అర్జున్ రొమాన్స్ 2 124

డ్రైవర్ గాడు ఎందిది ఇలా వాగుతుంది పైగా హిందీలో తిడుతూ సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ అంటుందేంది అని మళ్ళీ కాల్ చేసాడు చాలా సేపు రింగ్ అయిన తరువాత కాల్ లిఫ్ట్ చేసి హేయ్ ఎక్ బార్ బోలా నా ఫిర్ క్యూ కాల్ కీయా అని తిట్ల దండకం మొదలెట్టే లోపే డ్రైవర్ గాడు కూడా హిందీ లో తగులుకున్నాడు, అరె మేడం ఏక్ బార్ మేరే బాత్ తో సునో ఆప్ నే హి తో కాహా కి ఆప్ ముజే యెహా చొడే తో నెక్లెస్ దూన్గి అబ్ గాలియా దేరహేహో కోయి బి ఇతనా హెల్ప్ నహి కర్త మైనే కీయా ఫిర్ బి జల్దీ దేదో మై చెలె జావూన్గా.

పరీ వాడి మాటలు విని క్యా మైనే తుమ్హే నెక్లెస్ ఆఫర్ కీయా క్యా బక్వాస్ కర్ రహేహో కౌన్ హో తుం క్యా చహిఏ తుమ్హే, మేడం ఏ క్యా అభి తో మైనే ఆప్కో యెహా ఇతనే డోర్ *****ఏరియా మే చోడా నా ఐసె క్యూ బాత్ కర్ రహేహో అగర్ నహి దేనా తో మత్ దో మై జారహా హు. బై, హలో హలో ఎక్ మినట్, యాద్ ఆయా అచ్చ తో తుం మేరే బెహేనోకో డ్రాప్ కీయా కాహా డ్రాప్ కీయా, ***** ఏరియా మే, క్యా వహన్ క్యూన్ కౌన్ బోలె తుమ్హే, జి మేడం ఆప్ హి తో బోలె నా, హలో mr మై క్యాబ్ మే నహి తీ మేరే దో బహిన్ తే ఓ లోగ్ వహన్ క్యూ గయే అచ్చా సబ్ వహీ పే హొంగే షయద్.

షాయద్, కౌన్సి షాయద్ యెహా కోయి బి నహి హాయ్ సబ్ జల్ కె రాక్ హోచుకా హాయ్ ఆప్ లోగ్ బ్లాక్ మేజిక్ కర్నె వాలే తొ నహి, క్యా వాట్ అర్ యు టాకింగ్, దేవుడో ఇదిప్పుడు ఇంగ్లీష్ కి వచ్చింది రా నాయనా, మేడం నాకు హిందీ కొంచం కించం వస్తుంది మేనేజ్ చేస్తుంటే ఇప్పుడు ఇంగ్లీష్ కి వచిండ్రు నా వల్ల కాదు మీ వాళ్ళకి కాల్ చేసి నాకు ఇస్తానన్నది ఇప్పిస్తే నేను పోత, హేయ్ 1 min నువ్వు ఎం చెప్తున్నావు ఏమౌతోంది అక్కడ అసలు వాళ్ళని అక్కడ ఎందుకు తీసుకు పోయావ్, ఎం జరిగింది నాకు ఏమి అర్థం కావడం లేదు, అంటే మీకు ఏమి చప్పలేదా మేడం వీళ్ళు ఇద్దరు ముందు నన్ను రెండు ఇళ్ళకి తీసుకెళ్లారు అక్కడ వాటికి తాళాలు ఉన్నాయి అని ఇక్కడికి తీసుకుని రమ్మన్నారు ఫెసిలిటీ లేదు అని చెప్పిన వినకుండా నగ చిపించి తీసుకుపో అంటే తెచ్చా, ఇక్కడ ఎవరు లేరు మొత్తం కాలిపోయి అంత మసి బూడిద చాలా అస్థిపంజారాలు ఉన్నాయి అంటే కంకాల్ అంటారు అనుకుంటా హిందీలో.

