సుఖప్రయాణాన్ని 208

మనిషులతో సంబంధంలేని కాలం తన పని తను చేసుకుపోతున్నట్లుగా గంటలు కొట్టనారంభించింది. సమయం ఏడు గంటలు. బస్ ఎక్కటానికి ఇంకో రెండు గంటలు మాత్రమే ఉంది, ఇక్కడ చూస్తే ఆపుకోవటం తన వల్ల కావట్లేదు. సర్రున లేచి బిరుసుగా అయిన తన మగతనం మీద సానుభూతి చూపిస్తూ ఊరే ముఖ్యం, కోరిక కాదు అని తనని తను సమాధానపరచుకుని మాధవిని లేపాడు మోహన్.

నిద్ర కళ్ళతో కూడా ఎంతో అందంగా కనిపిస్తున్న మాధవిని చూస్తుంటే తన మీద తనకే జాలి వేసింది. ఊరెళ్ళాలని సర్దిచెప్పుకుంటూ, ‘వాన వెలిసింది, టైం ఏడైంది, మనం బయలుదేరాలి, తయారవ్వు’ అన్నాడు. లేచి ఒళ్ళు విరుచుకుంటున్న మాధవిని అలా చూడటం తప్ప, ఏమీ చెయ్యలేని తన అశక్తతకి తిట్టుకుంటూ, లగేజ్ సర్దనారంభించాడు.

సర్దటం పూర్తైంది, మాధవి తయారు కావటం కూడా అయింది. మాధవికి ప్రత్యేకంగా అలంకరించుకోవటం ఇష్టం ఉండదు. సహజంగా అందగత్తె కావటంతో, ఎలా ఉన్నా ఆకర్షిస్తుంది. చీర మార్చుకోకుండా, తల దువ్వుకుని, ముఖం కడుక్కుని హాండ్ బాగ్ పట్టుకుని ‘నేను రెడీ’ అంటున్న శ్రీమతిని చూసి మళ్ళీ లేవనారంభించింది ఆ శ్రీవారి మగతనం. ఊరెళ్ళక తప్పని పరిస్ధితి, ఇక్కడేమో ఊరిస్తున్న శ్రీమతి. వేగంగా లేస్తున్న అంగాన్ని కిందకి వెళ్ళమనటం కష్టంగా ఉంది మోహన్ కి. తప్పక లగేజ్ తీసుకుని బయటపడ్డాడు.

ఒక అరగంటలో బస్టాండ్ చేరారు. బస్ అప్పటికే పాయింట్లో ఉంది. ముందే రిసర్వ్ చేసుకొనటంతో బస్ లోపలికి వెళ్ళిపోయారు. లగేజ్ పైన పెడుతూ చుట్టూ చూసిన మోహన్ కి చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. వానాకాలంలో ఏసీ బస్ ఎందుకనుకున్నారా, వానకి ప్రయాణం వాయిదా వేసుకున్నరా, ముందు బస్ కి వెళ్ళిపోయారా అనుకుంటూ కూర్చున్నాడు.

టికెట్ చెకింగ్ అయిపోయింది, ఇంకోసారి వెనక్కితిరిగి చూసాడు, బస్ సగంపైన ఖాళీ. మాధవి వైపు చూసాడు, అదే అందం, బయటినుంచీ వస్తున్న చల్లగాలి ఆమె చిరుచెమటని ఆరబెడుతూ ఉండటంతో ఆ అందం ఇంకా పెరుగుతున్నట్టనిపించింది అతనికి. రైట్ అన్న కండక్టర్ అరుపుతో బస్ బయలుదేరింది. నలభైమంది ఉండాల్సింది, పట్టుమని ఇరవైమంది కూడా లేరు.

తమ చుట్టూ ఉన్న సీట్లలో, ముందు ఒక ముసలిజంట తప్ప ఎవరూలేకపోవడంతో మోహన్ మదిలో ఒక చిలిపి ఆలోచన రావడం మొదలయింది. నాన్ స్టాప్ ప్రయాణం, ఒక రెండు మూడు గంటలాగి, ఒక పది నిముషాలు ఎక్కడయినా ఆపుతారు. ఈ లోపు తన మాధవి మధువు గ్రోలితే ఎలా ఉంటుందనిపించింది అతనికి.

5 Comments

  1. Anna “Teacher kosam” series ni rayandi anna madyalo stop chesaru pechi ekutundi trvata am avtundi ani curiosity tho plssss anna next update rayandi anna plssss plssss plssss plsssss ????

    1. నువ్వే మంచి స్టోరీ రాయొచ్చు కదా

    2. Puku esthava dengi swargam chupistha

  2. Please anna “teacher kosam” series continue cheyandi plsss plsss plsss

Comments are closed.