అర్జున్ రొమాన్స్ 416

Jr. సంజు బెడ్ పైన ఉన్న అర్జున్ ని చూసి మమ్మి బాబాయ్ ఆ ఎవరు బాబాయ్ అంటే బాబాయ్ కి జరం వచ్చిందా అని అర్జున్ దగ్గరికి వెళ్తుంటే పక్కనే ఉన్న నర్స్ వాడిని ఆపింది ఆ నర్స్ ని చూపిస్తూ మమ్మి చూడు బాబాయ్ దగ్గరికి పోనివట్లేదు అని అనగానే రియా వద్దు కన్నా బాబాయ్ కి బాలేదు గా తగ్గిన తరువాత వెల్దువు ఇలా రా ని మిల్క్ టైం అయింది రా అంటూ jr సంజు ని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే, వాడు విడిపించుకుని నర్స్ ని తప్పించుకుని అర్జున్ బెడ్ దగ్గరికి వెళ్లి అర్జున్ నుదుటి పై చేయి పెట్టి చూసాడు,

అంతా నార్మల్ గానే ఉన్న తెలీక మమ్మి బాబాయ్ కి ఎం కాలేదు చూడు చల్లగా ఉంది ఇక్కడ నాకు జరం ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది గా అని అంటుంటే రియా వాడితో ముందు ఇటు రా నువ్వు అని వాడిని లాక్కెలింది, ఇక్కడ అర్జున్ నుదుటి పై చేయి పడగానే వాడి ఒంట్లో చలనం వచ్చింది, చిన్నగా వేళ్ళు కలిపాడు కానీ అది ఎవరు గమనించలేదు, నర్స్ కూడా చూడలేదు,

కాసేపటికి కార్తిక్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరూ కలిసి భోజనం చేశారు jr సంజు కి ముందే భోజనం తినిపించి పడుకోబెట్టేసింది రియా, భోజనం చేస్తూ కార్తిక్ రియా తో మినిస్టర్ తనని కలవడం గురించి చెప్పాడు, ఇంకా కొన్ని ఆఫీస్ విశేషాలు మాట్లాడుతూ బొంచేసి పడుకుండి పోయారు. నర్స్ కి ఎక్కడ పడుకోపెట్టాలో తెలీక ఆలోచిస్తుంటే నేను పేషెంట్ దగ్గరే ఉంటాను మేడం అని అర్జున్ రూంలోకే వెళ్ళింది.

రాత్రి 2-3 గంటల మధ్య అర్జున్ కి మళ్ళీ మెల్లిగా స్పృహ వచ్చినట్టు అయ్యి కాస్త కళ్ళు తెరిచి చూసాడు మళ్ళీ పడుకున్నాడు, నర్స్ తన దగ్గరే ఉంటాననింది కానీ రాత్రంతా చూసుకుంటానని చెప్పలేదు గా సరిగ్గా పొద్దున 5-5:30 మధ్యలో అర్జున్ ఒకేసారి తనకి ఊపిరి ఆడనట్టు చేస్తూ గట్టి గట్టిగా ఊపిరి పీలుస్తుంటే అప్పుడప్పుడే మెలకుంటున్న రియా కి ఆ చప్పుడు వినిపించింది నర్స్ ఆల్రెడీ మేలుకుంది కానీ తనకి ఎం చేయాలో అర్థం కావడం లేదు ఇటు అటు పరుగులు తీస్తుంది ఆక్సిజన్ మాస్క్ తేవడం మర్చిపోయారు, అవసరం ఉండదేమో అని అనుకున్నారు.

