హౌస్ కీపింగ్ అమ్మాయి – 1 505

మొదటి సారి ఆమెను దూరం నుండి చూసింది. రెండవసారి మాత్రం, అదీ క్రితం రోజే, ఇదే కారిడార్ లోనే ఆమెకు ఒకసారి ఎదురు పడింది. సరళను ఆపాదమస్తకం మాధురి తన సూటి చూపులతో తడిమేసింది. ఆమె అలా చూస్తుంటే సరళకు కాస్త ఇబ్బంది అనిపించింది. మొహమాటంగా విష్ చేసింది.

మామూలు ప్రోటోకాల్ ప్రకారం రూములో ఉన్న గెస్టులు ప్రైవసీ కావాల్సిన సందర్భాలలో “డు నాట్ డిస్టర్బ్” టాగ్ లు డోర్ హాండిల్ కి వేలాడ గడతారు. బయటికి వెళ్ళేటప్పుడు ‘క్లీన్ మై రూం టాగ్’ లు వేలాడగడతారు. ఇప్పుడు రూం నంబరు 518 కి టాగ్ లేదు. ఆ తరువాతి ప్రక్కరూముకి కూడా ఏ టాగూ లేదు.

తను మాధురిని చూసిన రెండు సందర్భాలలోనూ మాధురి లేడీ పి.ఎ. ధరణి, మాధురి ప్రక్కనే ఉంది. ఆమె మాధురి బ్రీఫ్ కేసుని మోస్తూ ఉంటుంది. ఆమెకి పాతికేళ్ళుంటాయేమో. తనలానే ఈమధ్యనే కాలేజీ నుండి వచ్చిన పిల్లలా చలాకీగా ఉంటుంది. చక్కగా పొందికగా చీరెలో, ఎత్తయిన గుండెలను పమిటతో కప్పుకుని పెద్దింటి ఆడపడుచులా ఉంటుంది. ఇంచుమించు సరళ హైటులోనే ఉంటుంది. పెళ్ళయినట్లు లేదు.

సరళ ఈరోజు కవర్ చేసిన రూములన్నీ ఖాళీగానే ఉన్నాయి. తన అదృష్టం వలన ఇప్పుడు ఈ రెండు రూములూ పూర్తి చేసేస్తే తను మరలా ఈ ట్రాలీని వెనక్కి తోసుకుంటూ ఈ ఫ్లోర్ కి రావాల్సిన పని ఉండదు. మిగతావి వేరే ఫ్లోర్ లో ఉన్నాయి.

మాధురి రూం నంబరు 518 లో ఎంటర్ అవ్వబోయేముందు, తను ఎప్పుటిలానే ముందు జాగ్రత్తగా, ఎందుకైనా మంచిదని ఒక సారి కాలింగ్ బెల్ నొక్కింది. రెస్పాన్స్ లేదు. ఒక నిమిషం ఆగి మరలా నొక్కింది. రెస్పాన్స్ లేక పోవడంతో, మాధురి తన పిఎ తో కలిసి రోజూలానే అఫీస్ పని మీద బయటికి వెళ్ళి ఉంటుందని సరళ ఒక నిశ్చయానికి వచ్చింది. ఎందుకంటే , అంతకు క్రితం రెండు రోజులూ ఈ సమయానికి వాళ్ళు రూముల్లో లేరు. తొమ్మిదింటికే వాళ్ళు రూములు వదిలి బయటకు వెళ్ళారు. పైగా వెళ్లేటప్పుడు ‘క్లీన్ మై రూం టాగ్’ లు వేలాడదీసారు. ఇప్పుడేమో సమయం పది దాటుతోంది. బహుశా ‘క్లీన్ మై రూం టాగ్’ లు వేలాడదీయడం మరిచిపోయుంటారని అనుకుంది.

అలా అనుకోవడమనే చిన్న పొరపాటు, తన భవిష్యత్తుని శాశ్వతంగా మార్చేసే అత్యంత దారుణమైన తప్పటడుగు కాబోతోందనే విషయం ఆమెకు తెలియలేదు. పైగా ఆమె అలా ఆ రూములోనికి పొరపాటున ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తున్న ఆ సందర్భం యాదృచ్చికం కాదనీ, అది అలా క్రియేట్ చేయబడినదనీ, దాని వెనుక, తన లాంటి సాదా సీదా అమ్మాయిలని ఒక బోనులో ఇరికించే ఒక భారీ కుట్ర ఉన్నదని పాపం సరళ అస్సలు ఊహించలేదు.

సరళ మెల్లగా తన మాస్టర్ కార్డ్ తో మాధురి రూం అన్ లాక్ చేసింది. ఒక చేత్తో ట్రాలీని తోసుకుంటూ లోపలికి వెళ్ళి రెండవ చేత్తో డోర్ ని వెనక్కి తోసి తల పైకెత్తింది.

“అంతే…”

ఆమెకు జీవితంలో ఎప్పుడూ చూడడానికి ఊహించను కూడా ఊహించని దారుణ సన్నివేశాన్ని చూసింది. వెయ్యి ఓల్టుల షాక్ తగిలినట్లై ఆమె రెండుకాళ్ళూ భూమిలో కూరుకుపోయినట్లు శిలా ప్రతిమలా నిలబడిపోయింది.

