డిటెక్టివ్ 545

అక్కడ థామస్ తనకి ఇచ్చిన చర్చి ఫాదర్ పాత్ర కాకుండా ఏదో రాజు లాగా వేషం వేసుకుని స్టేజీ పైకి ఎక్కి

” So finally this is the moment Beckett,

I am glad to your visit to England after these long years,

But you never forget that this England will be mine forever and ever,

You are just a piece of this puzzle game but the end is mine,

Maybe you are light but your light is weak in front of my darkness,

The fate of you has been not written by the law of your God but it’s a devil play,

You are a good man brother you are a true friend but there is end for everything,

You won’t deserve this world brother just rest in paradise” అని తన డైలాగ్ పూర్తి చేసి తన డ్రస్ లో ఉన్న కత్తి తీసుకోని కిందకి వంగి పొడిచి బీకరంగా నవ్వడం మొదలు పెట్టాడు అప్పుడే లోపలికి వచ్చిన జేమ్స్ థామస్ చేస్తున్న ప్రఫార్మేన్స్ చూసి గట్టిగా థామస్ అని పిలిచాడు దాంతో థామస్ భయపడ్డాడు జేమ్స్ స్టేజీ పైకి ఎక్కి తను వేసుకున్న డ్రస్ లాగేసి.

“ఎన్ని సార్లు చెప్పినా విన్నవా నువ్వు చేయాల్సింది థామస్ బేకెట్ కారెక్టర్ లార్డ్ హెన్రీ కాదు ఎన్ని సార్లు చెప్పినా మళ్లీ మళ్లీ విలన్ పాత్ర నే ఎందుకు చేస్తా అంటున్నావూ” అని కోపంగా అన్నాడు జేమ్స్, “నాకూ ఆ విలన్ కారెక్టర్ నచ్చింది అందుకే అదే చేస్తా నాకూ అదే ఇష్టం విలన్ గా చేయడమే నాకూ ఇష్టం ” అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు థామస్ దాంతో శేఖర్ జేమ్స్ దగ్గరికి వచ్చి “సార్ మీ అబ్బాయి లో టాలెంట్ ఉంది దానికి తోడు తనకి హీరో కంటే విలన్ పాత్ర బాగా సెట్ అయ్యింది పిల్లలకు ఏది నచ్చితే అదే జరిగేలా చేయాలి సార్ పైగా మీ అబ్బాయి విలన్ గా నటిస్తున్నప్పుడు ఒక naturality కనిపించింది 1990 లో ఒక విలన్ ఉండే వాడు హా దేవరాజ్ కన్నన్ ఆయన లాగే అనిపించాడు ” అని శేఖర్ మాట పూర్తి కాక ముందే జేమ్స్ శేఖర్ నీ లాగి కొట్టి “నా కొడుకు నీ ఎలా తయారు చేయాలో ఎలా ఉండాలో నువ్వు నాకూ చెప్పకర్లేదు ” అని వెళ్లిపోయాడు, ఆ తర్వాత శేఖర్ చుట్టూ చూసి “ఎవరూ చూడలేదు ఏమీ పర్లేదు “అని అనుకుంటు తన రూమ్ లోకి వెళ్ళాడు.

అప్పుడే టివి లో డిఎస్పి ఏదో మాట్లాడుతూ ఉంటే అతని చూడగానే శేఖర్ కీ తన గతం కళ్ల ముందు కదిలింది “మీ జేన్నాన ఐపిఎస్, నేను ఐపిఎస్ నువ్వు కూడా అదే దారిలో రావాలి అంతగా నీకు డిటెక్టివ్ అవ్వాలి అని ఉంటే అది ఏదో సెక్యూరిటీ అధికారి డిపార్టుమెంట్ నుంచి అవ్వోచ్చు కదా చూడు చిన్న నాకూ ఉన్న ఒకటే ఆశ మన కుటుంబం ఎప్పుడు ఈ ఐపిఎస్ చైన్ నీ విడిచి పెట్టకుడదు” అని అన్నాడు దానికి శేఖర్ “మీ కొడుకు ఐపిఎస్ సాధించలేక పోయాడు అనే దానికంటే ఏదో ఒకటి సక్సెస్ ఫుల్ గా చేస్తున్నాడు అని అందరూ మెచ్చుకుంటే సరిపోదా “అని శేఖర్ అన్న మాట కీ వాళ్ల నాన్న రామచంద్ర లాగి కొట్టాడు దాంతో శేఖర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి సొంతంగా ఏజెన్సీ పెట్టాడు కాకపోతే ఈ కేసు కంటే ముందు తను పూర్తి చేసిన కేసు వల్ల తను కొన్ని నెలలు జైలులో ఉన్నాడు, ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి అంతా మారిపోయింది అప్పుల పాలు అయ్యి కేసు లేక అజ్ఞాతం లో ఉన్నాడు.

