డిటెక్టివ్ 545

హలో ఫ్రెండ్స్ ఇది ఒక థ్రిల్లింగ్ కథ ఇప్పటి వరకు ఇలాంటి వింత విషయాలు మీరు విని ఉండరు సో గేట్ రెడీ నేను చిన్నప్పుడు చూసిన ఒక కార్టూన్ క్రైమ్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ నను బాగా ఆకట్టుకుంది దాని ఉదాహరణ గా తీసుకోని అంతే కాకుండా నాకూ ఓచ్చిన ఒక వింత ఐడియా తో ఈ కథ తయారు చేశా కాబట్టి నా ముందు కథలు లాగే దీని కూడా ఆదరిస్తారు అని ఆశిస్తున్నా సినిమా పిచ్చి ఉన్న ఒక డిటెక్టివ్ సినిమా ఇండస్ట్రీ కీ చెందిన వాళ్ల మర్డర్స్ ఎలా చెందించాడు అనేది ఈ కథ ఇంక కథ లోకి వెళితే.

(1999)

హైదరాబాద్ లో ఒక బాగ పేరు ఉన్న ఏరియా అందులో ఒక ఇంట్లో కార్ బేస్మేంట్ లో అలికిడి పెద పెద శబ్దాలు వినిపిస్తున్నాయి ఒక ఏడుపు కూడా వినిపిస్తోంది ఆ బేస్మేంట్ బయట ఉన్న తోరణం చినిగి కూర్చిలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి చివరగా ఒక అద్దం పగిలిన శబ్దం వచ్చింది ఆ తర్వాత అంతా నిశబ్దం అయ్యింది మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ ఆఫీసర్లు, అంబులెన్స్ ఆ ఇంటి చుట్టూ హడావిడి వాతావరణం ఏర్పడింది, బేస్మేంట్ లో ఉరికి వెళ్లాడుతున్న శవం నీ కిందకు దించి పరిక్షించి అంబులెన్స్ లో ఎక్కించారు, బయట ఉన్న జనాలు “మంచిది అయ్యింది లేకపోతే పనికి మాలినోడు వాడిని చూస్తే ఒళ్లు అంతా తేలు, జరిలు పాకుతాయి” అని ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుతూ ఉంటే “ఎంత మందిని కష్ట పేటాడో దిక్కులేని చావు చచ్చాడు” అని మగవాళ్లు అనుకుంటూ ఉన్నారు అప్పుడే వచ్చిన మీడియా వాళ్ళు “ప్రముఖ సినీ నటుడు విలన్ అనే పదాన్నికి నిలువెత్తు రూపం లా మారిన తెలుగు, తమిళ చిత్ర నటుడు దేవరాజ్ కన్నన్ తన ఇంటి గ్యారేజ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు నిన్న పొద్దున ఈయన నిశ్చితార్థం కూడా ఆగి పోయింది అన్న బాధ లో ఇలా ఆత్మహత్య చేసుకున్నారు అని మనకు వివరాలు తెలిసాయి ” అని చెప్పారు ఆ తర్వాత అందరూ వెళ్లిపోయారు కానీ ఎవరూ పట్టించుకోని విషయం ఏంటి అంటే ఆ బేస్మేంట్ లో ఒక మూల విరిగిన అద్దం మీద రక్తం తో “ఇది అంతం కాదు ఇప్పుడే మొదలైంది నేను మళ్లీ వస్తా” అని రాసి ఉంది.

(2019)

కొచ్చి లోని ఒక ప్రైవేట్ విల్లా లో షూటింగ్ జరుగుతుంది వాతావరణం అంతా హడావిడిగా ఉంది ఎందుకంటే అది చివరి రోజు షూటింగ్ అవ్వడం వల్ల అలా ఉంది ఆ తర్వాత చివరి సీన్ తీసి అందరూ హోటల్ రూమ్ కీ బయలుదేరుతున్నారు అప్పుడు హీరోయిన్ కారవాన్ లో రెడీ అవుతూ ఉండగా ప్రొడ్యూసర్ ఏదో మాట్లాడాలి అని వచ్చాడు అప్పుడు హీరోయిన్ డ్రస్ మార్చుకొని తన నైట్ కోట్ లో మాత్రమే ఉంది ఆ ప్రొడ్యూసర్ రాగానే హీరోయిన్ తన అసిస్టెంట్ నీ పంపించేసింది, ఆ తర్వాత తన కారవాన్ లో ఉన్న ఫ్రీడ్జ్ లో నుంచి వైన్ బాటిల్ తీసి గ్లాస్ లో పోసి ఆ ప్రొడ్యూసర్ ఒడిలో కూర్చుని తాగిస్తుంది, “ఏంటి సార్ తరువాత సినిమా లో కూడా నేనే హీరోయిన్ అన్నారు ఇప్పుడు షూటింగ్ కూడా అయిపోయింది గుర్తు ఉందా మీరు చేసిన ప్రామిస్” అని అడిగింది, దానికి ప్రొడ్యూసర్ తన గుద్ద మీద చెయ్యి వేసి రుదుతు “భలే దానివి మాయ నీ నెక్స్ట్ సినిమా కాంట్రాక్ట్ నా రూమ్ లో ఉంది అందరూ హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు మనమే ఉన్నాం ఈ విల్లా లో ఇంక నా వాటా నాకూ ఇవ్వు” అన్నాడు, దాంతో మాయ తన కోట్ ముడి విప్పుతు ఉండగా ఎవరో తలుపు కొట్టారు దాంతో మాయ చిరాకు లో వెళ్లి తలుపు తీసింది చూస్తే ఒక అమ్మాయి ఉంది “మేడమ్ ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా ఇంటర్వ్యూ కీ నా ఫ్లయిట్ ఇంకో గంట లో ఉంది కాబట్టి తొందరగా చేద్దామా” అని అడిగింది దాంతో మాయ బట్టలు మార్చుకుని వస్తా రిసెప్షన్ లో వెయిట్ చెప్పి ప్రొడ్యూసర్ నీ తన రూమ్ లోకి వెళ్లమని తనే వస్తా అని చెప్పింది.

