శివయ్య 2 242

ఎ… ఏమ్మా ..అన్నాడు కళ్ల నీళ్ళు తిరుగుతుండగా
చదువుకోకుండా ఎంట్రా… ఈపనులన్నీ
రాయప్ మాటలు తడుముకుంటున్నాడు. అమ్మ డైరెక్టుగా అలా నిలదీసే సరికి
బుద్దిగా చదువుకో…. నీవు అవసరానికి మించి అలోచిస్తున్నావు.కిరాణాకొట్టని అదని అనవసరంగా ఎందుకు చెడిపోతావు.
విజయమ్మ మాటలలోని అంతరార్థాన్ని గ్రహించలేనంతటి మూర్ఖుడేమీ కాదు రాయప్ప.
చదువుకుంటానమ్మా కాని కనీసం మంచి పుస్తకాలు కూడా కొనలేని పరిస్థితి నాది. నీవేమో వాళ్ళకు అంతంత డబ్బు ఇస్తావు… మాకేమో ఏదైనా పని చూసుకోమ్మంటావు.
ఏ .. మళ్ళీతలతిక్కగా ఉందా మా వాళ్ళకు డబ్బు ఇస్తున్నావoటున్నావు. నీకు అది తప్ప వేరే ఏమీ కనిపించదా..నేను ఇచ్చి తీస్కొంటున్నది మీ నాన్న సంపాదించిందేమీ కాదు. అదంతా నా తెలివి తేటలతో కూడబెట్టుకొంటున్నది.కావాలంటే మీ నాన్ననే అడుగు.
గతుక్కుమన్నాడు రాయప్ప నాన్న పేరెత్తేటప్పటికి.మరి నేనెం చేయాలో నువ్వే చెప్పమ్మ….
పెట్టింది తిని ఉన్నదాంట్లో బుద్దిగా చదువుకో.. నీకు ఉధ్యోగం సద్యొగం వచ్చే వస్తుంది.అంతే గాని అదని ఇదని డబ్బడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఏం అర్థం అయ్యిందా..
ఆమె సహజంగా సౌమ్యంగా మాటాడినా అది ఓ రకమైన బ్లాక్ మెయిల్ అని తెలిసిపోతోంది.
అంతే గాని మీరు ఎటువంటి సాయం చేయమంటారు. అంతే కదా
నీవెలా అనుకొన్నా ….. సరే నేను మాత్రం పైసా ఇవ్వనురా
ఇక ఆమెతో వాదించి లాభం లేదనుకొని తలొంచుకొని వెళ్ళిపోయాడు.
విజయమ్మ పెదాలపై విజయ దరహాసం వెలిసింది. ఒకే దేబ్బకు రెండుపిట్టలు పడ్డాయి కదా అని. ఓ వైపు చిన్నూని శివయ్యతో దెంగించింది కాబట్టి అది ఇక తన రంకు గురించి నోరెత్తదు.సాక్ష్యంగా కిరణ్మయి ఉండనే ఉంది.దానికి కూడా శివయ్య మొడ్డరుచి చూపించుంటే బాగిండేది.అంతలో శివాని వల్ల వీడిని ఇలా ఇరికించాను.ఇక వీడు కూడా నోరెత్తడు. తన వడ్డీ వ్యాపారాన్ని ఇక సులువుగా చేసుకోవచ్చు. అని సంతోషపడిపోయింది.

1 Comment

  1. Sories are good. Please post new stories time to time.

Comments are closed.