డిటెక్టివ్ – Part 2 137

శేఖర్ నీ చంపిన వాడి గురించి వివరాలు సేకరిస్తు ఉంటే రామచంద్ర కీ సిడి షాప్ లో ఒక నానో కెమెరా దొరికింది అందులో షాప్ కీ వచ్చి వెళ్లిన వాళ్ల అందరి ఫోటో లు అందులో చందన వచ్చినప్పుడు థామస్ చేసిన ఎటాక్ లో థామస్ సిడి విరగోటి వెళ్లడం అంతా ఫోటో format లో ఉన్నాయి థామస్ ఫోటో నీ ప్రింట్ తీసి దాని మొత్తం అని స్టేషన్ లకి పంపాడు ఆ తర్వాత థామస్ పట్టుకున్న గన్ మాడల్ నెంబర్ దొరికింది దాని క్రాస్ చెక్ చేస్తే అది హీరో రవి కిషోర్ లైసెన్స్ గన్ ఆయన అప్పుడప్పుడు ఫైరింగ్ రింగ్ కీ, లేదా వేట కీ వెళ్లడం అలవాటు ఇప్పుడు ఆ గన్ థామస్ చేతిలో చూసి ఎవరూ ఇచ్చి ఉంటారు అని ఆలోచిస్తూ రవి కిషోర్ ఇంటికి వెళ్లి వనిత నీ ఎంక్వయిరీ చేశారు అప్పుడు ఆమె ఆ గన్ మిస్ అయ్యి రెండు నెలలు అయ్యింది అని కంప్లయింట్ ఇచ్చాము ఒక కంప్లయింట్ కాపీ చూపించింది కానీ రామచంద్ర నమ్మడానికి సిద్దంగా లేడు అందుకే థామస్ ఫోటో చూపించాడు, అసలు ఆ అబ్బాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్పి తనకు లండన్ లో షో ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది వనిత కార్ లో ఎయిర్ పోర్ట్ కీ వెళ్లుతు థామస్ కీ ఫోన్ చేసి జరిగింది చెప్పింది దాంతో థామస్ “మనల్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అమ్మ” అని చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం వనిత, చందన ఇద్దరు ఢిల్లీ లో లండన్ ఫ్లయిట్ లో పక్క పక్క సీట్ లో కూర్చున్నారు వనిత నీ చూసిన చందన చాలా సంబరపడింది తన ఇన్స్పిరేషన్ తోనే చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్న అని చెప్పింది, అప్పుడు వనిత కూడా సంతోషంగా తను ఒకరికి ఇన్స్పిరేషన్ అయ్యాను అని గర్వపడింది మాట లో మాట గా వనిత డ్రామా ఈవెంట్ కీ వెళ్ళుతాన్నా అని చెప్పింది దాంతో చందన థామస్ షో కీ తన దగ్గర పాస్ లేదు వనిత నీ trumph కార్డ్ లాగా వాడాలి అని ప్లాన్ చేసింది.