ఆ తర్వాత తన డ్రస్ మార్చుకొని ఇంటర్వ్యూ ఇస్తుండగా హోటల్ సర్విస్ లో పని చేసే ఒక అమ్మాయి గట్టిగా భయం తో అరుస్తూ వచ్చింది ఎమైంది అని హోటల్ మేనేజర్ అడిగాడు అప్పుడు తన ఒక శవం చూశా అని చెప్పింది ఎవరిది అయి ఉంటుంది అని అందరు వెళ్లి చూస్తే అక్కడ ఆ ప్రొడ్యూసర్ శవం రక్తపు మడుగులో పడి ఉంది మాయ షాక్ అయ్యింది ఇప్పుడు ఒక celebrity మర్డర్ తమ హోటల్ జరిగింది అని తెలిస్తే పరువు పోతుందని బయటపడిన హోటల్ వాళ్లు సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ కూడా చేయడానికి ధైర్యం చేయలేదు, అప్పుడు ఆ ప్రొడ్యూసర్ మేనేజర్ ఇప్పుడు ఏమీ చేయాలి అని తల పట్టుకున్నాడు అప్పుడు ఆ జర్నలిస్ట్ అమ్మాయి “సార్ నాకూ ఒక అతను తెలుసు కాకపోతే తను హైదరాబాద్ లో ఉన్నాడు అతని మీరు ఇక్కడికి తొందరగా తీసుకోని వస్తే పని అయిపోతుంది” అని చెప్పింది దాంతో ఆ మేనేజర్ “అమ్మ ఏమైనా చేస్తా మా ప్రొడ్యూసర్ గారి సొంత ఫ్లయిట్ లో పిలిపిస్తా తొందరగా అతనికి ఫోన్ చెయ్యి” అని అన్నాడు తనకు ఫోన్ చేయాలి అని లేకున్నా వేరే దారి లేక ఫోన్ చేసింది కాకపోతే ఆ ఫోన్ స్వీచ్ ఆఫ్ అని వచ్చి కాల్ డైవర్ట్ అయ్యింది అది హైదరాబాద్ లో “జేమ్స్ యాక్టింగ్ స్కూల్ ” కీ వెళ్లింది ఆ స్కూల్ ఓనర్ అయిన జేమ్స్ ఫోన్ ఎత్తాడు అతని గొంతు గుర్తు పట్టిన అమ్మాయి “అంకుల్ నేను చందన మీడియా అమ్మాయిని గుర్తు పట్టారా” అని అడిగింది “హా అమ్మాయి బాగున్నావా ఎలా ఉన్నావు ఏంటి ఫోన్ చేశావ్” అని అడిగాడు జేమ్స్ దాంతో తను శేఖర్ కావాలి అని చెప్తే తన కాలు సరిగ్గా లేదు అని తన స్టూడెంట్ ఒకడితో ఫోన్ పైకి పంపించాడు.

తన రూమ్ లో ఈగలు తోలుకుంటు చిప్స్ పాకేట్ లో నుంచి ఒక్కో చిప్ గంట సేపు కోరుకుతు ఇంటరెస్టిగ్ గా సినిమా చూస్తూ ఉన్నాడు చంద్రశేఖర్ అప్పుడే కింద నుంచి వచ్చిన కుర్రాడు తలుపు కొడితే కిటికీ నుంచి అప్పుల వాడు ఏమో అని చూసి ఎవరూ అని అడిగాడు “అన్న నేను థామస్ నీ” అన్నాడు దాంతో ఊపిరి పీల్చుకోన్ని తలుపు తీసి ఏంటి అని అడిగాడు వాడు ఫోన్ ఇచ్చి వెళ్లిపోయాడు

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.