డిటెక్టివ్ 545

(1990)

చెన్నై లో ఒక ప్రసిద్ధి చెందిన ప్రొడక్షన్ సంస్థ లో మొదటి సారిగా అడుగు పెట్టింది వనిత అప్పటి వరకు తను ఒక సాధారణ భరతనాట్యం డాన్సర్ ఒక రోజు తన ప్రదర్శన చూడడానికి వచ్చిన ఒక గొప్ప దర్శకుడు ఆమె నాట్యం కీ మెచ్చుకోని అయన తీస్తున్న ఒక సినిమా లో చిన్న పాత్ర కీ అవకాశం ఇచ్చారు కానీ ఆమె అభినయం నచ్చి ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేశారు అప్పటి వరకు ఆమెకి సినిమా లో హీరో ఎవరు అన్నది తెలియలేదు అప్పుడే దేవరాజ్ రావడం చూసి ఆమె షాక్ అయ్యింది అతను చేసే విలన్ పాత్ర ఎప్పుడు క్రూరముగా, అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటుంది అవి చూసి అతని అందరూ అసహ్యించుకునే వాళ్లు కానీ అతని గురించి తెలియనిది ఏంటి అంటే ఆ సిన్స్ తీసిన తరువాత అతను అందరి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్తాడు అంత మంచి గుణం అతనికి ఉంది అని ఎవరూ బయట చెప్పుకోరు తన మీద ఉన్న నెగిటివ్ టాక్ మొత్తం పోగొట్టుకోవడానికి ఈ సారి మంచి క్లాస్ హీరో సినిమా తీయాలని ఈ సినిమా కీ వచ్చాడు.

మొదటి రోజు అతని చూసి పారిపోయింది వనిత దాంతో రెండో రోజు డైరెక్టర్ కొంచెం మాట్లడి తీసుకోని వచ్చాడు కానీ అతని చూస్తే ఆమెకి జుగుప్సాకరంగా ఉంది ఆ రోజు మొదటి సిన్ రొమాంటిక్ సిన్ వాళ్లు ఇద్దరు కలిసి జలపాతం దెగ్గర రొమాంటిక్ గా మాట్లాడు కోవాలి అది సిన్ కానీ వనిత కీ మాత్రం అతనితో పాటు చేయడానికి ఇష్టం మనసు రావడం లేదు దాంతో తన బాధ అర్థం చేసుకున్న దేవరాజ్ ఆ రోజు తనకి బాగాలేదు రేపు పెట్టుకుందాం షూటింగ్ అన్నాడు అలా వాళ్లు తిరిగి హోటల్ కీ వెళ్ళుతుంటే పెద్ద వర్షం అప్పుడు యూనిట్ వన్ ఎదురుగా ఒక కార్ వచ్చింది అప్పుడు ఆ కార్ అదుపు తప్పి పక్కనే లోయలో పడే వరకు వెళ్లి ఆగింది అందులో ఉన్న ఒక ఆవిడ రోడ్డు మీద పడితే తన నాలుగు సంవత్సరాల కొడుకు మాత్రం ఇంకా కార్ లోనే ఉన్నాడు అది చూసిన దేవరాజ్ వెళ్లి ఆ అబ్బాయ్ నీ కాపాడాడు అప్పుడు తెలుసుకుంది దేవరాజ్ లో ఉన్న మంచితనం గురించి వనిత మెల్లగా తనకు తెలియకుండానే దేవరాజ్ తో చనువుగా ఉండటం మొదలు పెట్టింది.

దేవరాజ్ ఎప్పుడు విలన్ గా చేసిన బయటి జనం అసహ్యించుకున్న సినిమా వాళ్ళు మాత్రం అతని నటన నీ మెచ్చుకున్నేవారు ఇలాగే ఉంటే తన ఉనికి పోతుంది అని భావించిన అప్పటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రవి కిశోర్ రైటర్స్ తో దేవరాజ్ కీ ఎప్పుడు సైకో కారెక్టర్ లు వచ్చే లాగా కథలు రాయమని చేప్పేవాడు దాంతో పాటు వనిత ఫోటో లు చూసి తన మీద మోజు పెంచుకున్నాడు దేవరాజ్ నటన ముందు తన ప్రతిభ పనికి రాదు అని తెలిసి పైగా హీరోగా చేస్తున్నాడు అని తెలిసి ఆ సినిమా ప్రొడ్యూసర్ కనకారావు (D.K. రావు) కీ డబ్బు ఇచ్చి ఆ సినిమా రీలు మొత్తం స్టూడియో లో షాక్ సర్క్యూట్ లో తగలబడిపోయింది అని నమ్మించి ఆ సినిమా తెలుగు రైట్స్ కొని వనిత హీరోయిన్ గా తను హీరో గా చేశాడు రవి కిషోర్ దీని గురించి దేవరాజ్ ఏమీ అనలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళుతున్నాడు.

ఆ సినిమా హిట్ అయ్యింది దాంతో వనిత కీ తెలుగు లో అవకాశాలు రావడంతో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది తను మెల్లగా దేవరాజ్ తో ప్రేమలో పడింది దేవరాజ్ కూడా వనిత తో ప్రేమలో పడ్డాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు సరిగ్గా నిశ్చితార్థం ముందు రోజు ఇద్దరు ఒకటే సినిమా లో హీరోయిన్ గా విలన్ గా చేస్తున్నారు డబ్బింగ్ చెప్పడానికి వెళ్లి లేట్ అయ్యి ఇంటికి వచ్చే సరికి చీకటి వర్షం దాంతో వనిత ఆ రాత్రి దేవరాజ్ తో అక్కడే ఉంది అలా రొమాంటిక్ వాతావరణంలో ఇద్దరు ఒకటి అయ్యారు, దేవరాజ్ గురించి వనిత ఇంట్లో మంచి అభిప్రాయం లేదు వాళ్లు మొహమాటం గానే పెళ్లికి ఒప్పుకున్నారు, దేవరాజ్ ఎవరూ లేరు ఉన్నది తన చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ జేమ్స్ అతని భార్య మెర్సీ జేమ్స్ కూడా పెద్ద కమెడియన్ సినిమా లో నిశ్చితార్థం జరుగుతుండగా సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి దేవరాజ్ ఇంట్లో డ్రగ్స్ పట్టుకున్నారు ఆ తర్వాత వనిత ఫ్యామిలీ నిశ్చితార్థం కాన్సిల్ చేసుకున్నారు అవమానం భరించలేక దేవరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.