అరుంధతి! 1412

వాడి చేతులు ఇంకా అరుంధతి శరీరాన్ని తడుముతూనే ఉన్నాయి. కాస్సేపటికి అరుంధతి వాడి పైనుంచి లేచి, పక్కనే పడిఉన్న తువ్వాలుతో తన తొడల మద్య తుడుచుకుంటూ వాడివైపు చూసింది. అలాగే కళ్ళర్పకుండా చూస్తున్న వాడితో చూసింది చాల్లే వెళ్ళి కడుక్కోరాదు అంటూ మంచం దిగింది. వాడు చిలిపిగా ప్లీజ్ అదేదో నువ్వే చేయరాదూ అంటూ ఆమె వెనకాలే దిగాడు. తన తువ్వాలును వాడిపై విసిరేస్తూ వెళ్ళి కడుక్కరా అంది పక్కన పెట్టి ఉన్న నైటీని వేసుకుంటూ. వాడు నువ్వు కూడా రావా అంటూ ఆమె చేయి పట్టుకుని లగుతుంటే, అబ్బ వదులు, వెళ్ళి తినడ్డనికి ఎమైన చేస్తాను, తైము చూడు ఎంతైయిందో అంటూ చేయి విడిపించుకుంటునంతలో.

వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక్క క్షణం ఆమె కట్రాటై అలాగే నిలుచుండి పోయింది, ఆయనగాని వచ్హేసారా అనుకుంటూ…కాని ఇంకా టైము రెండు కూడా కాలేదు కదా అంకుంటూ..మళ్ళీ తలుపు కొడుతున్న సౌండు…ఆమెకు ఏమి చేయాలో అర్థం కాలేదు. వాడు ఆమె చేయి వదిలి దగ్గరకొచ్హి, నేను బాత్రూంలో ఉంటాను, మీ ఆయనైతే గట్టిగా మీరా, అప్పుడే ఆఫీసు అయిపోయిందా అను, ఎలాగోలా నేను గోడ ఎక్కేసి వెళ్ళిపోతాను అన్నాడు. వాడు చెప్పిన దాని తల ఊపుతూ, వాడు బాత్రూం వైపుకెళ్ళడం చూసి, చెదరిన జుట్టును సర్దుకుని వెళ్ళి తలుపు తీసింది అరుంధతి. ఎదురుగా…రామారావు వాళ్ళ తరపున దూరపు చుట్టాలబ్బాయి నిలిచుని ఉన్నాడు. అతని గురించి అరుందతి కర్ణాకర్ణిగా కొంచం వినిఉంది. అతని పేరు బ్రహ్మం, పెళ్ళైన రెండు నెలలకే అతని బార్య సరస్వతి (గుర్తుకొచ్హిందా…అదేనండి మన సరస్వతి ‘సరస్వతి-పార్వతీ కథలోని) వేరొకనితో లేచిపోయిందని, పెళ్ళాన్ని సుఖపెట్టలేని మగాడిగా బందువులందరూ చులకనగా అతని గురించి మాట్లాడుకుంటుంటే విన్నది. ఈ ఊళ్ళోనే ఏదో ఉద్యోగం వెలగబెడుతున్నాడు, అప్పుడప్పుడూ ఇంటికొచ్హి రామారావుతో మాట్లాడుతుంటాడు. అరుంధతికి కూడా అతనంటే చులకనే, కారణం అతని చూపులు. రామారావుతో మాట్లాడుతున్నంత సేపు ఆమె ఎప్పుడు ఆ గదిలోకొచ్హినా తిరిగి ఆమె వెళ్ళేంత వరకూ ఆమెనే తినేసాలా చూస్తుంటాడు, రామారావు ఏమనుకుంటాడో అని కూడా అలోచించకుండా. ఒకటి రెండు సార్లు రామారావుని హెచ్హరించింది అరుంధతి, కాని రామారావు తేలికగా తీసిపారేసాడు ఇంత అందంగా ఉంటే ఎవరైనా అలాగే చూస్తారు, నువ్వు పట్టించుకోవద్దు అని. పెళ్ళాన్ని సుఖపెట్టలేడు కాని పరాయి వాడి పెళ్ళాన్ని తినేసాలా చూస్తాడు అని ఎన్ని సార్లు మనసులోనే అతన్ని తిట్టుకుందో అరుంధతి. ఇవన్నీ గిర్రున ఆమె తలలో తిరిగాయి, కొంపదీసి నేను ఇప్పుడు చేస్తున్న బాగోతం తెలిసి పోయిందా, దాన్ని అడ్వాంటేజిగా తీసుకుని ఏమైనా చేస్తాడా అనుకుంటూ అతని కేసి చూసింది.