ట్రాలీతో తను నిలబడ్డ ఆ చోటు, ఆ రూముకి డ్రాయింగ్ స్పేస్ లాంటిది. దానికి ఎదురుగా వాల్, కుడివేపున బెడ్రూం ఉంటుంది. తను ఖాళీగా ఉందనుకున్న మాధురి రూమ్, ఖాళీగా లేదు సరి కదా, తలుపులు బార్లా తెరవ బడి ”ఖాళీ’ అన్న పదానికి వందామడల దూరంలో ఉంది.

సరళ గుండెలు ఆగిపోయే రీతిలో అక్కడున్న కింగ్ సైజ్ డబుల్ బెడ్ పై ఇద్దరు యువతులు పూర్తి నగ్నంగా, అభ్యంతరకర రీతిలో ఉన్నారు. ఇద్దరూ దిశ మొలల తో, పరిసరాలు మర్చిపోయి, అసహజ రతిక్రీడలో తల మునకలై ఉన్నారు. కామంతో కళ్ళు మూసుకుపోయి జత కడుతున్న రెండు ఆడ నాగుల్లా చెలరేగి పోతున్నారు.

వారిలో ఒకరు ఎప్పుడూ చీరె చెంగు భుజం నిండా కప్పుకు తిరిగే మాధురి పి.ఎ. ధరణి. ఎంతో సంప్రదాయకమైన స్త్రీ అని తను పొరబడిన పిల్ల. ఆమె బెడ్ మధ్యలో, బెడ్ పాద భాగానికి దగ్గరగా, సరళ నిలబడి ఉన్న ద్వారానికేసి పిరుదులు ఉండేలా, తన చేతులూ, మోకాళ్ళూ పాకుతున్న పాపాయి భంగిమలో పరుపుపై ఆన్చి, దిగంబరంగా ఉంది. ఆమె బరువైన సళ్ళు , ఆవు పొదుగుల్లా చక చకా ఊగుతున్నాయి. ఆమె కాళ్ళు రెండూ ప్రక్కలకు కాస్త విడదీయబడి ఉన్నాయి.

పిఎ పిరుదుల వెనుక, నిలువెత్తు మాధురి , నగ్నంగా నిలబడి, తన భారీ దేహాన్ని మాధురి పిరుదులపై మోపుతూ, పూనకం పట్టిన రాక్షసిలా ,పిరుదుల వైపు నుండి ధరణి పూకుని దెంగుతూ యమా బిజీగా ఉంది. సరళ నిలబడ్డ ప్రదేశాని కేసి మాధురి వీపు కనిపిస్తోంది. ఆమె నడుముకి బెల్టులతో కలిపి కట్టబడి ఉన్న ప్లాస్టిక్ మొడ్డ తో ఆమె ధరణి వీపుపై దౌడు తీస్తోంది.

లేగ దూడ వీపుపై కెక్కి జత కడుతున్న బలిసిన గంగిరెద్దులా, మాధురి ఆమె పిఎ పిరుదులపై శివాలెత్తిపోతూ ఊగుతోంది. మాధురి నడుముకు కట్టుకున్న పొడవాటి మొడ్డని, తన పిఎ కాళ్ల మధ్యగా వెనుకనుండి ఆమె మదన ద్వారం లోపలికి పంపడానికి ప్రయత్నిస్తోంది. ఆమె తొడలు , పిఎ పిరుదుల్ని తాకినప్పుడల్లా తప తప మని శబ్ధం వస్తోంది. అలా గుద్దిన ప్రతీ సారీ పిఎ తీయగా మూలుగుతోంది. అదే సమయంలో మాధురి నోటినుండి పాము బుసలా ఊపిరి బయటకు బుస్సున వస్తోంది. వాళ్ళ రతిక్రీడా ధ్వనులతో రూము ప్రతిధ్వనిస్తోంది.

సరళ కాలేజీ లో ఉన్నప్పుడు క్లాస్ మేట్స్ ఇటువంటి విషయాలు డిస్కస్ చేసుకోవడం చాలాసార్లు విన్నది.

బెంగుళూరులో కూడా భాను మేడం ,ఒకసారి ఇన్స్ స్టిట్యూట్ కి దగ్గరే ఉన్న తన ఇంటికి లంచ్ కి పిలిచింది. అప్పుడు వాళ్ళాయన ఇంట్లో లేడు. అతనికి కూడా ఆఫీసు టైము. భాను మేడం డిన్నర్ టేబిల్ దగ్గర టైం పాస్ కోసం టీవీలో ఏదో రొమేంటిక్ బి గ్రేడ్ ఇంగ్లీష్ మూవీ డివీడీ పెట్టింది. అది ఒక సెమీ అడల్ట్ లెస్బియన్ మూవీ. అందులో దాదాపు ఇటువంటిదే ఒక ఐదు నిమిషాల సీన్ చూసింది. ఆ సీన్ వస్తున్నప్పుడు మేడం కిచెన్ కి వెళ్ళడంతో తను ఆ సీన్ ఒంటరిగా పూర్తిగా చూడగలిగింది. సీన్ పూర్తయ్యేసరికి మేడం వచ్చేసింది.