లండన్ లో దిగాక చందన నీ రిసీవ్ చేసుకోడానికి శారదా, అర్జున్ ఇద్దరు కలిసి వచ్చారు చందన నీ చూడగానే అర్జున్ పరిగెత్తుతూ వచ్చి కౌగిలించుకున్ని “అమ్మ” అన్నాడు ఎందుకో తెలియదు వాడు అమ్మ అని పిలవగానే చందన కీ కళ్లలో నీళ్లు తిరిగాయి అప్పుడు శారదా, సౌమ్యా తో ఫోన్ లో “సిస్టర్ మొత్తానికి నాలుగు సంవత్సరాల తరువాత ఆ తల్లి కొడుకులను ఒకటి చేశాం శేఖర్ కూడా ఉంటే ఫ్యామిలీ ఫోటో కరెక్ట్ గా ఉండేది I am missing that idiot ఇంత అస్తి ఉన్న దాని కంటే అందం ఉన్న వాడు ఎందుకు మనలో ఒకరిని కూడా వాడు సెలెక్ట్ చేసుకోలేదు” అంటూ శేఖర్ నీ తలచుకొని బాధ పడింది దానికి సౌమ్యా ” That is called true love sister మనకు వాడి మీద ఉంటే వాడికి దాని మీద ఉంది కాబట్టి ఈ జన్మకి వదిలేదాం ” అని చెప్పింది అప్పుడు చందన అర్జున్ తో తన దగ్గరికి రావడం చూసి ఫోన్ కట్ చేసింది శారదా, “వీడు నను అమ్మ అంటున్నాడు ఏంటి” అని అడిగింది చందన, దానికి శారదా “చందు ఎప్పుడు ఫోన్ చేసిన నీ ఫోటో చూపించే వాడు అందుకే నిన్ను అమ్మ గా వాడిని నాన్న గా ఫిక్స్ అయ్యాడు ” అని చెప్పింది ఆ తర్వాత వనిత వచ్చి చందన నీ పలకరించీంది అప్పుడు అర్జున్ నీ చూసి ముద్దుగా ఉన్నాడు అని ఎత్తుకొని ఆడించింది తరువాత వాడు శారదా తో కలిసి ఐస్ క్రీమ్ కోసం వెళ్లాడు అప్పుడు వనిత చందన నీ తన భర్త గురించి అడిగింది అప్పుడు చందన తను రీసెంట్ గా చనిపోయాడు అని చెప్పింది అప్పుడే ఒక సాంటా క్లాస్ వేషం వేసుకుని ఒక అతను వచ్చి ఇద్దరిని హగ్ చేసుకొని బెలూన్ ఇచ్చి వెళ్లాడు అప్పుడు వనిత చందన తో “చూడు అమ్మ తల్లి అవ్వడం చాలా గొప్ప విషయం నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యి అని సాధించిన నాకూ అంటూ పిల్లలు లేరు అని బాధ భరించలేక పోయాను కానీ నాకూ కొడుకు లాంటి వాడు ఒకడు ఉన్నాడు వాడి కోసం ఇక్కడికి వచ్చా” అని చెప్పి వస్తున్న థామస్ వైపు చూపించింది.

వాడిని చూడగానే చందన రక్తం మరిగింది వాడిని అక్కడే చంపేయాలి అనంత కసి ఉన్న నవ్వుతు ఉంది థామస్ నీ చూడగానే “ఏంటి హీరో షో కీ బాగ ప్రిపేర్ అయ్యావ” అని అడిగింది చందన, అప్పుడు వనిత ఆశ్చర్యంగా “మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా” అని అడిగింది దాంతో చందన ఎలా తెలుసో చెప్పింది ఆ తర్వాత సాయంత్రం షో కీ రమ్మని పాస్ ఇచ్చి వెళ్లింది వనిత థామస్ కూడా నవ్వుతూ చందన కీ బాయ్ చెప్తూ వెళ్లాడు అప్పుడే శారదా పరిగెత్తుతూ వచ్చి అర్జున్ కనిపించడం లేదు అని చెప్పింది అప్పుడు చందన థామస్ వైపు చూస్తే వనిత అర్జున్ నీ తీసుకోని కార్ లో కూర్చుని నవ్వి కార్ పోనివ్వు అని సైగ చేసింది.
(థామస్ ఎయిర్ పోర్ట్ కీ వచ్చి చాలా సేపు అయ్యింది అక్కడ ఒక కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటే అర్జున్ చందన నీ కౌగిలించుకోవడం చూసి వాడిని అడ్డుపెట్టుకోని చందన నీ దారి నుంచి తప్పించుకోవాలి అని వాళ్ల అమ్మ తో కలిసి చందన దగ్గరికి వచ్చి మాటలో పెట్టి అర్జున్ నీ కిడ్నాప్ చేశారు), థామస్ వేగంగా ట్రాఫిక్ లో కలిసి పోయాడు అప్పుడు శారదా కార్ నడుపుతుంటే చందన టెన్షన్ లో ఉంది అప్పుడు తన ఫోన్ కీ ఏదో మెసేజ్ వస్తే చూసింది అందులో అర్జున్ ఫోన్ లొకేషన్ చూపిస్తూ ఉంది దాంతో వాళ్లు ఆ లొకేషన్ బట్టి “రాయల్ ఆల్బర్ట్ హాల్” షో జరిగే లొకేషన్ కి చేరుకున్నారు.

1 Comment

  1. This site is related to sex stories. But all the stories are related fixon or cini stories. Who will show interest to read. Earlier also i wrote.

Comments are closed.