కానీ నాకు పడటం మాత్రం నా లక్! 2 160

“ఏంటి?” అంది గట్టిగా

“నీ వీడియో చూసాను” అన్నాను

“ఎక్కడ? ఎలా?” అంది

“మా ఆఫీస్ లో కోలిగ్స్ అందరూ కూర్చుని చూస్తుంటే ఏంటా అని వెళ్ళాను. అది నీ వీడియో” అన్నాను. అప్పటికే తన మొహం లో నెత్తురు చుక్క లేదు.

“దేవుడా… ఎంత గోరం జరిగింది” అంటూ ఏడవటం మొదలుపెట్టింది. నేను దగ్గరికి తీసుకొని ఓదారుద్దాం అనుకున్నాను కానీ మనసు రాలేదు..

తను తల పైకెత్తి

“నీ పెళ్ళాం వీడియో అలా అందరికి ఫార్వర్డ్ అవుతుంటే దాని సంగతి చూడకుండా ఇంటికి వచ్చి నాతో గొడవ పెట్టుకుంటావా?” అంది

నేను సైలెంట్ గా ఉన్నాను

“అందరికి తెలిసిపోయి ఉంటుంది” అంది ఏడుస్తూ

“లేదు, నీ మొహం కనపడలేదు” అన్నాను

“అవునా?” అంది ఏడుపు ఆపి

“కొంచెం ఉంటే నీ మొహం అందరికి కనపడేది. అంతలో నువ్వు కెమెరా ని పక్కకి తోసావ్” అన్నాను

“అది నేనే అని నీకెలా తెలుసు” అన్నాను

“మొదట నేను బలరాం వాళ్ళ గోడని గుర్తు పట్టాను. ఆ తరువాత రంగా ని, దాంట్లో నీ అందాలన్నీ కనపడ్డాయి. నీ గుద్ద మీద ఉన్న పుట్టు మచ్చ తో సహా.” అన్నాను.

తను కాసేపు అలానే ఏడుస్తూ ఉంది. ఒక పది నిముషాల తరువాత లేచి బాత్ రూమ్ లోకి వెళ్లి మొహం కడుక్కుని వచ్చింది

“నాకు తల నొప్పిగా ఉంది. ఇంక జరిగింది చాలు, నేను పడుకుంటున్నాను” అని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. నేను టైమ్ చూస్తే అర్థరాత్రి అయింది. నేను కూడా వెళ్లి తనకి దూరం గా పడుకున్నాను.

మరుసటి రోజు ఫోన్ మొగుతుంటే మెలుకువ వచ్చింది. నేను కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి

“హాల్లో” అన్నాను

“హాల్లో అరుణ్, నేను దేవ్ ని” అన్నాడు. అతను మా బాస్.

“ఎస్ దేవ్? చెప్పండి?” అన్నాను

“నేను కాదు నువ్వు చెప్పాలి. టైమ్ చూడు ఎంత అయిందో. ఎక్కడ ఉన్నావ్. ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మర్చిపోయావా?” అన్నాడు

“హా గుర్తు ఉంది. నైట్ మెడిసిన్ వేసుకున్నా అందుకని నిద్ర బాగా పట్టేసింది. ఒక్క అరగంట లో వచ్చేస్తాను” అన్నాను

“త్వరగా రా” అన్నాడు

నేను లేచి శిల్ప ఏంటి నన్ను నిద్ర లేపలేదు అన్నాను.

ఉలుకు పలుకు లేదు, నేను బెడ్ దిగి కిచెన్ లోకి వెళ్ళాను అక్కడా లేదు. ఇల్లంతా చూసాను కనపడలేదు. సరుకులు కొంటానికి వెళ్లిందేమో అనుకుని తన ఫోన్ కి కాల్ చేసాను కానీ అది మా బెడ్ రూమ్ నుండే మొగుతుంది. నేను బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫోన్ కట్ చేసాను. చూస్తే ఫోన్ కింద ఒక పేపర్ ఉంది.

అరుణ్..!

నీకు చేసిన ద్రోహనికి నన్ను క్షమించు. నీతో చాలా అబద్దాలు చెప్పాను. ఒక రోజు నీతో కూర్చుని దీని గురించి మాట్లాడాలి అనుకున్నాను. కానీ ఇంతలోనే నువ్వు నా వీడియో చూసావ్. బలరాం నాకు ప్రామిస్ చేసాడు వీడియో ని ప్రైవేట్ గా ఉంచుతాను అని, కానీ తను నన్ను మోసం చేసి బయటకు వదిలాడు. నా మొహాన్ని నీకు చూపించాలి అని లేదు

అందుకే నీకు దూరం గా వెళ్ళిపోతున్నాను. నేనేమి మా అమ్మ వాళ్ళింటికో లేక ఫ్రెండ్ ఇంటికో, లవర్ ఇంటికో వెళ్లట్లేదు. నేను నీకు మెయిల్ చేస్తూనే ఉంటాను సేఫ్ గా ఉన్నాను అని, నువ్వు నా గురించి ఆలోచించటం మానేసి నీ భవిష్యత్ చూసుకో. ఫ్యూచర్ లో నీకు నేను కావాలి అనిపిస్తే నువ్వు నా తప్పులన్నీ క్షమిస్తే కలుద్దాం.

నీ శిల్ప.

అని ఉంది. ఆ లెటర్ ని ఇంకో మూడు సార్లు చదివాను. బుర్ర హీటేక్కిపోయింది. ఇంతలో మళ్ళీ మీటింగ్ గుర్తు రావటం తో శిల్ప ఆలోచన పక్కకి పెట్టి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను.

ఆ రోజు నుండి శిల్ప ప్రతి రోజు నాకు మెయిల్ చేస్తూనే ఉంది. నాకు చాలా బాధ అనిపించింది. తనని తిరిగి రమ్మని బ్రతిమాలను కానీ తను నేను పెట్టిన ఏ మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు.

3 Comments

Add a Comment
  1. Is this end for the story or is there any continuation is there

  2. Masterly scripted thrilling story.3cheers to story teller.
    Good to read after long gap similar thrill n chill story ‘Night Shift’ over 30 episodes ????

  3. Inka continue chesi unte bagundedhi mitrama.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *