మీనా స్కూటీ స్టార్ట్ చేస్తూ”ఎక్కరా”అంది..కొడుకుతో.
వాడూ ఎక్కాక”వచ్చేటపుడు మీరు తీసుకురండి”అంది బైక్ స్టార్ట్ చేస్తున్న భర్త తో.
విజయ్ తల ఊపాడు.
ఆమె కొద్ది సేపటికి బాబు ను కాన్వెంట్ వద్ద దింపి తను పని చేసే ఆఫిస్ కి వెళ్ళింది.
ఆ రోజు డైరెక్టర్ వస్తున్నారు ఇన్స్పెక్షన్ కి.
మీనా ఎత్తులు చూస్తూ”మేడం,టీ తెమ్మంటార”అడిగాడు అటన్డర్.
ఆమె జవాబు చెప్పి మీటింగ్ క్యాబిన్ లోకి వెళ్ళింది.
కొద్ది సేపటికి ఇన్స్పెక్షన్ చేసిన డైరెక్టర్”ఇక్కడ బాగానే ఉంది”అన్నాడు స్టాఫ్ తో.
తర్వాత”మన అన్యువల్ మీటింగ్ ఎక్కడ సర్”అంది ఒక కొలీగ్.
“గోవా అనుకున్నాం,ఖాలీ లేదుట ఒక్క హోటల్ కూడా”అన్నాడు డైరెక్టర్.
“సర్,శ్రీనగర్ అయితే”అంది మీనా.
“ఉ బాగానే ఉంటుంది.అయినా మీ బ్రాంచ్ నుంచి మేనేజర్ ఒక్కడే కదా వెళ్ళేది”అన్నాడు ఆయన.
గంట తర్వాత హెడ్ ఆఫిస్ నుండి మెయిల్ వచ్చింది.
“next మీటింగ్,శ్రీనగర్ లో.అన్ని బ్రాంచ్ ల మేనేజర్ లు రావాలి”అని.
మీనా ఈవెనింగ్ ఇంటికి వెళ్లేసరికి విజయ్ వంట చేస్తున్నాడు.
ఆమె స్నానం చేసి వచ్చి,పల్చటి నైటీ వేసుకుంది.
“నేను చేస్తాను, తప్పుకోండి”అంది కిచెన్ లోకి వెళ్లి.
అతను భార్య ను కామం తో చూస్తూ “సెక్సీ గా ఉన్నావు”అని పిర్ర మీద కొట్టాడు.
“స్”అంది.
ఆమె స్టడీస్ లో బాగానే ఉండటం తో,త్వరగానే జాబ్ వచ్చింది.
పేరెంట్స్ చూసిన అబ్బాయితో పెళ్లి అయ్యాక ,రెండు మూడు చోట్ల పని చేసింది.
ఈ టౌన్ కి వచ్చి ఆరు నెలలు అవుతోంది.
ఆమెకి పెళ్లి కాలేదు అనుకుంటారు చూసిన వాళ్ళు.
మర్నాడు ఉదయం
ఫోన్ లో మాట్లాడుతున్న భర్త ను చూసి”ఎవరు”అంటూ మేడ మీదకు వెళ్ళి ,ఆరిన బట్టలు తెచ్చుకుంది.
“మా వాళ్ళే,,ఏదో టూర్ అంటున్నారు.ఎక్కడికి వెళ్ళాలి అని”అన్నాడు.
“మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు కదా”అంది నవ్వుతూ.
“ఉ,,పేపర్ లో చూస్తూ ఉంటాను కదా,వార్తలు.
వాళ్ళకి చెప్పాను.శ్రీనగర్ వెళ్ళమని”అన్నాడు.
మీనా నవ్వి”మా కంపెనీ మీటింగ్ కూడా అక్కడే అంటున్నారు ఈ సారి”అంది.
“ఈ బ్లూ శారీ,జాకెట్ ఎప్పుడు కొన్నావు”అన్నాడు భార్య ఒంపులు , ఎత్తులు చూస్తూ.
“లాస్ట్ ఇయర్,నా బర్త్ డే కి మీరే కొన్నారు”అంది నిట్టూర్చి.
కొద్దీ సేపటికి బయట ఎవరో బెగ్గర్ పిలిస్తే”నేను ఇస్తాను ఈ రోజు”అన్నాడు బాబు.
మీనా”వద్దు పడేస్తావు”అంటూ రాత్రి మిగిలిన చపాతీలు ,తీసుకుని గేట్ వైపు నడిచింది.
అప్పటికే వాడు ముందుకు వెళ్ళిపోయాడు.
మీనా పిలిస్తే ఆమెని చూసి వెనక్కి వచ్చాడు.
“ఓహ్ నువ్వా”అంది.
వాడూ తల ఊపాడు.
వచ్చిన మొదటి నెల ఆ వీధిలో తిరిగే వాడు.
మీనా వాడి జోలెలో రొట్టెలు వేసాక”ఈ వీధిలో ఎవరో గంజాయి అమ్మారు ట.
పోలీ.స్ లు నాలాంటి వాళ్ళని పట్టుకున్నారు.
నిన్నే వదిలారు జైల్ నుండి .”అన్నాడు.
ఆమె తల ఊపి,వెనక్కి తిరిగి వెళ్తుంటే”కసిగా ఉంది”అన్నాడు పిర్రలు చూస్తూ.