అలా తన గతం గురించి తలచుకొని మళ్లీ టివి చూస్తే అక్కడ ఒక స్టార్ హీరో హాస్పిటల్ లో హార్ట్ స్ట్రోక్ వచ్చి చేర్చారు అని న్యూస్ వస్తే చూస్తూ ఉన్నాడు ఆ హీరో ప్రొడ్యూసర్ ఇంటి ముందు పడిపోవడం చూసిన శేఖర్ ఏదో తప్పు జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉండగా అతను హాస్పిటల్ ఉన్న ఫోటో వచ్చింది అతని చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చిన వాడిలా అనిపించడం లేదు శేఖర్ కీ మొత్తం శరీరమంతా బిగుసుకొని ఉంది దాంతో వెంటనే కృష్ణ కీ ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇద్దరు హాస్పిటల్ కీ బయలుదేరారు YouTube లో ఆ న్యూస్ చూస్తూ ఉండగా ఆ ఫోటో జూమ్ చేసి చూస్తే ఆ హీరో మెడ నుంచి బుజం దెగ్గర ఉండే ఎముక పైన నల్లగా మారి ఉంది.

శేఖర్ ఆ మెడ పైన ఉన్న మచ్చ నీ ఎక్కడో చూశాడు కానీ ఎక్కడ చూశాడు అన్న విషయం గుర్తుకు రావడం లేదు అప్పుడు జీప్ ట్రాఫిక్ సిగ్నల్ దెగ్గర ఆగితే పక్కన పార్క్ లో చిన్న పిల్లలు కరాటే చేస్తున్నారు అది చూసి శేఖర్ ఆ ఫోటో వైపు చూసి “మామ నీకు తెలిసిన ఏదైన సినిమా సిడి షాప్ ఉందా” అని అడిగాడు దానికి కృష్ణ తెలుసు అన్నట్టు తల ఆడించాడు అక్కడికి తీసుకోని వేళ్లు అని అడిగాడు “కానీ మామ మనం హాస్పిటల్ కీ వెళ్లాలి కదా” అని అడిగాడు కృష్ణ “పర్లేదు మనం టైమ్ కీ వెళ్లిపోవచ్చు” అన్నాడు శేఖర్ దాంతో కృష్ణ ఒక కాంప్లెక్స్ లో ఒక మొబైల్ షాప్ కీ తీసుకోని వెళ్లాడు కృష్ణ నీ చూడగానే అక్కడ కుర్రాడు నమస్తే పెట్టాడు “ఏంటి సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు ” అన్నాడు దాంతో కృష్ణ శేఖర్ నీ పరిచయం చేసాడు అప్పుడు శేఖర్ “నీ దెగ్గర బ్రూస్ లీ, జాకీ చాన్, ఫిన్ జోనస్ సినిమా కలెక్షన్స్ ఉన్నాయా” అని అడిగాడు దానికి ఆ కుర్రాడు బ్రూస్ లీ, జాకీ చాన్ సినిమాలు ఉన్నాయి కానీ మూడో హీరో సినిమాలు లేవు అని చెప్పాడు దాంతో శేఖర్ మూడు సినిమా పేర్లు రాసి ఇచ్చి తొందరగా అవి మూడు డౌన్లోడ్ చేసి ఇవ్వమని చెప్పి చందన కీ మెసేజ్ చేశాడు హీరో రవి కిషోర్ ఏ బ్లాక్ లో ఉన్నాడో చూసి వచ్చి పోయే డాక్టర్ నర్స్ పైన కన్ను వేసి ఉంచాడూ ఆ సిడి షాప్ కుర్రాడు డార్క్ నెట్ సహాయం తో ఆ సినిమాలు డౌన్లోడ్ చేశాడు.

1 Comment

  1. Yerri puku story apuuu inka lanjakodaka

Comments are closed.