రియా సౌండ్ విని కార్తీక్ ని లేపి ఇద్దరు అర్జున్ రూంకి వచ్చారు సతమతమవుతున్న నర్స్ ని చూసి వాళ్ళు కూడా ఎం చేయాలో తెలీక అటు ఇటు పరుగులు తీస్తూ కార్తిక్ డాక్టర్ కి కాల్ చేస్తూ ఉంటే ఆడు ఎత్తడం లేదు అర్జున్ ఊపిరి తీసి తీసి ఆపేసాడు, అంకంసిఎస్ అయిపోయాడు అది చూసి నర్స్ ఓహ్ నో…. అని అరుస్తూ అర్జున్ అర్జున్ యూ కాంట్ దు దిస్ టు మీ అర్జున్… అర్జున్ అంటూ వాడి గుండెల పై ప్రెస్ చేస్తూ నోట్లోకి గాలి ఉదుతూ వాడిని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంది, రియా కార్తిక్ కూడా కళ్ళ నిండా నీళ్ల తో అర్జున్ ని ఎలాగోలా బ్రతికించడానికి ప్రయత్నిస్తూ రూం అంత చిందర వందర చేస్తూ గోల గోల చేస్తుంటే jr. సంజు కి మేలుక వచ్చి రూం నుండి బైటికి వచ్చి ఆ చప్పుడు ఎక్కడ అని అర్జున్ రూంలోకి వెళ్ళాడు.

రూంలో అందరూ గందరగోళం చేస్తుంటే 5 ఏళ్ల వీడికి ఎం అర్థం అవుతుంది మమ్మి అంటూ అర్జున్ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్న రియా దగ్గరికి వెళ్లి మమ్మి ఏమైంది మమ్మి ఇక్కడ ఎం చేస్తున్నావ్ బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది గా అంటూ రియా కన్నీళ్లు తుడుస్తూ అర్జున్ కాళ్ళని తాకి బాబాయ్ బాబాయ్ జరం తగ్గిందా అని అడుగుతుంటే అర్జున్ పడుకున్న బెడ్ పక్కన ఉన్న ECG స్క్రీన్ లో చిన్నగా ఫుల్స్ పెరుగుతుంటే సౌండ్ వస్తుంది అది చూసి రియా jr. సంజు ని ఎత్తుకుని అర్జున్ మొహం దగ్గరికి వెళ్లి అర్జున్ ని ECG స్క్రీన్ ని చూస్తూ అర్జున్ అర్జున్ అని పీలుస్తుంటే.

Jr. సంజు బాబాయ్… బాబాయ్.. అని అర్జున్ ఎడమ భుజం పై చేయి వేసి పిలవంగానే అర్జున్ మెల్లిగా కళ్ళు తెరిచి కళ్లెదురుగా ఉన్న నర్స్ ని చూసి కాస్త ఎడమ పక్కాగా మొహం తిప్పి jr. సంజు ని తనని ఎత్తుకుని నించున్న రియా ని చూసి మళ్ళీ మొహం కుడి వైపుకి తిప్పి నర్స్ ని చూస్తూ తన వంక చేయి చాచి ఎదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే నర్స్ వాడి చేయి పట్టుకుని తన గుండెలకు హద్దుకుని వాడి పై పడి థాంక్ గాడ్ అర్జున్ నువ్వు లేచావ్ థాంక్ గాడ్ థాంక్ యు వెరీ మచ్ అని లేచి వాడి వంక చూస్తూ వాడేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అదేదో తెలుసుకోవాలని నర్స్ కూడా శ్రద్ద పెడుతుంటే అప్పుడే కార్తిక్ కి కాల్ వస్తుంది.

కాల్ లెఫ్ట్ చేయగానే చేసింది డాక్టర్ అని ఎదో సర్జరీ లో బిజి గా ఉన్నానని సంగతేంటి అని అడిగితే అర్జున్ విషయం చెప్పగానే వోవ్ ఇట్స్ ఆ మిరాకల్ అగైన్ నేను ఇప్పుడే వస్తాను అని అనగానే కాల్ కట్ చేసి అర్జున్ దగ్గరికి వస్తుంటే నర్స్ అర్జున్ చేయి వదిలి కాస్త దూరంగా జరిగి నించుంటుంది కార్తిక్ కి అర్జున్ ని చూడగానే చాలా సంతోషం ఎస్తుంది మొత్తానికి ఇన్నేళ్లకు లేచాడని వాడి తల పైన చేయి వేసి నిమురుతూ తమ్ముడు మొత్తానికి లేచావ్ రా 6 ఏళ్ళు , 6 ఏళ్లుగా ఈ క్షణం కోసం నేను మీ వదిన ఎంత ఎదురు చూసామో నీకు తెలీదు అంటూ ఉంటే అర్జున్ మల్లి కళ్ళు మూస్తుంటే నర్స్ వాడిని చూస్తూ నో…. అర్జున్ ….. అర్జున్ అని కార్తిక్ ను కాస్త పక్కకి తోసి వాడి గుండెల పై పడి ఏడుస్తుంటే అర్జున్ తన కుడి చేయి తో నర్స్ తల పై కాస్త తాకి స్పృహ కోల్పోతాడు.

