హౌస్ కీపింగ్ అమ్మాయి – 1 505

కేంపస్ సెలెక్షన్స్ కి వచ్చే వివిధ హోటెళ్ళ అధికారులతో భానుకి మంచి పరిచయాలున్నాయి. దానితో భాను మేడం సరళ పేరుని ఈ సెలెక్షన్ టీం లో ప్రధాన మెంబర్ అయిన కావ్యకు స్ట్రాంగ్ గా రికమండ్ చేసానని సరళకి చెప్పింది. పైగా సరళ అందానికి ఆమె సత్ప్రవర్తన కూడా తోడై ఆమెకు ఈ జాబ్ వచ్చేలా చేసింది. విశాఖపట్నం తన ఊరికి దూరమని సంశయించినా , ఇంత మంచి ఆఫర్ మళ్ళీమళ్ళీ రాదని భానూ మేడం హెచ్చరించడంతో మరో మాట లేకుండా సరళ వెంటనే ఈ జాబ్ లో చేరిపోయింది.

ముఖ్యంగా తనను ఇంటర్వ్యూ చేసిన టీం లో మెయిన్ మెంబర్ అయిన హోటల్ మేనేజర్ కావ్య కు సరళ తీరు బాగా నచ్చింది. కావ్యకు చండశాసనురాలని పేరు. సీరియస్ పెర్సన్. చాలా ఎఫిషియంట్. తన డిపార్ట్ మెంట్ ఎంప్లాయీస్ ని పూర్తిగా తన కంట్రోల్ లో ఉంచుతుంది.

కావ్య వయసెంతో చూడగానే చెప్పడం కష్టం. దాదాపు ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ననిపిస్తుంది. అథ్లెట్ షేప్ బాడీతో, నాజూగ్గా, పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటుంది. చురుకైన నడక తో , ఎక్స్ రే చూపులతో చలాకీగా ఉంటుంది. చెమట పట్టినప్పుడు మేకప్ చెదిరి, దగ్గర నుండి చూస్తే కనిపించే ఆమె కళ్ళ క్రింద సన్నని చారలు, ఆమెకు నలభై దాటిన విషయం బయట పెడ్తాయి.

మేనేజర్ కావ్య కున్న డ్రెస్ సెన్స్ తోటి మహిళా ఉద్యోగులకి అసూయ గొల్పేలా ఉంటుంది. బిజినెస్ మెన్ లా సూట్ వేసుకుని , షూస్ టకటక లాడిస్తూ చక చకా తిరుగుతుంటే అందరి కళ్ళూ ఆమె వైపే ఉంటాయి. సన్నని నడుముని చురుగ్గా కదిలిస్తూ , ముందుకు చొచ్చుకొచ్చే వక్షోజాలని టైట్ కోటు దాయలేక అవస్థ పడుతుంటే ఆమె మీదినుండి చూపుల్ని తిప్పుకోలేక డీసెంట్ కస్టమర్లు కూడా క్రిందా మీదా పడుతుంటారు.

గంభీరమైన ముఖకవళికలతో, అధికారం ధ్వనించే కంఠ స్వరంతో కావ్య ఇంటర్వ్యూ లో ప్రశ్నలడుగుతుంటే ఝడుసుకున్న సరళ కు నోరు పెగలలేదు. ఆమె ఏం అడిగిందో, తనేం చెప్పిందో కూడా గుర్తు లేదు. ఇంటర్వ్యూ పూర్తి కాగానే కావ్య మొహంలో మెరిసిన చిరునవ్వు చూసే వరకూ సరళ తెలివిలో లేదు.