వాట్… ఓహ్ నో… అని ఏడుపు మొదలెట్టింది, దాని ఏడుపు చూసి డ్రైవర్ మనసు కరిగి వాడికి వాడిలో ఎక్కడో మనసులో దాగున్న మంచితనం బైటికి పొంగుకొచ్చి పరీ ని ఉరుకోపెట్టడానికి ఏదేదో చెప్పి తనని ఉరుకో పించగానే పరీ పూరి వాళ్ళని వెతకమంది, సరే అని వాళ్ళని వెతికితే వాళ్ళు చేతుల్లో చేతులు పట్టుకుని భయం భయం గా ఏడుస్తూ ఉండడం చూసి జాలి ఏసీ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఓదార్చి ఎక్కడ పిక్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేసాడు అంటే పరీ హాస్టల్ దగ్గర.

పరీ డ్రైవర్ కి థాంక్స్ చెప్పి పంపించిన తరువాత వీళ్ళని తన రూం కి తీసుకెళ్లి వాళ్లలో భయాన్ని పోగొట్టి జరిగినదంతా తెలుసుకుని ముగ్గురు ఏడుపు మొదలెట్టారు వాళ్ళ కుటుంబంలో ఇక మిగిలింది కార్తిక్ రియా మాత్రమే అని ప్రస్తుతానికి కాంటాక్ట్ లో లేరని హనీమూన్ నుండి తిరిగి రాడానికి నెల పడుతుందని అర్థమై చేసేది ఎం లేక నెల రోజులు అదే హాస్టల్ లో బిక్కు బిక్కు మంటూ ఉన్నారు అసలు చనిపోయిన వాళ్ళు ఎవరో మిగిలివుంది ఎవరో అర్థంకాక ఎవరిని కాంటాక్ట్ చేయకుండా మొబైల్ ఫోన్ లు ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ లో ఉండిపోయి ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు లేస్తున్నారో పడుకుంటున్నారో వాళ్ళకే తెలీదు అలాంటి పరిస్థితి నుండి బయట పడడానికి దాదాపు 1 మంత్ పైనే అయింది.

హనీమూన్ నుండి తిరిగివచ్చిన తరువాత కార్తిక్ తన ఫ్రెండ్ అశోక్ తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు తెలిసింది తమని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిన కార్ డ్రైవర్ ని పట్టుకుని అడిగితే పరీ పూరి ఇంకా ప్రణీ బ్రతికే ఉన్నారని వాళ్ళు పరీ హాస్టల్ లో ఉన్నారని తెలియగానే కార్తీక్ ఇంకా రియా వాళ్ళని కూడా తమతో యు యెస్ తీసుకుపోతున్నప్పుడు వాళ్ళకి అర్జున్ గురించి కూడా తెలిసింది. యు యెస్ లో ముగ్గురు తమ తమ చదువులు కోన సాగించడానికి హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది.

కార్తిక్ జైల్ కి వెళ్లిన సంగతి ఏ కారణం చేత యు యెస్ నుండి రియా ముంబై కి వచ్చిందో అదంతా ఈ ముగ్గురికి తెలుసు వాళ్ళు కూడా కార్తిక్ జైల్ లో ఉన్నప్పుడు రియా కి తోడుగా ఉండడానికి అని వచేస్తాం అన్నారు కానీ రియా ఒప్పుకోలేదు, కార్తిక్ చెల్లి అదే కజిన్ తను కూడా వీళ్ళు ఉన్న హాస్టల్ లొనే ఉండి చదువుకునేది తన రికమండేషన్ వల్లే వీళ్ళ ముగ్గురికి ఆ హాస్టల్ లో కానీ కాలేజ్ లో కానీ సీట్ ఈసీ గా దొరికింది.

Response (1)

Comments are closed.