వాళ్లంతా అక్కడే ఉండి అర్జున్ మళ్ళీ కళ్ళు తెరుస్తాడా ఎప్పుడు తెరుస్తాడు అని చూస్తూ ఉండగానే డాక్టర్ వస్తాడు అర్జున్ ని చెక్ చేసి కాసేపటి క్రితం జరిగిందంతా నర్స్ ద్వారా తెలుసుకుని ఎదో ఇంజక్షన్ అర్జున్ కి ఇచ్చి అందరితో కాస్త బైటికి వస్తారా అని బిటికొస్తాడు, రూం డోర్ బైటి నుండి మూసి కం అని కాస్త దూరంగా నడిచి సోఫా సెట్ దగ్గరికి రాగానే సిట్ అంటూ కూర్చుని అందరూ కూర్చున్నాక డాక్టర్ అందరితో ఇట్స్ ఆ మిరాకల్ అగైన్ చెప్పానుగా మాక్కస్సలు హోప్ ఏ లేకుండే బట్ సీ చెప్పాలంటే పేషెంట్ బ్రతకడానికి ముఖ్య కారణం ఈ బాబే ఇన్నేళ్ల తరువాత తిన స్పర్శ అండ్ పిలుపు ఏ పేషెంట్ ని కాపాడింది, ఎక్కడో పేషెంట్ కి ఈ బాబు లింక్ ఉండుంటుంది, లేకపోతే ఆ దేవుడే ఈ బాబు రూపం లో వచ్చి పేషెంట్ ఐ మీన్ అర్జున్ ని కాపాడుంటాడు.

ఎని వే వి అర్ అల్ వెరీ హ్యాపీ ఇన్నేలుగా డెడ్ అయిన బ్రెయిన్ ఈ బాబు వల్ల ఆక్టివేట్ అయితే అయ్యింది కానీ పూర్తిగా కొలుకోవాలంటే కాస్త టైం పట్టొచ్చు నర్స్ మీరు ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సొస్తుంది ప్రాబ్లెమ్ ఎం లేదు కదా అని డాక్టర్ తన మాట పూర్తి చేసే లోపే రియా అందుకుని కొన్నాళ్ళు కాదు పూర్తిగా తాను అర్జున్తోనే ఉంటుంది కాసేపటి క్రితం తను చేసిన పని అర్జున్ పై చూయించిన కన్సర్న్ ఒక నర్స్ పేషెంట్ పైన చూపించినట్టుగా ఎం అమ్మాయి అవునా అని అడిగింది.

డాక్టర్ ఇంకా కార్తిక్ రియా ని అదోలా వాళ్ళకి ఎం అర్థం కాలేదు అన్నట్టు చూస్తుంటే రియా లేచి నర్స్ దగ్గరికి వెళ్లి తనతో అర్జున్ కొలుకోగానే నీకు అర్జున్ కి పెళ్లి చేస్తాం ఒకే నా నికిష్టమేగా అని అడిగితే నర్స్ సిగ్గు పడి అక్కడినుండి అర్జున్ గదికి పారిపోయి అర్జున్ దగ్గర బెడ్ పైన కూర్చుని వాడి వంక చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది.

1 Comment

  1. Please update full story, ramance ane kante suspence story ante baagundedi

Comments are closed.