మీనా కి అది వినపడింది.గేట్ వేస్తూ వాడి మొహం వైపు చూసింది.
లొపలికి వస్తున్న భార్య తో”ఏమిటి వాడితో మాటలు”అన్నాడు విజయ్.
“గంజాయి ఎవరో అమ్ముతుంటే వీడిని,పట్టుకున్నారు ట”అంది మీనా.
తర్వాత రెండు రోజులు మామూలుగానే గడిచాయి.
హిందూ ఖుష్ పర్వతాల్లో
దాదాపు ఆరు నెలలుగా ఒక క్యాంప్ నడుస్తోంది.
హఫీజ్ అనే ముల్లా దాన్ని నడుపుతున్నాడు.
“ఎంత వరకు వచ్చింది మీ ట్రైనింగ్”అడిగాడు హఫీజ్.
“బాగానే ట్రైన్ అవుతున్నారు కుర్ర నా కొడుకులు”అన్నాడు ట్రైనర్.
అతను పాక్ ఆర్మీ లో పని చేసి,, ఈ గ్రూప్ లో చేరాడు.
హఫీజ్ ఒక రూం లోకి వెళ్తూ”లాస్ట్ ఇయర్ ,శ్రీనగర్ లో టూరిస్ట్ లు ఎంత మంది వచ్చారో తెలుసా”అన్నాడు.
ట్రైనర్ “తెలుసు,,చాలా మంది డ్రై ఫ్రూట్ లు అమ్ముకునే వారు లక్షలు సంపాదించారు”అన్నాడు.
“ఊ,ఇలా అయితే ఆ ఏరియా లో అందరూ కడుపు నిండి సుఖం గా ఉంటారు.
అప్పుడు వాళ్ళు ఢిల్లీ చెప్పినట్టు వింటారు”అన్నాడు హఫీజ్.
“అవును”అన్నాడు ట్రైనర్.
“నువ్వు ఏదో ఒకటి చెయ్యి”అన్నాడు హఫీజ్.
“ఇప్పటికీ మన మోచేతి నీళ్ళు త్రాగే వాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు.
కానీ ఏమి చేయాలి”అన్నాడు ట్రైనర్.
“టూరిస్ట్ లు భయపడాలి.
శ్రీనగర్ చుట్టూ ఆదాయం పడిపోవాలి.
పేదరికం పెరగాలి.
వాళ్ళు మన మాట వినాలి”అన్నాడు గెడ్డం దువ్వుకుంటూ.
ట్రైనర్ గంట తర్వాత ఒక ప్లాన్ చెప్పాడు.
దాన్ని రెండు రోజుల తర్వాత ఇస్లామాబాద్ లో ఉన్న ఐఎస్ఐ చీఫ్ కి పంపాడు హఫీజ్.
“వీడికి పిచ్చి పట్టింది.ఇండియన్ ఆర్మీ ఊరుకోదు.ఇప్పటికే మనం చాలా కష్టాల్లో ఉన్నాం”అన్నాడు డిప్యూటీ.
కానీ చీఫ్ కి ఆ ప్లాన్ నచ్చింది.
“చెయ్యని,ఇండియా బోర్డర్ దాటి రావడం అంత తేలిక కాదు”అన్నాడు చీఫ్.
“1971 లో కూడా ఇలాగే అనుకున్నారు.. పీఎం ఇందిరా daring స్టెప్ తీసుకుంది”గుర్తు చేశాడు డిప్యూటీ.
కానీ చీఫ్ ఆ ప్లాన్ కి ఫండ్స్ రిలీజ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చాడు.
ఒక కాపీ ఆర్మీ చీఫ్ కి వెళ్లింది.
***
ఫండ్స్ రావడం తో ఒక టీమ్ బంగ్లాదేశ్ వెళ్ళింది ఫ్లైట్ లో.
బోర్డర్ లో ఉండే బ్రోకర్ లకి డబ్బు ఇచ్చి,బెంగాల్ లోకి వచ్చారు.
“కోల్కతా బాగుంది”అనుకుంటూ,, వేశ్యల ను బుక్ చేసుకుని రెండు రోజులు గడిపారు.
తర్వాత ఢిల్లీ వెళ్లే ట్రైన్ ఎక్కారు.
“రసూల్ నీకు నిజం గా అక్కడ ఏరియా లు తెలుసుగా.”ఒకడు అడిగాడు అనుమానం గా.
“అరే బాబు,నేను పుట్టి , పెరిగిన ఏరియా అది.
pok మీదుగా ఖైబర్ కి వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాను.
మా వాళ్ళు శ్రీనగర్ చుట్టూ ఉన్నారు”అన్నాడు రసూల్.
**
వాణీ మేడ మీద నిలబడి పక్కింటి ఆంటీ తో మాట్లాడుతూ ఉంది.
“ఏమిటి ఎక్కడికో వెళ్తున్నారు ట”అంది ఆమె.
“మా వారికి కంపెనీ టూర్ కి ఛాన్స్ ఇచ్చింది.వాళ్ళకి ప్రాఫిట్ వస్తె ఇలాగే ఛాన్స్ ఇస్తారు”అంది వాణి.
కొద్ది సేపటికి కింద ఎవరో పిలిస్తే వెళ్ళింది.
