం వైపు నడిపిస్తుంటే కొద్దిగా చేతులు వణికి పాలు చిందబోతుంటే ఇలా తే అంటూ పాల గ్లాసు తీసుకుని మంచం పక్కనున్న టేబుల్ పై పెట్టేసి నన్ను మంచం పై కూర్చొబెట్టారు పక్కనే కూర్చుంటూ..దాదాపుగా నన్ను ఆనుకుని..
నిన్ను ఏమని పిలవాలి..నాతో ఆయన మట్లాడిన తొలి పలుకులు..
అర్చనా..అననా…ఊహూ..అందరూ అలాగే పిలుస్తారనుకుంటా…అరూ అననా…మట్లాడుతూనే ఆయన దగ్గరికి జరగడం చూస్తున్నా…
చెప్పు ఎలా పిలవను…ఆ పిలుపు నాకు మాత్రమే సొంతమై ఉండాలి…ఏమీ చెప్పవేంటి…అంటూ సడన్ గా ఏదీ ఆ దిండు ఇలా ఇవ్వు అన్నారు తలవంచుకుని కూర్చున్న నాతో…
తలెత్తి ఏదిండు అన్నట్లుగా చూసా…అబ్బా..ఇక లైటెందుకు అన్నారు నవ్వుతూ…
నాకర్థం కాలేదు…అదే ఇందాకటినుంచి తలవంచుకుని నీ కళ్ళను కిందికి వాల్చావు కదా..ఇప్పుడు నువ్వలా కనురెప్పలెత్తి చూడగానే ఇద్దరు సూర్యుల్లు వచ్హినంత వెలుతురు నిడిపోయింది గదిలో అన్నారు నవ్వుతూ..
చప్పున కళ్ళు దించుకున్నాను సిగ్గుతో…
వద్దు..దించుకోవద్దు అంటూ నా చుబుకం పట్టుకుని పైకెత్తి మా ఇద్దరి జీవితాలలో ఇలాగే ఎప్పుడూ వెలుగు నింపుతుండాలి అంటూ నా నుదుటిపై ముద్దు పెట్టుకున్నారు…
నా ఒళ్ళు పులకరించింది…మొట్టమొదట పెట్టుకున్న ముద్దుకు…
మళ్ళీ ఆయనే పక్కన కూర్చుంటూ..ఇప్పుడు నన్ను ఆనుకుని ఉన్నారు…ఆయన కుడి తొడ నా ఎడమ తొడకు, కుడి భుజం ఎడమ భుజానికి తగులుతున్నాయి..

14 Comments

  1. బావుంది ,తదుపరి భాగం ఎక్కడ?

  2. Complete the story, dont stop without completion

  3. Chala bagundhi next story appdu

    1. Saritha garu meeku intereste unte maatho try cheyagalaru

    1. Hi Sarita Garu

    2. Hi reply me

  4. కథ బాగుంది. కానీ మధ్యలో కొన్ని అనవసర సింబల్స్ వస్తున్నాయి

  5. complet the story

Comments are closed.