” మిస్ సరళా! ఐ హావ్ సెలెక్టెడ్ యూ. యు నో వై? నీ భానూ మేడం నీ పరిస్థితి గురించి నాకంతా చెప్పింది. షి ఈస్ వెరీ క్లోజ్ టు మి యూ నో . నాకు ఆమె సెలెక్షన్ లో నమ్మక ముంది. ఇప్పటి వరకూ ఆమె రికమెండేషన్ తో నేను రిక్రూట్ చేసుకున్న వాళ్ళంతా బాగా షైన్ అయ్యారు. నిజానికి నీలాంటి బిడియస్తురాలిని హోటెల్ జాబ్ లో తీసుకోవడానికి మేము సంశయిస్తాం. బట్…యు ఆర్ ద చాయిస్ ఆఫ్ భాను. ”

అని కాస్త ఆగి చెప్పింది. “యు నో? యూ ఆర్ టూ స్మార్ట్ టు గెట్ నెగ్లెక్టెడ్. నీకు ప్రస్తుతానికి ఒక రెండు వారాల పాటు టెంపరరీగా ప్లేస్ మెంట్ ఇస్తాను. నీ పని నచ్చితే నీకు వన్ ఇయర్ ప్రొబేషన్ కి రికమెండ్ చేస్తాను. అది దాటితే నీది పర్మనెంట్ జాబే. ముఖ్యంగా నా…కు అనుకూలంగా మసులుకోవాలి. తెలిసిందా? నీలైఫ్ కి ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు బాగా తెలుసు” అని గద్దిస్తూ చెప్పినా, ‘నాకు అనుకూలంగా..’, అన్న మాటలు చెపుతున్నప్పుడు ఆమె స్వరం లో ఒక విధమైన శ్లేష, తనని నిలువెల్లా ఎక్స్ రే తీస్తున్నట్లున్న ఆమె కోర చూపు సరళ దృష్టిని దాటిపోలేదు.

సరళ ఈ అద్భుతమైన ఆవకాశాన్ని దక్కించుకోడానికి, తన శాయ శక్తులా ప్రయత్నించాలని, తానొక ఆదర్శ ఉద్యోగినిగా నిరూపించుకోవాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసేసుకుంది. ఇంట్లో వాళ్ళకు నచ్చచెప్పి సెలెక్టయిన మూడో రోజునే హోటెల్ లో జాయినయిపోయింది.

తనలా దూర ప్రాంతాల్నుండి వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళకు టాప్ ఫ్లోర్ లో ఉన్న సర్వీస్ వింగ్ లో ఓ ప్రక్కగా చిన్న చిన్నవి ఒక పది రూములు విత్ ఎట్టాచ్డ్ కేటాయించారు. అందుకు గాను సాలరీలో కొంత మినహాయిస్తారు. ఒక్కో రూములో ఇద్దరిద్దరు ఉంటారు. కానీ సరళకు మాత్రం సింగిల్ రూం కేటాయించారు. ఫ్యూచర్ లో మరో అమ్మాయికి కూడా బహుశా ఆరూము కేటాయించవచ్చుననుకుంది సరళ. హోటెలంతా సెంట్రల్లీ ఎయిర్ కండీషన్ కావడంతో, ఆ రూములకి కూడా ఏ.సి. ఉంటుంది.

ఇవ్వాళ తను డ్యూటీలో జాయినై మూడవరోజు. ఈ మూడు రోజుల్లోనే సరళ తన డ్యూటీపై పూర్తి అవగాహనని సాధించింది. తన పని హౌస్ కీపింగ్. హోటెల్ లో గెస్టులు తమ రూములు ఖాళీ చేసిన తర్వాత , తరవాతి గెస్టులు వచ్చే లోగానే తను రూం క్లీనింగ్ పూర్తి చేసి, అన్నీ అమర్చి పెట్టాలి. గెస్టులు ఇంకా చెక్ అవుట్ చేసి ఉండకపోతే, వారు బయటకి పని మీద వెళ్ళేసమయంలో రెగ్యులర్ హౌస్ కీపింగ్ చెయ్యాలి. ముఖ్యంగా గెస్టులు ఇంకా రూం ఆక్యుపేషన్ లో ఉన్నప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఈ పని నెరవేర్చడమనేది చాలా సున్నితమైన పని.